Jani Master: లైంగిక వేధింపుల ఆరోపణలపై కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ పై పోలీసు కేసు నమోదు..

Jani Master Case Filed समाचार

Jani Master: లైంగిక వేధింపుల ఆరోపణలపై కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ పై పోలీసు కేసు నమోదు..
Jani MasterTollywoodTelugu Cinema
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 28%
  • Publisher: 63%

Jani Master: లైంగిక వేధింపులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా ఎక్కడ ఆగడం లేదు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం తార స్థాయికి చేరింది. ఇంత జరుగుతున్న కొంత మంది బుద్ధి మాత్రం మారడం లేదు.

తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డు ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.Mukesh Ambani House: ముఖేష్‌ అంబానీ ఇంటి గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్.. బాబోయ్ మైండ్ బ్లోయింగ్..!: జానీ మాస్టర్ తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు జానీ మాస్టర్. రీసెంట్ గా ఈయనకు జాతీయ అవార్డు కూడా వరించింది. తాజాగా ఈయన పై లైంగిక వేధింపుల ఆరోపణలపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.

చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్ షూటింగ్ లకు వెళ్లినపుడల్లా ఆ తర్వాత నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళ కొరియోగ్రాఫర్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు సదరు మహిళ కొరియోగ్రాఫర్.. రాయదుర్గం పోలీసు స్టేషన్ లో జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది. తదుపరి విచారణ కోసం సదరు మహిళ నార్సింగి నివాసి అయినందున నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేయగా అతనిపై ఐపిసి సెక్షన్ 376 , క్రిమినల్ బెదిరింపు మరియు స్వచ్ఛందంగా గాయపరచడం లోని క్లాజ్ మరియు కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జానీ మాస్టర్ కు గతంలో నేర చరిత్ర సైతం ఉంది. 2015లో ఓ కళాశాల లో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్ స్థానిక కోర్టు జానీ మాస్టర్ కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Jani Master Tollywood Telugu Cinema

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Monkeypox: భారత్ లో తొలి మంకీ పాక్స్ కేసు నమోదు.. కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్రం..Monkeypox: భారత్ లో తొలి మంకీ పాక్స్ కేసు నమోదు.. కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్రం..Mpox in india: మంకీపాక్స్ వైరస్ పలు దేశాలను అతలాకుతలం చేస్తుంది. ఈ మహామ్మారి తాజాగా భారత్ దేశంలోకి కూడా ప్రవేశించింది. ఈ క్రమంలో ఇటీవల విదేశాల నుంచి భారత్ కు వచ్చిన ఢిల్లీ కి చెందిన వ్యక్తిలో మంకీ పాక్స్ సింప్టమ్స్ బైటపడ్డాయి.
और पढो »

FIR Filed: గుడ్లవల్లేరు కాలేజ్‌ ఘటనలో బిగ్‌ ట్విస్ట్‌.. విజయ్‌, సాత్వికపై కేసు నమోదుFIR Filed: గుడ్లవల్లేరు కాలేజ్‌ ఘటనలో బిగ్‌ ట్విస్ట్‌.. విజయ్‌, సాత్వికపై కేసు నమోదుFIR Filed Against Vijay Kumar And Sravan Sathwika In Gudlavalleru College Hidden Camera: రహాస్య కెమెరాల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితులు విజయ్‌, సాత్వికపై పోలీసులు కేసు నమోదు చేశారు.
और पढो »

Supreme court: ఓటుకు నోటు కేసు.. సీఎం రేవంత్ పై మండిపడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అసలేం జరిగిందంటే..?Supreme court: ఓటుకు నోటు కేసు.. సీఎం రేవంత్ పై మండిపడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అసలేం జరిగిందంటే..?CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపడింది. గురువారం రోజున సీఎం రేవంత్.. ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలొ నిలిచాయి.
और पढो »

Khammam Floods: వరద సహాయాల్లో అపశ్రుతి.. బైక్‌పై నుంచి కిందపడ్డ పొంగులేటి శ్రీనివాస్‌Khammam Floods: వరద సహాయాల్లో అపశ్రుతి.. బైక్‌పై నుంచి కిందపడ్డ పొంగులేటి శ్రీనివాస్‌Ponguleti Srinivas Reddy Felldown From Bike He Injured: జలదిగ్బంధంలో చిక్కుకున్న ఖమ్మం ప్రజలను పరామర్శించే క్రమంలో మంత్రి పొంగులేటి గాయపడ్డారు. బైక్‌ పై నుంచి కిందపడ్డారు.
और पढो »

Health Insurance Premium: హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం భారీగా తగ్గే అవకాశం.. జీఎస్టీ సమావేశంలో కీలక నిర్ణయంHealth Insurance Premium: హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం భారీగా తగ్గే అవకాశం.. జీఎస్టీ సమావేశంలో కీలక నిర్ణయంHealth Insurance Premium: జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఇన్సూరెన్స్ పై జీఎస్టీ నిర్ణయం వాయిదా పడింది. దీనిపై వచ్చే జీఎస్టీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది.
और पढो »

Viral video: కిడ్నాపర్ ప్రేమకు ఫిదా అయిన బుడ్డొడు.. ఇంటికి వెళ్లనంటూ రచ్చ.. వీడియో వైరల్..Viral video: కిడ్నాపర్ ప్రేమకు ఫిదా అయిన బుడ్డొడు.. ఇంటికి వెళ్లనంటూ రచ్చ.. వీడియో వైరల్..Jaipur child kidnapped news: కొన్నినెలల క్రితం 11 ఏళ్ల బాలుడు ఆగ్రాలో తప్పిపోయాడు. తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ తర్వాత అది కిడ్నాప్ అని విచారణలో తెలింది. తాజగా.. పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అప్పుడు జరిగిన సంఘటన కాస్త వైరల్ గా మారింది.
और पढो »



Render Time: 2025-02-21 07:22:48