Reliance jio broadband offers jio 888 postpaid plan get amazon, netflix రిలయన్స్ జియో కొత్తగా పోస్ట్ పెయిడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ ప్రారంభించింది. ఈ ప్లాన్స్ తీసుకుంటే అన్‌లిమిటెడ్ డేటాతో పాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి ఓటీటీ సభ్యత్వం పొందవచ్చు.
Jio OTT Plans: బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ నెట్‌వర్క్ రెండింట్లో రిలయన్స్ జియో బంపర్ ఆఫర్లు ఇస్తోంది. కొన్ని ప్లాన్స్ తీసుకుంటే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా అందనున్నాయి. జియో కొత్తగా ప్రారంభించిన ఓటీటీ ప్లాన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.Sai Pallavi Birthday Celebrations: తండేల్ సెట్స్‌లో ఘనంగా సాయి పల్లవి బర్త్ డే వేడుకలు.. పిక్స్ వైరల్..
Jio OTT Plans: రిలయన్స్ జియో కొత్తగా పోస్ట్ పెయిడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ ప్రారంభించింది. ఈ ప్లాన్స్ తీసుకుంటే అన్‌లిమిటెడ్ డేటాతో పాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి ఓటీటీ సభ్యత్వం పొందవచ్చు. రిలయన్స్ జియో ప్రారంభించిన ఈ ప్లాన్స్ జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ కస్టమర్లకు వర్తిస్తుంది. రిలయన్స్ జియో కొత్తగా పోస్ట్‌పెయిడ్ ఓటీటీ ప్లాన్ ప్రారంభించింది. ఇందులో ఏకంగా 15 ఓటీటీలు ఉచితంగా పొందవచ్చు. దాంతోపాటు అన్‌లిమిటెడ్ డేటా, వాట్సప్ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ అన్నీ చేయవచ్చు. ఉచితంగా లభించే ఓటీటీల్లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్స్‌లో ముఖ్యమైంది జియో 888 రూపాయల ప్లాన్. ఈ ప్లాన్‌లో 30 ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, జియో సినిమా సహా మొత్తం 15 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు లభిస్తాయి. అన్‌లిమిటెడ్ డేటా ఉండటం వల్ల రీఛార్జ్ అవసరం లేదు.
ఇప్పటికే ప్రీ పెయిడ్ ప్లాన్‌లో ఉన్నా సరే..కొత్త 888 రూపాయల పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌కు మారవచ్చు. చాలా ఈజీగా పోస్ట్‌పెయిడ్‌కు అప్‌గ్రేడ్ కావచ్చు. ఇందులో వాయిస్ కాలింగ్, మెస్సేజింగ్ సౌకర్యం కూడా ఉన్నాయి.ఇటీవలే జియో ఐపీఎల్ ధనాధన్ ఆఫర్ ప్రారంభించింది. జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ కస్టమర్లు జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకుంటే 50 రోజుల క్రెడిట్ ఓచర్ ఉంటుంది. జియో ఐపీఎల్ ధనాధన్ ఆఫర్ మే 31 వరకూ అందుబాటులో ఉంటుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
Jio 888 Plan Details Jio New OTT Plans Jio Broadband Plans Reliance Jio Offers Relinace Jio 888 Postpaid Plan Offers 15 Ott Subs Amazon Jio Cinema Netflix Amazon And Netflix
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Netflix With Jio Plans: ఈ జియో ప్లాన్స్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంReliance jio offers best recharge and prepaid plans దేశీయ ప్రైవేట్ టెలీకం రంగంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలున్నాయి. ఇక ప్రభుత్వ రంగంలో బీఎస్ఎన్ఎల్ ఉంది. వీటన్నింటిలో అత్యధికంగా యూజర్లు కలిగింది రిలయన్స్ జియో
और पढो »
Health Seeds: మధుమేహం వదలడం లేదా, రోజూ ఈ విత్తనాలు తీసుకుంటే చాలుMuskmelon Seeds amazing health benefits controls Diabetes వేసవి కాలం కావడంతో మార్కెట్‌లో ఎక్కువగా దోసకాయలు, పుచ్చకాయలు కన్పిస్తున్నాయి. వేసవి దాహం తీర్చేందుకే కాకుండా శరీరం డీహైడ్రేట్ కాకుండా అద్భుతంగా కాపాడే ఫ్రూట్స్ ఇవి.
और पढो »
India Weather Updates: తమిళనాడు సహా ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచనIndia Weather Forecast and updates tamilnadu, puducherry and other states ఏప్రిల్ నెల నుంచి తీవ్రమైన ఎండలు, వడగాల్పులతో అల్లాడుతున్న ప్రజలకు ఒక్కసారిగా రిలీఫ్ కలిగింది.
और पढो »
Telangana Weather Report: తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఈ నెల 15 వరకూ భారీ వర్షాలుIMD Issues yellow alert to these telangana districts will have moderate to heavy rains తెలంగాణలో రానున్న 4 రోజులు వాతావరణం ఎంలా ఉంటుంది. ఎక్కడెక్కడ గత నాలుగు రోజులు వాతావరణం ఎలా ఉందనే వివరాలు వాతావరణ శాఖ వివరించింది
और पढो »
Reliance Jio Outage: రిలయన్స్ జియో నెట్ వర్క్ సేవల్లో అంతరాయం.. అసలేం జరిగిందంటే..?Reliance Jio Down: రిలయన్స్ జియో నెట్ సర్వీసు సేవలకు ఒక్కసారిగా అంతరాయం ఏర్పడింది. ఒక్కసారిగా ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్, ఇంటర్నేట్ సేవలకు తీవ్ర ఇబ్బందులు కలిగినట్లు తెలుస్తోంది.
और पढो »
Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
और पढो »