Kavitha Released: 164 రోజులకు బయటి లోకాన్ని చూసిన కవిత.. తిహార్‌ జైలు నుంచి విడుదల

K Kavitha समाचार

Kavitha Released: 164 రోజులకు బయటి లోకాన్ని చూసిన కవిత.. తిహార్‌ జైలు నుంచి విడుదల
Tihar JailBailSupreme Court Of India
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 37 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

K Kavitha Released From Tihar Jail After 164 Days: బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కవిత జైలు జీవితం వీడారు. బెయిల్‌పై తిహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు.

NTR Heroes Record: ఆ విషయంలో నందమూరి హీరోల ప్రపంచ రికార్డు.. సినీ ఇండస్ట్రీలో మరే ఫ్యామిలీకి సాధ్యం కానీ ఫీట్..Kalki 2898 AD Total Hindi Collections: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ హిందీ టోటల్ కలెక్షన్స్.. మొత్తం వసూళ్లు ఎంతంటే..Romantic Cheating Story: ఏపీలో సంచలనం రేపుతున్న ముంబై మోడల్ . ఇండస్ట్రియలిస్ట్ వారసుడి ప్రేమ వ్యవహారం.. ఇంతకీ ఏం జరిగిందంటే..

తెలంగాణకు చెందిన కీలక నాయకురాలు, బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొన్ని నెలల తర్వాత జైలును వీడారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి కొన్ని నెలల పాటు జైలు జీవితం అనుభవించిన కవిత ఎట్టకేలకు బయటకు వచ్చారు. సుప్రీంకోర్టు బెయిల్‌కు ఆమోదం తెలపడంతో ఆమె తిహార్‌ జైలు నుంచి విముక్తి పొందారు. దీంతో బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో సంబరాలు నిర్వహించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Kolkata Murder Rape Case: రేప్ కి ముందు ప్రియురాలికి ఫోన్ చేసి న్యూడ్ ఫొటోస్ అడిగిన సంజయ్..అతడి మాటలు వింటే షాక్..!

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tihar Jail Bail Supreme Court Of India New Delhi KT Rama Rao Harish Rao Kavitha Release Brs Party KTR

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IBPS PO notification 2024: ఐబీపీఎస్‌ పీఓ రిజిస్ట్రేషన్‌.. ఈ లింక్‌ ద్వారా అప్లై చేసుకోండి..IBPS PO notification 2024: ఐబీపీఎస్‌ పీఓ రిజిస్ట్రేషన్‌.. ఈ లింక్‌ ద్వారా అప్లై చేసుకోండి..IBPS PO Recruitment notification 2024: ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (IBPS) నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, అప్లికేషన్‌ రిజిస్ట్రేషన్‌ ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది.
और पढो »

Kannappa: కన్నప్ప మూవీ నుంచి మరో గూస్ బంప్స్ పోస్టర్.. అలరిస్తున్న దేవరాజ్ లుక్..!Kannappa: కన్నప్ప మూవీ నుంచి మరో గూస్ బంప్స్ పోస్టర్.. అలరిస్తున్న దేవరాజ్ లుక్..!Kannappa Update: కన్నప్ప సినిమా నుంచి విడుదల అవుతున్న ప్రమోషనల్ కంటెంట్..రోజురోజుకి ఈ చిత్రంపై అంచనాలను రెట్టింపు చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి.. ఎంతోమంది సెలబ్రెటీస్ ఫస్ట్ లుక్ విడుదల.. అయ్యాయి. అవన్నీ కూడా ప్రేక్షకులను అలరిస్తూవచ్చాయి.
और पढो »

NEET UG 2024 Counselling Dates: నీట్ యూజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆగస్టు 14 నుంచి రిజిస్ట్రేషన్లు, ముఖ్యమైన తేదీలివేNEET UG 2024 Counselling Dates: నీట్ యూజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆగస్టు 14 నుంచి రిజిస్ట్రేషన్లు, ముఖ్యమైన తేదీలివేNEET UG 2024 Counselling Schedule Released registration will take place from august 14 దేశవ్యాప్తంగా 710 ప్రభుత్వం, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉన్న 1.10 లక్షల ఎంబిబిఎస్ సీట్ల కోసం కౌన్సిలింగ్ ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానుంది.
और पढो »

Tirumala: తిరుపతి వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. నవంబర్‌ మాసం రూ. 300 దర్శనం టిక్కెట్ల షెడ్యూల్‌ విడుదల..Tirumala: తిరుపతి వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. నవంబర్‌ మాసం రూ. 300 దర్శనం టిక్కెట్ల షెడ్యూల్‌ విడుదల..Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నవంబర్‌ నెలకు సంబంధించిన దర్శనం టిక్కెట్ల షెడ్యూల్‌ విడుదల చేశారు.
और पढो »

Khaleda zia: ఖలిదా జియా ఎవరు.. 17 ఏళ్ల జైలు శిక్ష నుంచి విడుదలైన హసీనా బద్ధ శత్రువు గురించి ఈ విషయాలు తెలుసా..?Khaleda zia: ఖలిదా జియా ఎవరు.. 17 ఏళ్ల జైలు శిక్ష నుంచి విడుదలైన హసీనా బద్ధ శత్రువు గురించి ఈ విషయాలు తెలుసా..?Begum Khaleda Zia: బంగ్లాదేశ్ లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. 17 ఏళ్ల జైలు శిక్షలో భాగంగా జైలులో మగ్గుతున్న.. మాజీ ప్రధాని ఖలిదా జియాను జైలు నుంచి విడుదలకు బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ఆదేశాలు జారీ చేశారు.
और पढो »

Snakes Crawling: పాములు ఈ 8 కోరికలు తీర్చుకోవడానికే పాకుతాయట!Snakes Crawling: పాములు ఈ 8 కోరికలు తీర్చుకోవడానికే పాకుతాయట!Do You Know Snakes Crawl To Fulfill These 8 Wishe పాములంటే ఎవరి భయం ఉండదు. పాము పక్కన నుంచి వెళ్తుందంటే పది అడుగుల దూరం పరిగెడుతూ ఉంటాం. మరికొందరైతే పాములను చూసిన వెంటనే భయంతో కేకలు వెళ్తారు. ఇదిలా ఉంటే పామలు ఎలా ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్తాయో తెలుసు..
और पढो »



Render Time: 2025-02-22 03:16:21