Enforcement Directorate raids on former ycp mp and builder mvv satyanarayana ED Raids in Ap: తెలుగు సినీ నిర్మాత, వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసంతో పాటు ఆఫీసులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది.
ED Raids in Ap: ఏపీ ప్రతిపక్ష నేతలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు ప్రారంభమయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు మరి కొందరు ఇళ్లపై ఈడీ దాడులు నిర్వహించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.5 Days Working in Bank: బ్యాంకు ఉద్యోగులకు బంపర్ న్యూస్ .. ఇక ఆ నెల నుంచి కేవలం 5 రోజులే వర్కింగ్ డేస్..!EPFO News: ప్రైవేటు ఉద్యోగులకు అలర్ట్..
విశాఖపట్నం మాజీ ఎంపీ, ప్రముఖ బిల్డర్, తెలుగు సినీ నిర్మాత ఎంవీవీ సత్యనారాయణపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు ఉంది. వృద్ధులు, అనాధల ఆశ్రమానికి చెందిన 12.5 ఎకరాల భూమిని ఫోర్టరీ పత్రాలతో ఆక్రమించారనేది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి విశాఖపట్నంలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఎంవీవీ సత్యనారాయణ ఏపీ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు. ఈ కేసుకు సంబంధించి క్రిమినల్ కుట్ర, మోసం, ఫోర్జరీ, క్రిమినల్ ఇన్టిమిడేషన్ ఆరోపణలున్నాయి.
ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ రంగంలో దిగింది. విశాఖపట్నంతో సహా ఐదు ప్రదేశాల్లో దాడులు నిర్వహించింది. ప్రస్తుతం ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Cheetah in MiyapurYS Jagan Mohan Reddy: 30 శాతం ఇస్తావా.. 40 శాతం ఇస్తావా..
Andhra Pradesh ED Raids In Ap MVV Satyanarayana Money Laundering Enforcement Directorate Land Grabbing Case On MVV Satyanarayana
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ED Raids: తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్‌షాక్.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు..ED Raids On Ponguleti: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో నేడు ఈడీ సోదాలు జరుపుతోంది. ఈ ఉదయం నుంచి ఏకకాలంలో 16 ఈడీ బృందాలు ఆయన ఇంటిని తనిఖీ చేస్తున్నాయి.
और पढो »
Jagan: చంద్రబాబుకు బిగ్ ట్విస్ట్.. జగన్ తిరుమల పర్యటన రద్దు..Tirumala laddu row: మాజీ సీఎం వైఎస్ జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
और पढो »
AP Politics: వైసీపీకు మరో షాక్, మళ్లీ సొంతగూటికి చేరనున్న మాజీ ఎమ్మెల్యేAndhra pradesh Political Developments another big shock to ysrcp, rajole ex mla rapaka vara prasad 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్నించి పార్టీకు దూరంగానే ఉంటున్నారు. పెద్దగా క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు.
और पढो »
Shock To YSRCP: డోర్లు తెరిచిన సీఎం చంద్రబాబు.. టీడీపీలోకి వైసీపీ మాజీ ఎంపీలుYSRCP Ex MPs Joins Into TDP: అధికార టీడీపీ చేరికలకు ద్వారాలు తెరవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు పచ్చ కండువా కప్పేసుకున్నారు. వైఎస్ జగన్‌ను ఒంటరి చేయాలని టీడీపీ భావిస్తోంది.
और पढो »
R Krishnaiah: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు భారీ షాక్.. పిలిచి ఎంపీ పదవి ఇస్తే రాజీనామాR Krishnaiah Resigned From Rajya Sabha MP: పిలిచి ఎంపీ పదవి ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య భారీ షాకిచ్చారు. ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు.
और पढो »
YS Jagan: ఏపీలో లిక్కర్ మాఫీయా నడుస్తోంది.. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్..Ys Jagan fires on Chandrababu naidu: ఏపీలో అరాచక పాలన నడుస్తోందని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. అమలు కానీ హమీలు చెప్పి ప్రజల్ని మోసం చేశారన్నారు.
और पढो »