Jani Master: ప్రతిభను ఎవరూ తొక్కలేరు.. అసత్య వార్తలపై జానీ మాస్టర్‌ ఆగ్రహం

Jani Master समाचार

Jani Master: ప్రతిభను ఎవరూ తొక్కలేరు.. అసత్య వార్తలపై జానీ మాస్టర్‌ ఆగ్రహం
Dance UnionGame Changer MovieJani Master Video Statement
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 34 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 59%
  • Publisher: 63%

Jani Master Clarify Fake News Circulating: మహిళ జూనియర్‌ కొరియాగ్రాఫర్‌ను వేధించిన కేసులో అరెస్టయి జైలుకెళ్లి వచ్చిన కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ కీలక ప్రకటన చేశారు. తనను ఎవరూ యూనియన్‌ నుంచి తొలగించలేదని స్పష్టం చేశారు.

Syria: అధ్యక్ష భవనంలో తిరుగుబాటుదారులు బీభత్సం.. ప్రెసిడెంట్‌ తండ్రి విగ్రహాన్ని ఎలా తొక్కారో చూడండి!లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై మరో వార్త షికరు చేస్తోంది. కొరియోగ్రాఫర్ల సంఘం నుంచి శాశ్వతంగా తొలగించారనే వార్తలు వైరల్‌గా మారాయి. దీంతో సినీ పరిశ్రమలో కలకలం రేపింది. ఈ వార్త తన దృష్టికి రావడంతో వెంటనే జానీ మాస్టర్‌ స్పందించారు. అసత్య వార్తలు షికారు చేయడంతో వీడియో రూపంలో వివరణ ఇచ్చారు.

'నేను డ్యాన్స్‌ రిహార్సల్స్‌లో ఉన్నా. నేను.. నా టీమ్‌ రిహర్సల్స్‌ చేస్తోంది. మంచి పాటలతో మీ ముందుకు వస్తున్నా. అసత్య వార్తలు నమ్మవద్దు. నన్ను ఏ యూనియన్‌ తొలగించలేదు. నేను ప్రతి యూనియన్‌లో పని చేయవచ్చు. నేను ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చా. మోయిన్‌, యానీ, శిరీశ్‌, భాను మాస్టర్లను కొరియోగ్రాఫర్లుగా చేశా. మరికొందరు అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్లు త్వరలోనే ముందుకు వస్తారు. ప్రతిభను ఎవరూ తొక్కలేరు' అని జానీ మాస్టర్‌ స్పష్టం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Annamayya district

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Dance Union Game Changer Movie Jani Master Video Statement Hyderabad Tollywood Telugu Cinema Breaking News Jani Master Case Jani Master Jail Jani Master News Telugu Dancers Union Choreographers Union

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Basti Nidra: మూసీ బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: ఎంపీ ఈటల రాజేందర్Basti Nidra: మూసీ బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: ఎంపీ ఈటల రాజేందర్Eatala Rajender Basti Nidra Completes: హైడ్రా కూల్చివేతల నుంచి పేదలకు అండగా ఉంటామని.. ఎవరూ ఆందోళన చెందవద్దని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ప్రకటించారు.
और पढो »

IPS Officers: కలెక్టర్‌ను పట్టుకుని కాంగ్రెస్‌ కార్యకర్త అంటారా? కేటీఆర్‌పై ఐపీఎస్‌ అధికారుల ఆగ్రహంIPS Officers: కలెక్టర్‌ను పట్టుకుని కాంగ్రెస్‌ కార్యకర్త అంటారా? కేటీఆర్‌పై ఐపీఎస్‌ అధికారుల ఆగ్రహంTelangana IPS Association Condemns KTR Comments: అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలపై ఐపీఎస్‌ అధికారుల సంఘం ఖండిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
और पढो »

Reliance Jio: ముఖేష్‌ అంబానీ మాస్టర్‌ స్ట్రోక్‌.. 3 నెలల వ్యాలిడిటీ ప్యాక్‌ కేవలం రూ.479 మాత్రమే, ఈ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్‌ కూడా ఫ్రీ..Reliance Jio: ముఖేష్‌ అంబానీ మాస్టర్‌ స్ట్రోక్‌.. 3 నెలల వ్యాలిడిటీ ప్యాక్‌ కేవలం రూ.479 మాత్రమే, ఈ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్‌ కూడా ఫ్రీ..Reliance Jio Masterstroke Plan: కేవలం సిమ్ యాక్టివేషన్ లో ఉంటే చాలు రూ.500 లోపు వచ్చే రీఛార్జ్ ప్లాన్ కోసం ఎదురు చూస్తున్నారా? మీకోసమే జియో బంపర్‌ ఆఫర్ అందిస్తోంది. జియో అందిస్తున్న బంపర్ ఆఫర్ ధర కేవలం రూ.479.
और पढो »

Telangana: తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యనా..!Telangana: తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యనా..!Telangana: తెలంగాణలో రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ కొలువై యేడాది పూర్తి కానున్న నేపథ్యంలో పంచాయితీ ఎన్నికలు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇటు ప్రభుత్వం, అటు రాష్ట్ర ఎన్నికల సంఘం ముమ్మర కసరత్తు చేస్తున్నాయి.
और पढो »

Ethanol Industry: రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో మరో డేంజరస్ కంపెనీ.. ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహంEthanol Industry: రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో మరో డేంజరస్ కంపెనీ.. ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహంMahabubnagar Ethanol Industry Effected Farmers Meet To MP DK Aruna: లగచర్ల రైతుల పోరాటంతో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న రేవంత్‌ రెడ్డికి సొంత జిల్లాలోనే మరో షాక్‌ తగలనుంది. మరో ప్రమాదకర కంపెనీ ఏర్పాటుచేస్తున్నారనే వార్తతో రైతులు పోరాటానికి సిద్ధమవుతున్నారు.
और पढो »

Collector Attack: కొడంగల్‌లో ఏం జరుగుతోంది? ఎందుకు రైతుల్లో ఆగ్రహం.. పూర్తి వివరాలు ఇవే!Collector Attack: కొడంగల్‌లో ఏం జరుగుతోంది? ఎందుకు రైతుల్లో ఆగ్రహం.. పూర్తి వివరాలు ఇవే!Kodangal Farmers Protest Reasons: ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రైతులు కలెక్టర్‌, రెవెన్యూ, పోలీస్‌ అధికారులపై దాడికి గల కారణాలు.. రైతుల్లో ఎందుకు అంత ఆగ్రహం? అసలు కొడంగల్‌లో ఏం జరుగుతోంది అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »



Render Time: 2025-02-19 13:29:35