Jani Master Case: జానీ మాస్టర్ వ్యవహారం.. పుష్ప నిర్మాత షాకింగ్ కామెంట్..!

Jani Master समाचार

Jani Master Case: జానీ మాస్టర్ వ్యవహారం.. పుష్ప నిర్మాత షాకింగ్ కామెంట్..!
Jani Master ArrestJani Master IssueJani Master Case
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 76 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Pushpa 2 Producer About Jani Master Case: జానీ మాస్టర్ ప్రస్తుతం చెంచలగూడ జైల్లో 14 రోజులపాటు రిమాండ్ లో ఉన్నారు. మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి చేయడం వల్ల ఆయన ఇప్పుడు శిక్ష అనుభవించబోతున్నారు.

ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ వార్తలు రాగా పుష్ప నిర్మాత దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారుBest Business Ideas: ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. రూపాయి పెట్టుబడి పెట్టకుండా నెలకు 50 వేలు సంపాదించే ఛాన్స్..ఏం చేయాలంటేగత కొద్ది రోజులుగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రకరకాల వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మహిళా కొరియోగ్రాఫర్ పై ఈయన ప్రవర్తించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

దీంతో పలు సెక్షన్ల కింద ఈయనపై కేసు నమోదు అవ్వడమే కాకుండా మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు గానూ జానీ మాస్టర్ పై పలు సెక్షన్ కింద కేసు కూడా వేశారు. ప్రస్తుతం చంచల్గూడా జైల్లో రెండు వారాల పాటు రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే జానీ మాస్టర్ వ్యవహారంపై పలువురు సెలబ్రిటీలు స్పందించగా.. పుష్ప సినిమా నిర్మాత రవిశంకర్ కూడా ఇప్పుడు స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. జానీ మాస్టర్ కి, ఆ అమ్మాయికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం ఇది. పుష్ప 2 సినిమాలో అడిషనల్ కొరియోగ్రాఫర్ గా ఆమెతో మేము పనిచేయించుకున్నాము. అలాగే జానీ మాస్టర్ తో కూడా ఒక ఐటమ్ సాంగ్ చేయించుకోవాల్సి ఉంది. కానీ నీలోపే ఇలా మొత్తం జరిగిపోయింది. నిజానికి ఈ విషయంలో అల్లు అర్జున్ కి ఎటువంటి సంబంధం లేదు అంటూ రవిశంకర్ వెల్లడించారు.

ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా జానీ మాస్టర్ పై ఫైర్ అవుతూ.. అల్లు అర్జున్ బాధిత యువతికి అండగా నిలిచారని, ఆ అమ్మాయికి తన సినిమాలో అవకాశం కల్పిస్తున్నారు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. దీనికి తోడు జానీ మాస్టర్ పుష్ప సినిమా షూటింగ్ సెట్లో బాధిత యువతిపై దాడి చేయడం దగ్గరుండి అల్లు అర్జున్ , సుకుమార్ చూసినట్లుగా కూడా కథనాలు సృష్టించారు.

దీనిపై రవిశంకర్ స్పందిస్తూ.. అసలు ఈ విషయానికి, అల్లు అర్జున్ కి అసలు సంబంధం లేదని, అల్లు అర్జున్ కు ఈ విషయం తెలియనే లేదు అంటూ కామెంట్లు చేశారు. మొత్తానికైతే అల్లు అర్జున్ ,డైరెక్టర్ సుకుమార్ లను ఇన్వాల్వ్ చేసి వారి ఇమేజ్ ను డామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ నిర్మాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Jani Master Arrest Jani Master Issue Jani Master Case Choreographer Jani Master Allu Arjun

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Jani Mater: నా భర్త రేప్‌ చేశాడని నిరూపిస్తే.. జానీ మాస్టర్‌ను వదిలేస్తా! భార్య సుమలతJani Mater: నా భర్త రేప్‌ చేశాడని నిరూపిస్తే.. జానీ మాస్టర్‌ను వదిలేస్తా! భార్య సుమలతJani Master Wife Sumalatha Sensational Comments: తన భర్తపై లైంగిక వేధింపుల అంశంపై జానీ మాస్టర్‌ సతీమణి సుమలత అలియాస్‌ అయేషా స్పందించారు. తన భర్త తప్పు చేయలేదని కుండబద్దలు కొట్టారు.
और पढो »

Jani Master Arrest: జానీ మాస్టర్ కంటే జైల్లో చిప్పకూడు తిన్న సినీ సెలబ్రిటీలు ఎవరున్నారంటే..!Jani Master Arrest: జానీ మాస్టర్ కంటే జైల్లో చిప్పకూడు తిన్న సినీ సెలబ్రిటీలు ఎవరున్నారంటే..!Jani Master Arrest: సినిమాల్లో హీరోలు నిజ జీవితంలో కూడా అలాగే ఉంటారని అనుకోవడం పొరపాటనే చెప్పాలి. తెరపై నాయకులుగా చెలామణి అయ్యే హీరోలు.. నిజ జీవితంలో విలన్స్ గా అడ్డంగా బుక్కైన సందర్భాలున్నాయి. తాజాగా జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలపై బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసారు.
और पढो »

Jani Master: జానీ మాస్టర్ కంటే ముందు లైంగిక ఆరోపణలతో జైలు జీవితం గడిపిన కొరియోగ్రాఫర్ తెలుసా..Jani Master: జానీ మాస్టర్ కంటే ముందు లైంగిక ఆరోపణలతో జైలు జీవితం గడిపిన కొరియోగ్రాఫర్ తెలుసా..Jani Master: జానీ మాస్టర్ కేసులో విచారణ వేగం అందుకుంది. ఇప్పటికే నార్సింగి పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే కదా.అయితే జానీ మాస్టర్ కంటే ముందు లైంగిక ఆరోపణలతో జైలు జీవితం గడిపిన కొరియోగ్రాఫర్ ఒకరున్నారు.
और पढो »

Jani Master: జానీ మాస్టర్ లీలలు ఓ రేంజ్ లో.. ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న బాధితులు.. ?Jani Master: జానీ మాస్టర్ లీలలు ఓ రేంజ్ లో.. ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న బాధితులు.. ?Jani Master: తెలుగు సినీ ఇండస్ట్రీలో జానీ మాస్టర్ వ్యవహారం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇప్పటికే జానీ మాస్టర్ తాను చేసిన తప్పును కోర్టులో ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ వల్ల ఇబ్బందుల పాలైన వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.
और पढो »

पवन कल्याण ने कोरियोग्राफर को पार्टी के काम से रोका: जानी मास्टर पर 21 साल की लड़की ने लगाया है सेक्शुअल हैर...पवन कल्याण ने कोरियोग्राफर को पार्टी के काम से रोका: जानी मास्टर पर 21 साल की लड़की ने लगाया है सेक्शुअल हैर...Bollywood Dance Choreographer Shaik Jani Basha (Jani Master) Sexual Harassment Case Update - Pawan Kalyan Party Jana Sena sacks Jani Master.
और पढो »

Jani Master: ప్యాంట్‌ జిప్‌ తీసి కోరికలు తీర్చుకున్నాడు: జానీ మాస్టర్‌పై సంచలన ఆరోపణలుJani Master: ప్యాంట్‌ జిప్‌ తీసి కోరికలు తీర్చుకున్నాడు: జానీ మాస్టర్‌పై సంచలన ఆరోపణలుAssistant Choreographer Shocking Allegations On Jani Master: లైంగిక ఆరోపణల అంశంలో జానీ మాస్టర్‌పై బాధితురాలు సంచలన ఆరోపణలు చేశారు. వ్యాన్‌లోకి వచ్చి లైంగిక దాడులకు పాల్పడ్డాడని ఆరోపించారు.
और पढो »



Render Time: 2025-02-19 13:52:35