Basti Nidra: మూసీ బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: ఎంపీ ఈటల రాజేందర్

Eatala Rajender समाचार

Basti Nidra: మూసీ బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: ఎంపీ ఈటల రాజేందర్
Musi RiverHydraaBasti Nidra
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 59%
  • Publisher: 63%

Eatala Rajender Basti Nidra Completes: హైడ్రా కూల్చివేతల నుంచి పేదలకు అండగా ఉంటామని.. ఎవరూ ఆందోళన చెందవద్దని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ప్రకటించారు.

Ration Card: రేషన్‌కార్డుదారులకు బంపర్‌ ఆఫర్ ప్రకటించిన రేవంత్‌ ప్రభుత్వం.. ఇలా వెంటనే అప్లై చేసుకోండి..Pawan kalyan: శివాజీ మహారాజ్‌లా డిప్యూటీ సీఎం ఫ్లెక్సీలు.. మహారాష్ట్రలో కాక రేపుతున్న పవన్ కళ్యాణ్.. ఫోటోలు వైరల్..

Musi Project: మూసీ నది సరిహద్దు ప్రాంత పరిరక్షణ కోసం కూల్చివేతల చేపడుతున్న రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని.. పేదలకు తాము అండగా ఉంటామని ఎంపీ ఈటల రాజేందర్‌ భరోసా ఇచ్చారు. మూసీ నది పరివాహాక ప్రాంతాల ప్రజలు కూల్చివేతలపై ఎలాంటి భయం ఉంచుకోవద్దని చెప్పారు. మీకు బీజేపీ అండగా ఉంటుందని ప్రకటించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ తప్పిదాలు.. వైఫల్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.హైదరాబాద్‌లోని చైతన్యపురి డివిజన్ పరిధిలోని ఫణిగిరి కాలనీలో శనివారం బస్తీనిద్ర చేపట్టిన విషయం తెలిసిందే.

ప్రజలు ఇండ్లు కోల్పోతామని ఆవేదనతో బ్రేన్ స్టాక్, హార్ట్ స్ట్రోక్.. పలు వ్యాధుల బారిన పడి ఉన్నారని అలాంటి బాధిత కుటుంబాలకు బీజేపీ అండగా ఉంటుందని ఎంపీ ఈటల రాజేందర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో మూసీ పరివాహకం అంటే చైతన్యపురి డివిజన్ ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపిస్తుందని వివరించారు. ఇక్కడ గజం ధర రూ.లక్షలు పలకడం వలన ప్రభుత్వం వీటిపై ఎక్కువగా దృష్టి సారించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు ఏమాత్రం అవగాహన లేదని తల ఒక మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.IPL Mega Auction 2025

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Musi River Hydraa Basti Nidra BJP Musi Project Telangana Eatala Rajender Basti Nidra Telagnana Politics Breaking News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pawan Kalyan: వైఎస్‌ జగన్‌ నుంచి షర్మిలకు రక్షణ కల్పిస్తాం: పవన్ కల్యాణ్‌Pawan Kalyan: వైఎస్‌ జగన్‌ నుంచి షర్మిలకు రక్షణ కల్పిస్తాం: పవన్ కల్యాణ్‌YS Jagan YS Sharmila Dispute: కుటుంబ వివాదంలో చిక్కుకున్న వైఎస్‌ షర్మిలకు తాము అండగా ఉంటామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. జగన్‌కు అన్నలా అండగా నిలుస్తామని తెలిపారు.
और पढो »

MP Eatala Rajender: ముఖ్యమంత్రిని మార్చేందుకు కాంగ్రెస్ భారీ కుట్ర.. ఎంపీ ఈటల సంచలన వ్యాఖ్యలుMP Eatala Rajender: ముఖ్యమంత్రిని మార్చేందుకు కాంగ్రెస్ భారీ కుట్ర.. ఎంపీ ఈటల సంచలన వ్యాఖ్యలుMP Eatala Rajender Fires On Congress Govt: రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చేందుకు కాంగ్రెస్ మతకల్లోలాలు సృష్టిస్తోందని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే చాలా ప్రాంతాల్లో బాంబులు పేలాయన్నారు. బీజేపీ శాంతిని కోరుకుంటుందని.. ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేయమన్నారు.
और पढो »

बस्तीबस्तीBasti News (बस्ती समाचार): Get all the latest Basti Samachar (बस्ती न्यूज़), breaking news about crime, politics, education, Basti weather, election, Basti city local news only at Navbharat Times
और पढो »

ED Raids in Ap: వైసీపీ మాజీ ఎంపీ , సినీ నిర్మాత ఆస్థులపై ఈడీ దాడులు, వేట మొదలైందాED Raids in Ap: వైసీపీ మాజీ ఎంపీ , సినీ నిర్మాత ఆస్థులపై ఈడీ దాడులు, వేట మొదలైందాEnforcement Directorate raids on former ycp mp and builder mvv satyanarayana ED Raids in Ap: తెలుగు సినీ నిర్మాత, వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసంతో పాటు ఆఫీసులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది.
और पढो »

Moosi River: మూసీ నదిపై తగ్గేది లేదు అంటున్న రేవంత్ సర్కార్..Moosi River: మూసీ నదిపై తగ్గేది లేదు అంటున్న రేవంత్ సర్కార్..Moosi River: మూసీ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గేది లేదనే విషయం స్పష్టం చేశారు. అంతేకాదు నవంబర్‌ ఒకటో తేదీన పనులు ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
और पढो »

KTR: ఢిల్లీకి డబ్బుల మూటలు పంపేందుకు రేవంత్‌ రెడ్డి మూసీ నది జపంKTR: ఢిల్లీకి డబ్బుల మూటలు పంపేందుకు రేవంత్‌ రెడ్డి మూసీ నది జపంKT Rama Rao Criticised On Musi Development Project: మూసీ నది ప్రాజెక్టు అభివృద్ధిపై కేటీఆర్‌ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీకి డబ్బులు పంపించేందుకు ఈ ప్రాజెక్టు ముందర వేసుకున్నారని విమర్శించారు.
और पढो »



Render Time: 2025-02-14 01:29:24