New Sim Card Rules from july 1, now mobile number portability సిమ్ కార్డు, మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ విషయంలో కొత్త నిబంధనలు వచ్చి చేరాయి. ఇవి జూలై 1 నుంచి అమలు కానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం సిమ్ కార్డు పోగొట్టుుకుంటే వెంటనే లభించదు
New Sim Card Rules : సాధారణంగా నెల మారగానే కొన్ని అంశాల్లో మార్పులు వస్తుంటాయి. అదే విధంగా జూలై 1 నుంచి సిమ్ కార్డు నిబంధనలు మారుతున్నాయి. ఇక సిమ్ కార్డు పోయినా లేక మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ అయినా అంత సులభం కాదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలైలో ఫస్ట్ గిఫ్ట్.. డీఏ పెంపు పూర్తి లెక్కలు ఇవిగో..!Kalki 2898 AD - Anna Ben: ‘కల్కి 2898 AD’ మూవీలో రెబల్ సూపర్ సేవియర్ గా నటించిన ‘అన్నా బెన్’ గురించి ఈ విషయాలు తెలుసా..Aamir khan: ఇప్పటికే 22 ఇళ్లు ..
New Sim Card Rules: మొన్నటి వరకైతే సిమ్ కార్డు పోయినా లేక డ్యామేజ్ అయినా వెంటనే క్షణాల్లో కొత్త సిమ్ కార్డు లభించేది. మరోవైపు మొబైల్ నెంబర్ నెట్‌వర్క్ మార్చడం కూడా చాలా సులభంగా జరిగేది. కానీ జూలై 1 నుంచి సిమ్ కార్డు నిబంధనలు మారుతుండటంతో అంత సులభం కాదిక. సిమ్ కార్డు, మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ విషయంలో కొత్త నిబంధనలు వచ్చి చేరాయి. ఇవి జూలై 1 నుంచి అమలు కానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం సిమ్ కార్డు పోగొట్టుుకుంటే వెంటనే లభించదు. 7 రోజులు ఆగాల్సిందే. పాత సిమ్ కార్డు డ్యామేజ్ అయినా లేక పోగొట్టుకున్నా కొత్తది తీసుకోవాలంటే లాకింగ్ పీరియడ్ 7 రోజులు ఆగాల్సిందేనంటోంది ట్రాయ్. అదే విధంగా మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ విషయంలో కూడా మార్పులు చేర్పులు చేసింది. స్విమ్ స్వాప్ , ఇతర మోసాల్ని అరికట్టేందుకు ట్రాయ్ కొత్త నిబంధనలు తెచ్చింది.
సిమ్ కార్డు పోయినా లేక డ్యామేజ్ అయినా ఇక నుంచి కస్టమర్లు కొద్దిగా వేచి చూడాల్సి ఉంటుంది. నిన్న మొన్నటి వరకైతే సిమ్ కార్డు పోతే వెంటనే క్షణాల్లో ఆధార్ కార్డు వెరిఫికేషన్ సహాయంతో వెంటనే పొందే వీలుండేది. కానీ ఇప్పుడిక 7 రోజులు ఆగాలి. ఆ తరువాతే కొత్త సిమ్ కార్డు లభిస్తుంది. మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ నిబంధనల్లో మార్పులొచ్చాయి. ఇవి కూడా జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ట్రాయ్ ప్రకారం మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ సౌకర్యం కస్టమర్‌కు ఒక నెట్‌వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు బదిలీ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది.
అందుకే కొత్త నిబంధనల్లో యూనిక్ పోర్టింగ్ కోడ్ విజ్ఞప్తిని తిరస్కరించే హక్కును కంపెనీలకు కల్పించింది ట్రాయ్.రీప్లేస్ చేసిన వారం రోజుల్లో యూనిక్ పోర్టింగ్ కోడ్ విజ్ఞప్తి ఉంటే తిరస్కరించవచ్చు. స్విమ్ కార్డు స్వాప్ లేదా రీప్లేస్‌మెంట్‌కు గడువుకు 7 రోజుల ముందు చేసే యూపీసీ రిక్వెస్ట్ తిరస్కరించే అవకాశముంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Unique Porting Code New Sim Card Rules New MNP Rules Mobile Number Portability Rules New Rules For Mobile Number Portability MNP Process Become Difficult
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
New Criminal Laws: ఇక ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు, నో పోలీస్ స్టేషన్, జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలుNew Criminal laws will be in force from july 1, now no need to go police station బ్రిటీషు కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ , క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ , ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్తగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యం అధినియం చట్టాల్ని కేంద్ర ప్రభుత్వం...
और पढो »
Credit Card Rules: జూలై 1 నుంచి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల్లో మార్పు, ఎలాగంటేRbi made changes in credit card bill payment method implies new rules జూలై 1 నుంచి క్రెడిట్ కార్డుకు సంబంధించిన నిబంధనలు మారుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల విధానం మారనుంది
और पढो »
EPFO New Rules: పీఎఫ్ అడ్వాన్స్ విత్‌డ్రా ఇకపై సాధ్యం కాదు, రూల్స్ మారిపోయాయిEpfo Changed rules to withdraw pf advance or covid19 advance పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి అడ్వాన్స్ ఇక విత్‌డ్రా చేసుకోలేరు. ఈపీఎఫ్ఓ నిబంధనల్లో మార్పులు చేసింది. కోవిడ్ అడ్వాన్స్ విత్‌డ్రాను తక్షణం నిలిపివేస్తున్నట్టు ఈపీఎఫ్ ప్రకటించింది.
और पढो »
Chandrababu Cabinet: బీసీలకు పెద్దపీట, చంద్రబాబు మంత్రివర్గం కూర్పు ఎలా జరిగిందంటేAndhra pradesh new government to take oath today june 12 చంద్రబాబు కొత్త మంత్రివర్గంలో 8 మంది బీసీలున్నారు.
और पढो »
Hero Splendor Bike: హీరో నుంచి బ్లూటూత్ ఫీచర్లతో కొత్త Splendor Bike, మైలేజ్ 73 కిలోమీటర్లుHero launches its new genration Splendor with Bluetooth technology and mileage Hero Splendor + XTEC 2.0 పేరుతో లాంచ్ అయింది. మైలేజ్ అత్యధికంగా ఇస్తుండటంతో ఆదరణ లభిస్తోంది. లీటరు పెట్రోల్‌పై ఏకంగా 73 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది
और पढो »
No Fastags: ఫాస్టాగ్‌కు చెల్లుచీటీ, ఇకపై నో టోల్‌ప్లాజా, త్వరలో కొత్త విధానంCentral government to stop Fastag soon starting new electronic toll system దేశంలో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో టోల్‌గేట్ల వద్ద ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోంది. టోల్‌గేట్ల వద్ద జరుగుతున్న ఆలస్యం, వివాదాలు వంటివి పెద్ద సమస్యగా మారుతున్నాయి
और पढो »