Kannappa: కన్నప్ప మూవీ నుంచి మరో గూస్ బంప్స్ పోస్టర్.. అలరిస్తున్న దేవరాజ్ లుక్..!

Kannappa समाचार

Kannappa: కన్నప్ప మూవీ నుంచి మరో గూస్ బంప్స్ పోస్టర్.. అలరిస్తున్న దేవరాజ్ లుక్..!
Kannappa Teaser UpdateKannappa TeaserKannappa Shooting Update
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

Kannappa Update: కన్నప్ప సినిమా నుంచి విడుదల అవుతున్న ప్రమోషనల్ కంటెంట్..రోజురోజుకి ఈ చిత్రంపై అంచనాలను రెట్టింపు చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి.. ఎంతోమంది సెలబ్రెటీస్ ఫస్ట్ లుక్ విడుదల.. అయ్యాయి. అవన్నీ కూడా ప్రేక్షకులను అలరిస్తూవచ్చాయి.

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ జీరో కానుందా..? జీతాల పెంపు పూర్తి వివరాలు ఇవిగో..!Why Not Smily Photos: పాస్‌పోర్టు, ఆధార్‌ కార్డుల్లో ఫొటోలు ఎందుకు నవ్వకుండా ఉంటాయో తెలుసా? చిన్న లాజిక్‌..

హీరో మంచి విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న… ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రంలో.. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీస్ భాగం కాగా.. వారి పోస్టర్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా సోమవారం నాడు ఈ చిత్రం నుంచి మరొక సెలబ్రిటీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

నాథనాధుడిగా శరత్ కుమార్, చెంచు తెగ నాయకురాలిగా పన్నాగా పోస్టర్స్ ఈ మధ్య విడుదల కాగా…ఈరోజు దేవరాజ్ పాత్రకు సంబంధించిన లుక్ పోస్టర్‌ను విడుదల.. చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో.. దేవరాజ్ ఎరుకల తెగకు నాయకుడైన ‘ముండడు’ అనే పాత్రలో.. నటుడు దేవరాజ్ అద్భుతమైన లుక్‌లో కనిపించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ఈరోజు విడుదలై అందరిని మెప్పిస్తోంది. ఈ సినిమాలో మంచు విష్ణు తో పాటు.. ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, కాజల్ వంటి వారు నటిస్తున్నారు.

విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే విరుదలై పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమాలో శివుని భక్తుడైన కన్నప్ప గురించి ఎంతో గొప్పగా.. చెప్పనున్నారు. కన్నప్ప.. శివుడి పై ఉన్న ప్రేమ,‌ భక్తి తరతరాలుగా అందరికీ స్ఫూర్తినిస్తూ ఉంది. అలాంటి వ్యక్తి గురించి సినీ ప్రేక్షకులకు తెలియజేయడానికి..ఎంతో అంకితభావంతో విష్ణు మంచు ఈ పాత్రను పోషిస్తున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kannappa Teaser Update Kannappa Teaser Kannappa Shooting Update Kannappa Movie

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kannappa: కన్నప్పలో శరత్ కుమార్ ఉగ్రరూపం.. ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్Kannappa: కన్నప్పలో శరత్ కుమార్ ఉగ్రరూపం.. ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్Kannappa Sarath Kumar: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న కన్నప్ప చిత్రంపై.. అంచనాలు భారీగా ఉన్నాయి. భారీ బడ్జెట్ తో మంచు ఫ్యామిలీ నిర్మిస్తున్న ఈ సినిమాలో.. ఇప్పటికే భారీ తారాగణం భాగమై.. తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని ఆసక్తి తెప్పించింది.
और पढो »

Kannappa: డిసెంబర్ లో ‘కన్నప్ప’ రిలీజ్ డేట్ వెనక మంచు విష్ణు స్ట్రాటజీ అదేనా..Kannappa: డిసెంబర్ లో ‘కన్నప్ప’ రిలీజ్ డేట్ వెనక మంచు విష్ణు స్ట్రాటజీ అదేనా..Kannappa: మంచు విష్ణు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తోన్న సినిమా ‘కన్నప్ప’. ఈ సినిమా విజయం అనేది మంచు విష్ణుకు కీలకం అనే చెప్పాలి. అందుకే ఈ సినిమా నిర్మాణంలో ఎక్కడ రాజీ పడకుండా భారీ తారాగణంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
और पढो »

Sun-mercury Conjunction: జూలై 16 నుంచి ఈ రాశులవారికి అన్ని సమస్యల నుంచి విముక్తి!Sun-mercury Conjunction: జూలై 16 నుంచి ఈ రాశులవారికి అన్ని సమస్యల నుంచి విముక్తి!Due To Sun-mercury Conjunction, These Zodiac Signs Will Be Freed From All Problems From July 16 జూలై 16వ తేదిన సూర్య-బుధ సంయోగం జరగబోతోంది. దీని కారణంగా ఈ నాలుగు రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

TGRTC: ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సజ్జనార్.. వచ్చే నెల నుంచి సిటీ బస్సుల్లో..TGRTC: ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సజ్జనార్.. వచ్చే నెల నుంచి సిటీ బస్సుల్లో..MD Sajjanar: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బస్సు ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. కొన్నిరోజులుగా తెలంగాణలోని బస్సులన్ని ఫుల్ గా ఉంటున్నాయి. చాలా మంది మహాలక్ష్మి పథకం వినియోగించుకుంటున్నారు. మరికొందరు టికెట్ కు సరిపడ చెంజ్ లేక ఇబ్బందులు కూడా పడుతున్నారు.
और पढो »

Xiaomi 15 Pro Price: షావోమీ నుంచి మరో 2 సూపర్‌ ఫోన్స్‌.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!Xiaomi 15 Pro Price: షావోమీ నుంచి మరో 2 సూపర్‌ ఫోన్స్‌.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!Powerful Features Xiaomi 15 And Xiaomi 15 Pro Smartphones Launch In October. Features And Specifications Are Leaked షావోమీ (Xiaomi) నుంచి మార్కెట్‌లోకి మరో రెండు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్‌ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్‌ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నాయి.
और पढो »

Kalki Record: నైజాం గడ్డపై ‘కల్కి’ మూవీ మరో రికార్డు.. ఇది రెబల్ స్టార్ ప్రభాస్ మాస్ రాపేంజ్..Kalki Record: నైజాం గడ్డపై ‘కల్కి’ మూవీ మరో రికార్డు.. ఇది రెబల్ స్టార్ ప్రభాస్ మాస్ రాపేంజ్..Kalki Record: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీ విడుదలైన రోజు నుంచి రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో నైజాం (తెలంగాణ) గడ్డపై ఈ సినిమా సరికొత్త రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది.
और पढो »



Render Time: 2025-02-19 22:38:15