Jamili Elections: జమిలికి సిద్ధమౌతున్న చంద్రబాబు, వేగంగా నిర్ణయాలు రాజధాని పనులు ప్రారంభం

Jamili Elections समाचार

Jamili Elections: జమిలికి సిద్ధమౌతున్న చంద్రబాబు, వేగంగా నిర్ణయాలు రాజధాని పనులు ప్రారంభం
Ap GovernmentChandrababuAp Cm Chandrababu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Andhra pradesh CM chandrababu getting ready for Jamili Elections దేశంలో జమిలి ఎన్నికల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రమత్తమౌతున్నట్టు తెలుస్తోంది. పాలనాపరంగా వేగంగా నిర్ణయాలు తీసుకోనున్నారు.

Jamili Elections : దేశంలో జమిలి ఎన్నికలు రానున్నాయా అంటే ఆ దిశగానే సంకేతాలు కన్పిస్తున్నాయి. అదే జరిగితే సిద్ధమయ్యేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనాపరమైన నిర్ణయాలను వేగవంతం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.5 Days Working in Bank: బ్యాంకు ఉద్యోగులకు బంపర్ న్యూస్‌ .. ఇక ఆ నెల నుంచి కేవలం 5 రోజులే వర్కింగ్ డేస్..!EPFO News: ​​ప్రైవేటు ఉద్యోగులకు అలర్ట్..

దేశంలో జమిలి ఎన్నికల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రమత్తమౌతున్నట్టు తెలుస్తోంది. పాలనాపరంగా వేగంగా నిర్ణయాలు తీసుకోనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక అమరావతిపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి రాజధాని ప్రాంతాన్ని క్లీన్ చేసే పని చేపట్టారు. ఇందులో భాగంగా జంగిల్ క్లియరెన్స్ దాదాపుగా పూర్తయింది. ఇక ఈ ప్రాంతంలో నిలిచిపోయిన నిర్మాణాల్ని పూర్తి చేసేందుకు సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది.

అమరావతిలో నిర్మాణాల కోసం టెంర్లు ఖరారు చేయడానికి ముందే కన్సల్టెంట్లను నియమించనుంది. ఇవాళ రాజధాని నిర్మాణ పనుల్ని తిరిగి ప్రారంభించేందుకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. లింగాయపాలెం వద్ద సీఆర్డీఏ బిల్డింగ్ పనుల్ని ప్రారంభించారు. సీఆర్డీఏ కార్యాలయం ఇంటీరియర్ పనుల్ని 160 కోట్ల రూపాయలతో ఫ్రారంభించారు. మరోవైపు 49 వేల కోట్లతో అమరావతి రాజధాని నిర్మాణపు తొలి దశ పనులు చేపట్టాలని నిర్ణయించారు.

ఈ ఆర్ధిక సంవత్సరంలోనే అమరావతి నిర్మాణం కోసం నిధుల్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అదే విధంగా రాజధాని నిర్మాణానికి స్థలాలు ఇచ్చిన రైతులకు ఈ నెలలోనే ప్లాట్లు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జమిలి ఎన్నికలు వస్తే అన్ని విధాలుగా సిద్ధంగా ఉండేందుకు అటు సంక్షేమ కార్యక్రమాల్ని కూడా పూర్తిగా అమలు చేసేందుకు నిర్ణయాలు తీసుకోనున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ap Government Chandrababu Ap Cm Chandrababu Amaravati Region Works Chandrababu Launches Amaravati Capital Region Wor

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Dusshera: దసరా సంబరాల్లో రేవంత్‌ రెడ్డి.. స్వగ్రామంలో అభివృద్ధి జాతరDusshera: దసరా సంబరాల్లో రేవంత్‌ రెడ్డి.. స్వగ్రామంలో అభివృద్ధి జాతరRevanth Reddy Dusshera Celebrations: తెలంగాణలోనే అతిపెద్ద పండుగ అయిన దసరాను రేవంత్‌ రెడ్డి తన స్వగ్రామంలో చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీగా అభివృద్ధి పనులు ప్రారంభించారు.
और पढो »

Jagan: దేవుళ్లపై కూడా రాజకీయాలు.. తిరుమల లడ్డు వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్..Jagan: దేవుళ్లపై కూడా రాజకీయాలు.. తిరుమల లడ్డు వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్..YS Jagan on laddu controvercy: వందరోజుల చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు తిరోగమనం చెందాయని మాజీ సీఎం జగన్ అన్నారు. లడ్డు వివాదం కేవలం డైవర్షన్ రాజకీయాలన్నారు.
और पढो »

Dussehra Holidays 2024: స్కూళ్లకు సెలవులు అక్టోబర్‌ 2 నుంచి ఇవ్వాలని డిమాండ్‌..!Dussehra Holidays 2024: స్కూళ్లకు సెలవులు అక్టోబర్‌ 2 నుంచి ఇవ్వాలని డిమాండ్‌..!AP Dussehra School Holidays 2024: తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులను 2024 అక్టోబర్‌ 4 నుంచి సెలవులు ప్రకటించారు. పాఠశాలలు తిరిగి అక్టోబర్‌ 13 ప్రారంభం కానున్నాయి.
और पढो »

Tirumala Row: తిరుమల దేవుడిపై నమ్మకం ఉంటే జగన్‌ సంతకం పెట్టాలి: సీఎం చంద్రబాబు ఛాలెంజ్‌Tirumala Row: తిరుమల దేవుడిపై నమ్మకం ఉంటే జగన్‌ సంతకం పెట్టాలి: సీఎం చంద్రబాబు ఛాలెంజ్‌Chandrababu Naidu Condemns Ex CM YS Jagan Comments: తిరుపతి లడ్డూ వివాదంపై మాజీ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు తిప్పికొట్టారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఖండించారు.
और पढो »

Guntur Town: గుంటూరు జిల్లాకు మోదీ సర్కార్ భారీ శుభవార్త.. ఏం ఇచ్చిందో తెలుసా?Guntur Town: గుంటూరు జిల్లాకు మోదీ సర్కార్ భారీ శుభవార్త.. ఏం ఇచ్చిందో తెలుసా?Central Funds Allocated For Shankar Vilas Flyover: రాజధాని జిల్లా అయిన గుంటూరు పట్టణంలో సుదీర్ఘ సమస్యకు పరిష్కారం లభించనుంది. గుంటూరు నగరానికి కేంద్ర ప్రభుత్వం భారీ ప్రకటన విడుదల చేసింది.
और पढो »

Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు హైఅలర్ట్.. మరో విజయవాడ కావొద్దని వార్నింగ్Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు హైఅలర్ట్.. మరో విజయవాడ కావొద్దని వార్నింగ్Chandrababu High Alert On Heavy Rains: కొన్ని వారాల ముందు వచ్చిన విజయవాడ వరదలను మరువకముందే ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన ఉండడంతో సీఎం చంద్రబాబు అప్రమత్తమై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
और पढो »



Render Time: 2025-02-15 15:12:48