Mpox in india: మంకీపాక్స్ వైరస్ పలు దేశాలను అతలాకుతలం చేస్తుంది. ఈ మహామ్మారి తాజాగా భారత్ దేశంలోకి కూడా ప్రవేశించింది. ఈ క్రమంలో ఇటీవల విదేశాల నుంచి భారత్ కు వచ్చిన ఢిల్లీ కి చెందిన వ్యక్తిలో మంకీ పాక్స్ సింప్టమ్స్ బైటపడ్డాయి.
Different Love Story: ఇదో విచిత్ర ప్రేమ కథ.. తండ్రిలా భావించిన వ్యక్తినే లవ్ మ్యారేజ్ చేసుకున్న అందాల భామ..!భారత్ ఒక్కసారిగా ఉలిక్కిపడిందని చెప్పుకొవచ్చు. ఇప్పటికే మంకీ పాక్స్ వైరస్ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తుంది. ఆఫ్రికా, యూరోపియన్ దేశాల్లో ఈ వైరస్ .. శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ క్రమంలో ఇటీవల విదేశాల నుంచి ఒక వ్యక్తి భారత్ కు వచ్చాడు. అతడికి టెస్టులు చేయగా.. మంకీ పాక్స్ సింప్టమ్స్ బైటపడ్డాయి. దీంతో కేంద్రం అలర్ట్ అయ్యింది.
ఇప్పటివరకు ఒకటే కేసు నమోదైందని వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మంకీపాక్స్ సోకిన వ్యక్తి.. Mpox తీవ్రతను ఎదుర్కొంటున్న దేశం నుంచి మనందేశానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడిని ఐసోలేషన్ సదుపాయంలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. రోగి పరిస్థితి నిలకడగా ఉందని.. ఎలాంటి అనారోగ్య పరిస్థితులు లేవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది. మంకీపాక్స్ కేసు నమోదు కావడంతో భారత్ కూడా అప్రమత్తమైంది.
First Mpox Case Detected In India Mpox Case Union Health Ministry Delhi Monkey Pox Cases Mpox Cases Update Mpox Cases In India
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Sheikh Hasina: బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం.. షేక్ హసీనా తో పాటు మరో ఆరుగురిపై హత్య కేసు..Bangladesh court: బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే షేక్ హాసీనా భారత్ లో ఆశ్రయం పొందిన విషయం తెలిసిందే.
और पढो »
Womens washroom: కాలేజీ బాత్రూమ్ లో కెమెరా.. 300 ల ఫోటోలు, వీడియోలు లీక్.. కీలక ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు..Hidden camera incident in ap: ఆంధ్ర ప్రదేశ్ లో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అమ్మాయిల బాత్రూమ్ లో రహస్య కెమెరాలు ఉన్నట్లు బైటపడింది. ఈ ఘటన ఏపీలో పెనుదుమారంగా మారింది.
और पढो »
Hyderabad Rain Live Updates : హైదరాబాద్లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీHyderabad Rain Live Updates : హైదరాబాద్లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీ
और पढो »
Amrapali: హైదరాబాద్ అపార్ట్ మెంట్ వాసులకు బిగ్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ ఆమ్రాపాలీ..GHMC Commissioner Amrapali: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలీ అపార్ట్ మెంట్ వాసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కాలంలో అపార్ట్ మెంట్లలో చెత్తపేరుకుపోతుందని, సిబ్బంది చెత్తను తీసుకెళ్లడానికి సరిగ్గా రావట్లేదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
और पढो »
Minister Ponguleti: స్కూళ్ల కు సెలవులపై నిర్ణయం కలెక్టర్ల దే.. కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి ..Heavy rain fall in Telangana: తెలంగాణలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. మంత్రి పొంగులేటీ జిల్లా కలెక్టర్లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.
और पढो »
Telangana: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. సెలవులపై కలెక్టర్ కు కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..Heavy rains in Telangana: తెలంగాణలో కుండుపోతగా వర్షంకురుస్తుంది. దీనికి తోడు రానున్నమూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అలర్ట్ ను జారీ చేసింది.
और पढो »