TGRTC: ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సజ్జనార్.. వచ్చే నెల నుంచి సిటీ బస్సుల్లో..

TGRTC समाचार

TGRTC: ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సజ్జనార్.. వచ్చే నెల నుంచి సిటీ బస్సుల్లో..
Md SajjanarT-TIMS TicketingDegital Payment
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 62 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

MD Sajjanar: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బస్సు ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. కొన్నిరోజులుగా తెలంగాణలోని బస్సులన్ని ఫుల్ గా ఉంటున్నాయి. చాలా మంది మహాలక్ష్మి పథకం వినియోగించుకుంటున్నారు. మరికొందరు టికెట్ కు సరిపడ చెంజ్ లేక ఇబ్బందులు కూడా పడుతున్నారు.

7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ట్రిబుల్ బొనంజా.. త్వరలో మూడు శుభవార్తలు..!సాధారణంగా మనం బస్సు ఎక్కగానే కొన్ని టికెట్ కు సరిపడ చిల్లర ఇవ్వాలని కండక్టర్ లను చెప్తుంటారు. కానీ చాలా మంది టికెట్ కు సరిపడ టికెట్ లను అస్సలు తమ దగ్గర పెట్టుకోరు. అంతేకాకుండా.. చిల్లర ఇవ్వలేదని, కండక్టర్ తో గొడవలు పడ్డ సంఘటనలు కొకొల్లలు. మరికొందరైతే.. ఒక్కరూపాయి, రెండు రూపాలను సైతం అస్సలు వదులుకోరు. అలాగని తమ దగ్గర ప్రాపర్ గా చిల్లర కూడా మెయింటెన్ చేయరు. దీని వల్ల తరచుగా గొడవలు జరుగుతుంటాయి.

కొందరు కావాలని కూడా చిల్లర ఇవ్వకుండా వేధిస్తుంటారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ విధానం ప్రవేశ పెడితే.. అందరికి ఆమోదయోగ్యంగా ఉంటుందని తెలుస్తోంది. అదేవిధంగా.. టీజీఆర్టీసీ బస్సుల ద్వారా.. ప్రతిరోజు 50 లక్షలకు పైగా జనాలు తమ గమ్య స్థానాలకు చేరుకుంటు ఉంటారు. సాధారణ టిమ్ లు కాకుండా.. కొత్తగా ఐ టిమ్స్ తో.. డెబిట్ కార్టు, క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసే విధంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి అయితే..

SpiceJet woman slaps: అంతమాటన్నాడా..?.. పోలీసును లాగిపెట్టి కొట్టిన స్పెస్ జెట్ ఉద్యోగిని.. వీడియో వైరల్.. దీని కోసం ఆధార్ కార్డును చెక్ చేస్తున్నారు. తొందరలోనే మహిళలకు.. మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు ఇచ్చేందుకు టీజీఆర్టీసీ చర్యలు తీసుకుంటుంది. మరోవైపు.. ఇప్పటికే.. హైదరాబాద్ లో పైలేట్ గా... దిల్ సుఖ్ నగర్ సిటీ బస్సులకు ఐటిమ్స్ లు, బండ్లగూడ డిపోకు 74 బస్సులకు 150 టిమ్స్ లు ఇచ్చారు.హైదారబాద్ నుంచి బెంగళూరు, తిరుపతి, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు ఇప్పటికే వాడకంలో ఉన్నాయి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Bahishkarana: నాగార్జున చేతులు మీదుగా అంజలి ‘బహిష్కరణ’ ట్రైలర్ విడుదల.. ఆ రోజు నుంచి జీ5 లో స్ట్రీమింగ్..Vigilance Inquiry

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Md Sajjanar T-TIMS Ticketing Degital Payment Telangana Mahalaxmischeme CM Revanth Reddy

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

TGRTC Md Sajjanar: సీరియస్ అయిన సజ్జనార్.. టీఎస్ఆర్టీసీ చార్జీల పెంపు రూమర్స్ విషయంలో క్లారిటీ..TGRTC Md Sajjanar: సీరియస్ అయిన సజ్జనార్.. టీఎస్ఆర్టీసీ చార్జీల పెంపు రూమర్స్ విషయంలో క్లారిటీ..RTC MD Sajjanar: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ రేట్లు పెంచినట్లు వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దీనిపై స్పందించారు.
और पढो »

New Vande Bharat Express: ఏపీకు మరో శుభవార్త, ఇక భీమవరం నుంచి విజయవాడ మీదుగా వందేభారత్ రైలుNew Vande Bharat Express: ఏపీకు మరో శుభవార్త, ఇక భీమవరం నుంచి విజయవాడ మీదుగా వందేభారత్ రైలుVande Bharat Express Services Chennai vijayawada vande bharat train New Vande Bharat Express: ఏపీలో విజయవాడ-చెన్నై మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రూటు మారనుంది. వచ్చే నెల నుంచి భీమవరం వరకూ పొడిగించనున్నారు
और पढो »

Redmi Note 15 Pro: 200MP కెమేరా 8000mAh బ్యాటరీతో రెడ్‌మి నుంచి మరో ఫోన్, ధర తెలిస్తే ఆశ్చర్యపోతారుRedmi Note 15 Pro: 200MP కెమేరా 8000mAh బ్యాటరీతో రెడ్‌మి నుంచి మరో ఫోన్, ధర తెలిస్తే ఆశ్చర్యపోతారుRedmi launching new smartphone with 200MP Camera and 8000mAh Battery Redmi Note 15 Pro Max ఫోన్ 6.72 ఇంచెస్ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. లుక్ చూస్తే మతి పోవల్సిందే. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ ఆక్టోకోర్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది.
और पढो »

Kalki Ticket Rates: ఫ్యామిలీ ఆడియన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన కల్కి మూవీ టీమ్.. తగ్గనున్న సినిమా టికెట్ ధరలు..Kalki Ticket Rates: ఫ్యామిలీ ఆడియన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన కల్కి మూవీ టీమ్.. తగ్గనున్న సినిమా టికెట్ ధరలు..Kalki Ticket Rates: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. గత నెల 27న విడుదలైన ఈ చిత్రం రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అంతేకాదు పలు రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. అయితే..
और पढो »

CM Chandrababu naidu: వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కారు.. ఆ మంత్రికి ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం..CM Chandrababu naidu: వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కారు.. ఆ మంత్రికి ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం..Ap Valunteers: ఏపీ ప్రభుత్వం వాలంటీర్, సచివాలయం ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసివేస్తారంటూ, పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీసీఎం చంద్రబాబు ఎవరు ఊహించని విధంగా బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.
और पढो »

Pawan Kalyan: పవన్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. ఆ రోజున మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న జనసేనాని.. ఫుల్ జోల్ అభిమానులు..Pawan Kalyan: పవన్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. ఆ రోజున మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న జనసేనాని.. ఫుల్ జోల్ అభిమానులు..Andhra pradesh: ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలు ఈసారి టీడీపీ,జనసేన, బీజేపీ కూటమికి బ్రహ్మరథంపట్టారు. తమకు మంచిపాలన అందిస్తారనే ఉద్దేష్యంతో కూటమికి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించారు. ఇదిలా ఉండగా.. గత ఐదేళ్లలో ఏపీ అనేక రంగాలలో వెనక్కు వెళ్లిపోయిందని కూటని నేతలు విమర్శిస్తున్నారు.
और पढो »



Render Time: 2025-02-21 12:44:33