Reliance jio offers best recharge and prepaid plans దేశీయ ప్రైవేట్ టెలీకం రంగంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలున్నాయి. ఇక ప్రభుత్వ రంగంలో బీఎస్ఎన్ఎల్ ఉంది. వీటన్నింటిలో అత్యధికంగా యూజర్లు కలిగింది రిలయన్స్ జియో
Netflix With Jio Plans: దేశంలోని టెలీకం రంగంలో రిలయన్స్ జియో అగ్రగామిగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్త ప్యాకేజ్‌లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. యూజర్లు జియో వదలకుండా ఉండేలా ప్లాన్స్ అందుబాటులోకి తీసుకొస్తుంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Chandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!Tamilnadu Lok Sabha Polls: తమిళనాడులో ఉత్సాహాంగా ఓటింగ్‌లో పాల్గొన్న రజినీ, అన్నామలై సహా ఇతర సెలబ్రిటీలు..
Netflix With Jio Plans: దేశీయ ప్రైవేట్ టెలీకం రంగంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలున్నాయి. ఇక ప్రభుత్వ రంగంలో బీఎస్ఎన్ఎల్ ఉంది. వీటన్నింటిలో అత్యధికంగా యూజర్లు కలిగింది రిలయన్స్ జియో. ఇప్పుడు జియో కొత్తగా అందిస్తున్న రెండు ప్లాన్స్‌తో ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా పొందవచ్చు. ప్రస్తుతం ఐపీఎల్ 2024 నడుస్తోంది. ఐపీఎల్ 2024 మ్యాచ్‌లు అన్నీ జియో సినిమా ఉచిత స్ట్రీమింగ్ అవుతున్నాయి. డేటా అంతరాయం లేకుండా ఉండేందుకు అతి తక్కువ ధరలో 15 రూపాయలు, 25 రూపాయలు, 29 రూపాయలకు డేటా రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. మరోవైపు కస్టమర్లను నిలబెట్టుకునేందుకు, కొత్త యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్లాన్స్ ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో జియో రెండు ప్లాన్స్ ప్రవేశపెట్టింది. ఈ రెండు ప్లాన్స్‌తో ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా పొందవచ్చు.ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది.
Jio Prepaid Plans Netflix With Jio Prepaid Plans Netflix Basic Plan Price Jio 1499 Rupees Prepaid Plan Benefits Jio 1099 Rupees Prepaid Plan Benefits
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
IPL Jio Data Plans: ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు డేటా సరిపోవడం లేదా, టాప్ 5 జియో డేటా ప్లాన్స్ ఇవేReliance Jio offers top 5 best data recharge plans to watch ipl 2024 matches ఐపీఎల్ 2024 మ్యాచ్‌లు అప్పుడే 35 వరకూ పూర్తయ్యాయి. ఇంకా సగం మ్యాచ్‌లు ఉన్నాయి. మరో నెలరోజులు ఐపీఎల్ అందర్నీ అలరించనుంది.
और पढो »
Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
और पढो »
Kalki2898AD Release Date: కల్కి2898AD రిలీజ్ డేట్ పై క్లారిటీ.. ఆ రోజే అఫీషియల్ అనౌన్స్మెంట్Prabhas: కల్కి2898AD విడుదల తేదీ గురించి గత కొద్దిరోజులుగా ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరలోనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉండడంతో ఈ సినిమా తప్పకుండా వాయిదా పడుతుందని అందరూ నమ్మకంగా ఉన్నారు.. ఈ క్రమంలో ఈ చిత్ర కొత్త రిలీజ్ డేట్ గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది..
और पढो »
Former CM KCR: రేవంత్ రెడ్డికి కేసీఆర్ మాస్ వార్నింగ్.. ఆ పనిచేయకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతాం..Chevella Public Meeting: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాలోని చేవెళ్ల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై మరోసారి మండిపడ్డారు.
और पढो »
Dwarakish Passes Away: చిత్రసీమలో మరో విషాదం.. సీనియర్ నటుడు ద్వారకీష్ కన్నుమూత..Dwarakish Passes Away: గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ రోజు ప్రముఖ కన్నడ సీనియర్ నటుడు ద్వారకీష్ కన్నుమూసారు.
और पढो »
Tarak Ratna Wife: తారకరత్న భార్య సంచలన ప్రకటన.. ఏపీ ఎన్నికల్లో ఆమె మద్దతు ఎవరికి అంటే?Taraka Ratna Wife Alekhya Political Statement On AP Elections: రాజకీయంగా రెండూ పార్టీలు బంధువులకు సంబంధించినదే. ఈ సమయంలో దివంగత తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
और पढो »