Kannappa: కన్నప్పలో శరత్ కుమార్ ఉగ్రరూపం.. ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్

Kannappa Teaser समाचार

Kannappa: కన్నప్పలో శరత్ కుమార్ ఉగ్రరూపం.. ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్
KannappaKannappa MovieKannappa New Update
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

Kannappa Sarath Kumar: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న కన్నప్ప చిత్రంపై.. అంచనాలు భారీగా ఉన్నాయి. భారీ బడ్జెట్ తో మంచు ఫ్యామిలీ నిర్మిస్తున్న ఈ సినిమాలో.. ఇప్పటికే భారీ తారాగణం భాగమై.. తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని ఆసక్తి తెప్పించింది.

ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా నుంచి.. ఒక పాపులర్ నటుడి ఫస్ట్ లుక్ తెగ వైరల్ అవుతుంది.Puri Ratna Bhandar: తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం.. సొమ్మసిల్లి పడిపోయిన జిల్లా ఎస్పీ.. అసలేం జరిగిందంటే..?BSNL superhit plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ హిట్‌ ప్లాన్‌ 35 రోజుల వ్యాలిడిటీ కేవలం రూ. 107.. మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోండి..విష్ణు మంచు ‘కన్నప్ప’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్.. ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.

ఇక ఎప్పుడూ కన్నప్ప నుంచి శరత్ కుమార్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలై.. ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచుతోంది. శరత్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా.. ఆయన కారెక్టర్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు సినిమా యూనిట్. ఈ సినిమాలో శరత్ కుమార్ నాథనాధుడిగా కనిపించబోతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఆయన ఉగ్రరూపాన్ని మనం చూడొచ్చు. ఓ యోధుడిలా శరత్ కుమార్ ఈ ఫస్ట్ లుక్ లో కనిపించి మెప్పించారు.

అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఈ సినిమాని పద్మశ్రీ డా.మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా.. స్టీఫెన్ దేవస్సీ సంగీతాన్ని అందిస్తున్నారు. విజువల్ ట్రీట్ ఇచ్చేలా, ఇండియన్ స్క్రీన్ మీద మునుపెన్నడూ చూడనటువంటి గ్రాండియర్‌తో కన్నప్ప చిత్రం రానుంది.

మోహన్ లాల్, అక్షయ్ కుమార్,బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్, ప్రభాస్, మోహన్ బాబు వంటి భారీ తారగణంతో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Puri jagannath: 46 ఏళ్ల తర్వాత తెరుచుకుంటున్న జగన్నాథుడి రహస్య గది.. అధికారులు, పూరీ ప్రజల్లోను అదే టెన్షన్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kannappa Kannappa Movie Kannappa New Update Prabhas Kannappa Kannappa Teaser Update

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Medak incident: రంగంలోకి దిగిన బండి సంజయ్.. మెదక్ ఘటనపై పోలీసులకు కీలక ఆదేశాలు..Medak incident: రంగంలోకి దిగిన బండి సంజయ్.. మెదక్ ఘటనపై పోలీసులకు కీలక ఆదేశాలు..Bandi sanjay: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మెదర్ ఘటనపై సీరియస్ అయ్యారు. కేంద్ర మంత్రి హోదాలో పోలీసులకు కీలక ఆదేశాలు జారీచేశారు.
और पढो »

New Civil and Criminal Laws: జూలై 1 నుంచి కొత్త నేర, న్యాయ చట్టాలు అమలు.. కేంద్ర న్యాయ శాఖ మంత్రి వెల్లడి..New Civil and Criminal Laws: జూలై 1 నుంచి కొత్త నేర, న్యాయ చట్టాలు అమలు.. కేంద్ర న్యాయ శాఖ మంత్రి వెల్లడి..New Civil and Criminal Laws: కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో గత ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయాలను అమల్లోకి తీసుకొచ్చే పనిలో పడింది.
और पढो »

New Sim Card Rules: కొత్త సిమ్ కార్డు, ఎంఎన్‌పి ఇకపై అంత సులభం కాదు, జూలై 1 నుంచి కొత్త రూల్స్New Sim Card Rules: కొత్త సిమ్ కార్డు, ఎంఎన్‌పి ఇకపై అంత సులభం కాదు, జూలై 1 నుంచి కొత్త రూల్స్New Sim Card Rules from july 1, now mobile number portability సిమ్ కార్డు, మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ విషయంలో కొత్త నిబంధనలు వచ్చి చేరాయి. ఇవి జూలై 1 నుంచి అమలు కానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం సిమ్ కార్డు పోగొట్టుుకుంటే వెంటనే లభించదు
और पढो »

NEET PG 2024 Exam Dates: నీట్ పీజీ 2024 పరీక్ష కొత్త ఫార్మట్‌లో నిర్వహణ, కొత్త విధానంపై అభ్యంతరాలు, పరీక్ష ఎప్పుడంటేNEET PG 2024 Exam Dates: నీట్ పీజీ 2024 పరీక్ష కొత్త ఫార్మట్‌లో నిర్వహణ, కొత్త విధానంపై అభ్యంతరాలు, పరీక్ష ఎప్పుడంటేNEET PG 2024 Exam new dates announced will be conducted in new format నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్ష కూడా లీకేజ్ కారణంగా రద్దయింది.
और पढो »

Fluqe Covid Variant: ఆస్ట్రేలియాలో కొత్త కోవిడ్ వేరియంట్, వేగంగా వ్యాపిస్తున్న వైరస్Fluqe Covid Variant: ఆస్ట్రేలియాలో కొత్త కోవిడ్ వేరియంట్, వేగంగా వ్యాపిస్తున్న వైరస్Covid New Variant Fluqe spreading fast in australia vaccine ఇటీవల కరోనా కొత్త వేరియంట్ల FLiRT కాస్త ఆందోళన రేపినా ఆ తరువాత సద్దుమణిగిపోయింది. కరోనా వైరస్ అదే పనిగా మ్యూటేషన్ చెందుతూ కొత్త కొత్త వేరియంట్లతో కంగారు పెడుతోంది.
और पढो »

Samsung Galaxy F54: 108MP కెమేరా 256GB స్టోరేజ్ 6000mAh బ్యాటరీతో శాంసంగ్ కొత్త ఫోన్, ధర ఎంతంటేSamsung Galaxy F54: 108MP కెమేరా 256GB స్టోరేజ్ 6000mAh బ్యాటరీతో శాంసంగ్ కొత్త ఫోన్, ధర ఎంతంటేSamsung launches its new smartphone with 108MP Camera, 256GB Storage Samsung Galaxy F54 5G స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ సూపర్ ఎమోల్డ్ ప్లస్ డిస్‌ప్లేతో ఎక్సినోస్ 1380 ప్రోసెసర్ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ సెన్సార్ సపోర్ట్ ఉంటుంది
और पढो »



Render Time: 2025-02-19 20:25:24