Jagan Convoy: సీఎం జగన్‌ పర్యటనలో అపశ్రుతి.. వాహనం ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు

YS Jagan Mohan Reddy समाचार

Jagan Convoy: సీఎం జగన్‌ పర్యటనలో అపశ్రుతి.. వాహనం ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు
Jagan Bus YatraJagan Convoy Hitted To Old WomenMemantha Siddham Bus Yatra
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 42 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

YS Jagan Convoy Hitted To Old Women: దాడి తర్వాత ఒకరోజు విశ్రాంతి అనంతరం వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం జగన్‌ చేపట్టిన యాత్రలో అపశ్రుతి దొర్లింది. సీఎం కాన్వాయ్‌లోని ఓ వాహనం ఢీకొట్టడంతో ఓ వృద్ధురాలు ఆస్పత్రి పాలైంది.

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటన చేస్తున్నారు. 'సిద్ధం' అనంతరం 'మేమంతా సిద్ధం' పేరిట బస్సు యాత్రలు చేపడుతున్నారు. ఈ సమయంలో రాళ్ల దాడి జరగడంతో ఒక్కసారిగా కలకలం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటన అనంతరం ఒకరోజు విశ్రాంతి తీసుకున్న జగన్‌ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో చేపట్టారు.

YS Jagan Stone Attack: వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు.. 'నాపై రాళ్లు వేయించింది చంద్రబాబే, పవన్‌ కల్యాణ్‌, బీజేపీనే' ఈ పర్యటనలో ఒక అపశ్రుతి చోటుచేసుకుంది. నాగవరప్పాడులో బహిరంగ సభ అనంతరం తిరుగుప్రయాణమవుతున్న సమయంలో సీఎం కాన్వాయ్‌లోని ఓ వాహనం అదుపు తప్పింది. ఆ వాహనం ఓ వృద్ధురాలిని ఢీకొట్టింది. దీంతో వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. రోడ్డు పక్కన సీఎం జగన్‌ పర్యటన చూసేందుకు వెంకట నరసమ్మ అనే వృద్ధురాలు వచ్చింది. బహిరంగ సభ అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో బస్సు యాత్రను చూస్తున్న వెంకట నర్సమ్మను కాన్వాయ్‌లోని వాహనం ఢీకొట్టింది.వెంటనే భద్రతా సిబ్బంది స్పందించి వెంటనే గుడివాడలోని ఆస్పత్రికి తరలించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.committed suicide

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Jagan Bus Yatra Jagan Convoy Hitted To Old Women Memantha Siddham Bus Yatra Gudivada

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ పై రాళ్లదాడి.. గుక్కపెట్టి ఏడ్చేసిన యువతి.. వీడియో వైరల్..CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ పై రాళ్లదాడి.. గుక్కపెట్టి ఏడ్చేసిన యువతి.. వీడియో వైరల్..CM YS Jagan: ఆంధ్ర ప్రదేశ్‌ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కొందరు ఆకతాయిలు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆ రాయి జగన్ ఎడమ కంటిపై భాగంలో తగిలింది. వెంటనే ఆయనకు వైద్యులు బస్సులో నుంచి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో తీవ్ర దుమారంగా మారింది.
और पढो »

CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు బ్రేక్.. నుదుటి భాగంలో కుట్లు పడే అవకాశం.?..CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు బ్రేక్.. నుదుటి భాగంలో కుట్లు పడే అవకాశం.?..CM YS Jagan: ఏపీ సీఎం నుదిటిపై భాగంలో గుర్తుతెలియని వ్యక్తులు బలంగా రాళ్లను విసిరారు. దీంతో ఆయన ఎడమ కన్ను పైభాగంలో బలమైన గాయమైంది. వెంటనే తెరుకున్న సిబ్బంది ఆయనకు ప్రథమ చికిత్స అందిచారు.
और पढो »

Actress Sri Reddy: రాత్రంతా నిద్రలేదు.. గుక్కపెట్టి ఏడ్చిన శ్రీరెడ్డి.. వీడియో వైరల్..Actress Sri Reddy: రాత్రంతా నిద్రలేదు.. గుక్కపెట్టి ఏడ్చిన శ్రీరెడ్డి.. వీడియో వైరల్..Actress Sri Reddy: నటి శ్రీ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై రాళ్లదాడిని ఆమె ఖండించారు. దాడి ఘటనపై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆమె తీవ్ర స్థాయిలో ఆమె మండిపడుతున్నారు.
और पढो »

Jagan Mohan Reddy Injured: প্রচারে উড়ে এল ইট-পাটকেল, আহত মুখ্যমন্ত্রী!Jagan Mohan Reddy Injured: প্রচারে উড়ে এল ইট-পাটকেল, আহত মুখ্যমন্ত্রী!Andhra Pradesh CM Jagan Mohon Reddy injured by stone throwing during campaign
और पढो »

Stone Attack On CM YS Jagan: సీఎం జగన్ పై రాళ్లదాడి.. ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే రూ. 2 లక్షల నజరాన..Stone Attack On CM YS Jagan: సీఎం జగన్ పై రాళ్లదాడి.. ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే రూ. 2 లక్షల నజరాన..Andhra Pradesh: ఏపీ సీఎం వైఎస్ జగన్ పై దాడి ఘటన దేశ వ్యాప్తంగా తీవ్రదుమారంగా మారింది. దీనిపై ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ గా స్పందించింది. దీనిపై తాజాగా విజయవాడ పోలీసులు కీలక ప్రకటన జారీచేశారు.
और पढो »

ஆந்திரா முதல்வர் மீது கல்வீச்சு தாக்குதல்... ஜெகன் மோகன் படுகாயம் - பிரச்சாரத்தில் நடந்தது என்ன?ஆந்திரா முதல்வர் மீது கல்வீச்சு தாக்குதல்... ஜெகன் மோகன் படுகாயம் - பிரச்சாரத்தில் நடந்தது என்ன?Jagan Mohan Reddy Injury: ஆந்திர மாநிலம் விஜயவாடாவில் தேர்தல் பரப்புரைக்காக ரோட் ஷோ மேற்கொண்ட அம்மாநில முதலமைச்சர் ஜெகன் மோகன் ரெட்டிக்கு முகத்தில் காயம் ஏற்பட்டுள்ளது.
और पढो »



Render Time: 2025-02-21 13:07:01