TGRTC Md Sajjanar: సీరియస్ అయిన సజ్జనార్.. టీఎస్ఆర్టీసీ చార్జీల పెంపు రూమర్స్ విషయంలో క్లారిటీ..

Md Sajjanar समाचार

TGRTC Md Sajjanar: సీరియస్ అయిన సజ్జనార్.. టీఎస్ఆర్టీసీ చార్జీల పెంపు రూమర్స్ విషయంలో క్లారిటీ..
TGRTCBus TicketsTelangana Bus Charges
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

RTC MD Sajjanar: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ రేట్లు పెంచినట్లు వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దీనిపై స్పందించారు.

తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతున్నారని వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రసారం జరిగింది. చాలా మంది దీనిపై ఆర్టీసీ అధికారులకు ఫోన్ లు చేసి మరీ ఆరాతీశారు. మరికొందరైతే ఏకంగా ప్రయాణికులపై ఆర్టీసీ చెప్పలేని భారం మోపుతుందని కూడా సోషల్ మీడియావేదికగా రూమర్స్ ను స్ప్రెడ్ చేశారు. ఈ నేపథ్యంలో.. ఆర్టీసీ పెంపు వార్తలలో ఎండీ సజ్జనార్ క్లారీటి ఇచ్చారు.కేంద్రం టోల్ ఛార్జీలు పెంచిన క్రమంలో..

ఆర్టీసీ బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రంనిజం లేదని అన్నారు. ఆర్టీసీ బస్సులలో.. సాధారణ చార్జీలు యథాతథంగానే ఉంటాయని తెలిపింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం.. హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. తెలంగాణ ఆర్టీసీ.. ఆ పెంచిన టోల్ చార్జీల మేరకు టికెట్ లోని టోల్ సెస్‌ను సవరించుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ సవరించిన టోల్ సెస్ జూన్ 3వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.

NMD Farooq: అఘోర చెప్పిందే జరిగింది.. రెండు నెలలు తిరక్కుండానే జాక్ పాట్ కొట్టేసిన ఆ నేత.. వైరల్ గా మారిన వీడియో.. టోల్ ప్లాజాలున్న రూట్లలోనే టోల్ సెస్‌ను సవరించి, సాధారణ రూట్లలో టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పులు చేయలేదని టీఎస్ఆర్టీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కొందరు ఉద్దేష పూర్వకంగా టీఎస్ఆర్టీసీపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆర్టీసీ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారని దీనిపై టీఎస్ ఆర్టీసీ ఎండీ, సంస్థ సీరియస్ గా స్పందించింది. ఇక మీదట.. తప్పుడు ప్రచారం చేసే వారిపై పోలీస్ శాఖ సహకారంతో చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని టీఎస్ ఆర్టీసీ హెచ్చరించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Jr Ntr

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

TGRTC Bus Tickets Telangana Bus Charges Bus Charges Hike Rumours Toll Gates

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

RTD MD Sajjanar: సజ్జనార్ ను గెలికిన ఎమ్మెల్యే.. వారం తర్వాత మల్టీప్లెక్స్ లో దిమ్మతిరిగే బొమ్మ.. స్టోరీ ఏంటంటే..?RTD MD Sajjanar: సజ్జనార్ ను గెలికిన ఎమ్మెల్యే.. వారం తర్వాత మల్టీప్లెక్స్ లో దిమ్మతిరిగే బొమ్మ.. స్టోరీ ఏంటంటే..?Jeevan reddy mall: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి మాల్ ఘటన ఇప్పుడు తెలంగాణలో హట్ టాపిక్ గా మారింది. ఆయన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పై అనేక మీడియా వేదికలుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయన అంతే రేంజ్ లో గట్టిగా రాడ్ దింపడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.
और पढो »

PM Modi: మన శత్రువులు కొందర్నే ఇష్టపడతారు.. సీరియస్ అయిన ప్రధాని మోదీ.. విచారణ చేయాలంటూ వ్యాఖ్యలు..PM Modi: మన శత్రువులు కొందర్నే ఇష్టపడతారు.. సీరియస్ అయిన ప్రధాని మోదీ.. విచారణ చేయాలంటూ వ్యాఖ్యలు..PM modi on pakistan: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పాక్ మాజీ మంత్రి చౌదరీ ఫవాద్ హుస్సెన్ రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ లను పొగుడుతూ వీడియో విడుదల చేశారు.
और पढो »

Mahesh Babu: మహేష్ బాబు పుత్రోత్సాహాం.. కుమారుడితో సూపర్ స్టార్ పిక్ వైరల్..Mahesh Babu: మహేష్ బాబు పుత్రోత్సాహాం.. కుమారుడితో సూపర్ స్టార్ పిక్ వైరల్..Mahesh Babu: పుత్రోత్సాహాము..తండ్రికి పుత్రుడు జన్మించినపుడు కాదు..ఆ పుత్రుడిని నలుగురు పొగిడినపుడే సంతోషం కలుగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు అదే తన కుమారుడు విషయంలో అదే అనుభవిస్తున్నాడు.
और पढो »

7th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్, జూలైలో జీతం, డీఏ రెండూ పెంపు7th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్, జూలైలో జీతం, డీఏ రెండూ పెంపు7th pay commission updates good news for central government employee కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే చిన్న స్థాయి, ఉన్నత స్థాయి తేడా లేకుండా ప్రతి ఉద్యోగికి డీఏ ఏడాదిలో రెండు సార్లు పెరుగుతుంది. జనవరి నెల డీఏ మార్చ్ నెలలో ఎరియర్లతో సహా వచ్చింది
और पढो »

Rajamouli - SSMB 29: మహేష్, రాజమౌళి సినిమాపై వస్తోన్న ఆ రూమర్స్ ఖండించిన చిత్ర యూనిట్..Rajamouli - SSMB 29: మహేష్, రాజమౌళి సినిమాపై వస్తోన్న ఆ రూమర్స్ ఖండించిన చిత్ర యూనిట్..Mahesh Babu - Rajamouli -SSMB29: మహేశ్ బాబు, రాజమౌళి సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఓ రకమైన క్రేజ్ నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్‌గా నడుస్తోంది. తాజాగా ఈ సినిమాపై పూటకో పుకారు నడుస్తోంది. తాజాగా ఈ రూమర్స్ పై చిత్ర యూనిట్ స్పందించడంతో పాటు క్లారిటీ ఇచ్చింది.
और पढो »

Hyderabad Metro: జర్నీవేళల్లో ఎలాంటి మార్పులు ఉండవు.. క్లారిటీ ఇచ్చిన హైదరాబాద్ మెట్రో..Hyderabad Metro: జర్నీవేళల్లో ఎలాంటి మార్పులు ఉండవు.. క్లారిటీ ఇచ్చిన హైదరాబాద్ మెట్రో..Hyderabad Metro : మెట్రో రైలు సమయాల పెంపు మీద తమ సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఉన్న విధంగానే.. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే మెట్రో రైళ్లు నడుస్తాయని స్పష్టం చేశారు.
और पढो »



Render Time: 2025-02-21 00:28:29