Jr NTR - Devara: ఒక్కో హీరోకు ఒక్కో ఏరియా అనేది బిగ్గెస్ట్ మార్కెట్ గా ఉంటూ వారి స్టార్ స్టేటస్ ఏమిటనేది సూచిస్తోంది. తాజాగా యంగ్ హీరోస్ లో ఎన్టీఆర్ కు ఆ ఏరియా గత కొన్నేళ్లుగ అండగా నిలుస్తూ వస్తోంది. అంతేకాదు ఆ ఏరియాలో తోపు అతేనంటూ మరోసారి ప్రూవ్ అయింది.
7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు డబుల్ గిఫ్ట్.. జీతంలో ఒకేసారి భారీ పెంపు..!: రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ గ్లోబల్ లెవల్లో ఫేమస్ అయ్యాడు. ఈ సినిమా సక్సెస్ లో ఎన్టీఆర్ పాత్రతో పాటు.. రామ్ చరణ్ క్యారెక్టర్.. రాజమౌళి టేకింగ్.. వంటివి కలిసొచ్చి ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. అంతేకాదు మన దేశం తరుపున ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చి చేరింది. ఈ సినిమా క్రెడిట్ ముగ్గురికి దక్కుతోంది.
ఈ సినిమా విడుదలకు మరో మూడు నెలలు టైమ్ ఉన్నా.. ఇప్పటికే అన్ని ఏరియాలకు సంబంధించి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అవుతూ వస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో ఈ సినిమా రూ. 16 కోట్ల నుంచి రూ. 18 కోట్ల మధ్య ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. మరోవైపు ఆరేళ్ల క్రితం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా రాయలసీమ లో రూ. 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తాజాగా రాయలసీమలో ‘దేవర్ పార్ట్ -1’ రూ. 23 కోట్లకు అమ్ముడు పోయినట్టు సమాచారం.
ఇక హిందీలో ఈ సినిమా దాదాపు రూ. 30 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాతో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ టాలీవుడ్ లో అడుగుపెట్టబోతుంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా తెలుగులో ఎంట్రీ ఇస్తున్నాడు. Chandrababu naidu: ఐదేళ్లుగా శపథం.. చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింట్లో కాలు పెట్టిన మహిళ.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.ChatrinakaPawan Kalyan Security: Y ప్లస్ ఎస్కార్ట్ , బుల్లెట్ ప్రూఫ్ కారులో పవన్ గ్రాండ్ ఎంట్రీ.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే..
Devara Jr Ntr Koratala Siva Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
NTR Birth Anniversary: ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాతకు నివాళులు అర్పించి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్..NTR Birth Anniversary: ఈ రోజు తెలుగు దేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 101వ జయంతి. ఈ సందర్భంగా ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
और पढो »
Jr NTR: మావయ్య, బాబాయి, అత్తయ్య, పవన్ లకు ఎన్టీఆర్ శుభాకాంక్షలు..Jr NTR: దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో టీడీపీ నేతృత్వకంలోని కూటమి విజయ దుంధుబి మోగించింది. మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో దుమ్ము దులిపిన సంగతి తెలిసిందే కదా.
और पढो »
Jr NTR: బాబు ప్రమాణ స్వీకారోత్సవానికీ జూనియర్ ఎన్టీఆర్ ను పిలవలేదా..? పిలిచినా రాలేదా..?Jr NTR: చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ కు పిలవలేదా.. ? పిలిచిన రాలేదా ? అనే డౌట్స్ ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ జూనియర్ కు చంద్రబాబు నుంచి పిలుపు అందిందా.. ? అందినా తన బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయాడా..
और पढो »
Jr NTR: ఎన్టీఆర్ వల్ల ఆ ఇద్దరు హీరోలకి నష్టం.. కంగారులో అభిమానులు!NTR Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న.. దేవర సినిమా మొదటి భాగం ఏప్రిల్ లో.. విడుదల కావాల్సింది.. కానీ అక్టోబర్ 10కి వాయిదా పడింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా అనుకున్న.. దానికంటే ముందే.. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రావడానికి సిద్ధం అవుతున్నట్లు.. చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
और पढो »
Jr NTR: పవన్ కళ్యాణ్ అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఇది ఎవరు ఎక్స్ పెక్ట్ చేయనది..Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చారు. పవర్ స్టార్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న డేట్ లో తారక్ కర్ఛీఫ్ వేసేసాడు. అంతేకాదు తన లేటెస్ట్ మూవీని ఆ డేట్ లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
और पढो »
Jr Ntr: చంద్ర బాబు ఆహ్వనంపై బిగ్ సస్పెన్స్.. ఆ కారణంతో జూనియర్ ఎన్టీఆర్ రావడం కష్టమే అంటూ ప్రచారం..?..Chandrababu naidu oath: ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు (బుధవారం) నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ప్రముఖులందరికి ప్రత్యేకంగా ఆహ్వనాలు అందజేశారు.
और पढो »