New Model 2024 Jupiter 110 Scooters Are Available For Rs.73 Thousand, Features, Specifications ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్ ఆప్డేట్ వేరియంట్‌లో లాంచ్ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు అద్భుతమైన వేరియంట్స్‌లో లభిస్తోంది.
Tvs Jupiter 110 Cc Scooter 2024 Model: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్ ఆప్డేట్ వేరియంట్‌లో లాంచ్ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు అద్భుతమైన వేరియంట్స్‌లో లభిస్తోంది.ప్రముఖ మోటర్ సైకిల్ కంపెనీ టీవీఎస్ మోటార్స్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. గతంలో లాంచ్ చేసిన మోడల్స్‌కి మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా జూపిటర్ 110 స్కూటర్ గురించి చెప్పనక్కర్లేదు. ఇది సేల్స్‌లో ప్రభంజనం సృష్టించింది.
ఈ జూపిటర్ 2024 స్కూటర్ ప్రీమియం చట్రాలతో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు అద్భుతమైన ఇంధన ట్యాంక్, హ్యాండిల్‌బార్లను కలిగి ఉంటుంది. ఇది పెద్ద 113.5cc, సింగిల్-సిలిండర్ ఇంజన్ సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది 9.2Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో పాటు ఈ స్కూటర్ iGO అసిస్ట్ ఫీచర్ సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇక ఈ స్కూటర్ ట్యాంక్ వివరాల్లోకి వెళితే, దీని ఇందన ట్యాంక్ గత స్కూటర్ కంటే 300ML చిన్నగా ఉంటుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
Tvs Jupiter 125 Tvs Jupiter 110 Cc On Road Price Tvs Jupiter 110 New Model 2024 Tvs Jupiter 110 New Model
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
iQoo Z9S Pro: ఐక్యూ నుంచి కొత్త మోడల్ ఫోన్ రేపే లాంచ్, ధర ఫీచర్లు ఇలాiQoo launching its new model iQoo Z9S Pro iQoo Z9S Pro: గత కొద్దికాలంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వాటా పెంచుకుంటున్న ఐక్యూ ఇప్పుడు మరో కొత్త మోడల్ లాంచ్ చేసేందుకు సిద్దమైంది.
और पढो »
2024 TVS Jupiter 110: टीवीएस जुपिटर 110 नए डिजाइन और फीचर्स के साथ लॉन्च, जानें कीमत और क्या है नयापन2024 TVS Jupiter 110: टीवीएस जुपिटर 110 नए डिजाइन और फीचर्स के साथ लॉन्च, जानें कीमत और क्या है नयापन
और पढो »
OPPO K12X: కొత్త OPPO K12X ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక తగ్గింపు, కేవలం 12 వేలకేOppo New Launch smartphone OPPO K12X get it just for 12 thousand rupees OPPO K12X 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో 1604-720 పిక్సెల్స్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1000 నిట్స్ బ్రైట్‌నెస్ స్క్రీన్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తోంది.
और पढो »
TVS Jupiter 110: जारी हुआ नए स्कूटर जुपिटर 110 का टीजर, 22 अगस्त को होगा लॉन्चभारत की प्रमुख दो पहिया वाहन निर्माता टीवीएस मोटर्स TVS Motors की ओर से कई बेहतरीन स्कूटर और बाइक को पेश किया जाता है। जल्द ही कंपनी की ओर से नए स्कूटर को लॉन्च किया जाएगा। लाॅन्च से पहले कंपनी ने सोशल मीडिया पर नया टीजर जारी किया है। नए टीजर में क्या जानकारी दी गई है। आइए जानते...
और पढो »
TVS Jupiter 110 Launched: टीवीएस जुपिटर 110 फेसलिफ्ट वर्जन हुआ लॉन्च, कीमत 73700 रुपये से शुरूदो पहिया वाहन निर्माता TVS की ओर से भारतीय बाजार में कई बेहतरीन स्कूटर और बाइक्स को पेश किया जाता है। एंट्री लेवल स्कूटर सेगमेंट में नया टीवीएस जुपिटर 110 लॉन्च TVS Jupiter 110 Launched कर दिया है। इस स्कूटर में क्या फीचर्स दिए गए हैं। इसमें कितने वेरिएंट मिलते हैं। स्कूटर में कितना दमदार इंजन दिया गया है। इसकी कीमत क्या रखी गई है। आइए...
और पढो »
Post Office Scheme : నెలకు రూ. 555 మీవి కాదనుకొని పోస్టాఫీసులోని ఈ స్కీంలో కడితే చాలు రూ. 10 లక్షలు మీ సొంతంPost Office New Scheme : మధ్యతరగతి ప్రజల కోసం పోస్టల్ శాఖ ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కీమ్స్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది. తాజాగా మరో కొత్త స్కీమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్ లో ఏడాదికి కేవలం రూ. 555 చెల్లిస్తే సరిపోతుంది. మీకు పది లక్షల బెనిఫిట్స్ మీరు పొందవచ్చు.
और पढो »