Jani Master: జానీ మాస్టర్ కంటే ముందు లైంగిక ఆరోపణలతో జైలు జీవితం గడిపిన కొరియోగ్రాఫర్ తెలుసా..

Jani Master Case Filed समाचार

Jani Master: జానీ మాస్టర్ కంటే ముందు లైంగిక ఆరోపణలతో జైలు జీవితం గడిపిన కొరియోగ్రాఫర్ తెలుసా..
Jani MasterTollywoodTelugu Cinema
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Jani Master: జానీ మాస్టర్ కేసులో విచారణ వేగం అందుకుంది. ఇప్పటికే నార్సింగి పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే కదా.అయితే జానీ మాస్టర్ కంటే ముందు లైంగిక ఆరోపణలతో జైలు జీవితం గడిపిన కొరియోగ్రాఫర్ ఒకరున్నారు.

EPFO Alert : EPFO కనీస పింఛను పెంపునకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..78 లక్షల మందికి ఊరట..?7Th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్.. DAతో పాటు జీతాలు రూ.14,400 పెంపు.. త్వరలోనే ప్రకటన..

జానీ మాస్టర్ అరెస్ట్ నేపథ్యంలో అతని కంటే ముందు తెలుగులో వేటగాడు, యుగంధర్, యమగోల, కొండవీటి సింహం, బొబ్బిలిపులి, ప్రేమాభిషేకం, ఖైదీ వంటి పలు సూపర్ హిట్ చిత్రాలకు కొరియోగ్రఫీ అందించిన సలీమ్ మాస్టర్ కూడా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే లైంగిక వేధింపులు మరియు ఓ హత్య కారణంగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత అతని కెరీర్ మొత్తం నాశనం అయింది. అప్పటి వరకు పెద్ద పెద్ద బంగాళాలో తిరిగిన అతను చివరి సమయంలో చిన్న అద్దె ఇంట్లో ఉంటూ పూటకు లేక అడుక్కుతిని మరి చనిపోయాడు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Jani Master Tollywood Telugu Cinema

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Jani Master: లైంగిక వేధింపుల ఆరోపణలపై కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ పై పోలీసు కేసు నమోదు..Jani Master: లైంగిక వేధింపుల ఆరోపణలపై కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ పై పోలీసు కేసు నమోదు..Jani Master: లైంగిక వేధింపులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా ఎక్కడ ఆగడం లేదు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం తార స్థాయికి చేరింది. ఇంత జరుగుతున్న కొంత మంది బుద్ధి మాత్రం మారడం లేదు.
और पढो »

Jani Master: ప్యాంట్‌ జిప్‌ తీసి కోరికలు తీర్చుకున్నాడు: జానీ మాస్టర్‌పై సంచలన ఆరోపణలుJani Master: ప్యాంట్‌ జిప్‌ తీసి కోరికలు తీర్చుకున్నాడు: జానీ మాస్టర్‌పై సంచలన ఆరోపణలుAssistant Choreographer Shocking Allegations On Jani Master: లైంగిక ఆరోపణల అంశంలో జానీ మాస్టర్‌పై బాధితురాలు సంచలన ఆరోపణలు చేశారు. వ్యాన్‌లోకి వచ్చి లైంగిక దాడులకు పాల్పడ్డాడని ఆరోపించారు.
और पढो »

Kavitha Released: 164 రోజులకు బయటి లోకాన్ని చూసిన కవిత.. తిహార్‌ జైలు నుంచి విడుదలKavitha Released: 164 రోజులకు బయటి లోకాన్ని చూసిన కవిత.. తిహార్‌ జైలు నుంచి విడుదలK Kavitha Released From Tihar Jail After 164 Days: బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కవిత జైలు జీవితం వీడారు. బెయిల్‌పై తిహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు.
और पढो »

पवन कल्याण ने कोरियोग्राफर को पार्टी के काम से रोका: जानी मास्टर पर 21 साल की लड़की ने लगाया है सेक्शुअल हैर...पवन कल्याण ने कोरियोग्राफर को पार्टी के काम से रोका: जानी मास्टर पर 21 साल की लड़की ने लगाया है सेक्शुअल हैर...Bollywood Dance Choreographer Shaik Jani Basha (Jani Master) Sexual Harassment Case Update - Pawan Kalyan Party Jana Sena sacks Jani Master.
और पढो »

IPL 2025 Mega Auction: ఆ ముగ్గురు ప్లేయర్లకు కావ్య పాప మాస్టర్ స్ట్రోక్.. వేలానికి ముందు పెద్ద ప్లానింగే బాబాయ్..!IPL 2025 Mega Auction: ఆ ముగ్గురు ప్లేయర్లకు కావ్య పాప మాస్టర్ స్ట్రోక్.. వేలానికి ముందు పెద్ద ప్లానింగే బాబాయ్..!Kavya Maran Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ మెగా వేలానికి సిద్ధమవుతోంది. టీమ్ ఓనర్ కావ్య మారన్ ప్లేయర్ల జాబితాపై కసరత్తు చేస్తున్నారు. ముగ్గురు కీలక ఆటగాళ్లను టీమ్ నుంచి రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
और पढो »

TFCC: లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న వారు మాకు ఫిర్యాదు చేయండి.. జానీ మాస్టర్ పై చర్యలుంటాయి.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ సంచలన ప్రకటన..TFCC: లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న వారు మాకు ఫిర్యాదు చేయండి.. జానీ మాస్టర్ పై చర్యలుంటాయి.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ సంచలన ప్రకటన..TFCC: తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వారిపై తప్పక చర్యలుంటాయని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జానీ మాస్టర్ ఉదందంలో ఓ ప్రకటన చేసింది. అంతేకాదు 2018లోనే చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల పరిష్కారం కోసం ఓ ప్యానెల్ ను కలిగి ఉన్నట్టు తెలిపారు.
और पढो »



Render Time: 2025-02-21 08:38:20