TFCC: తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వారిపై తప్పక చర్యలుంటాయని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జానీ మాస్టర్ ఉదందంలో ఓ ప్రకటన చేసింది. అంతేకాదు 2018లోనే చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల పరిష్కారం కోసం ఓ ప్యానెల్ ను కలిగి ఉన్నట్టు తెలిపారు.
TFCC : లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న వారు మాకు ఫిర్యాదు చేయండి.. జానీ మాస్టర్ పై చర్యలుంటాయి.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ సంచలన ప్రకటన..
ఎక్స్ టర్నల్ సభ్యులు: రామలక్ష్మి మేడపాటి, సామాజిక కార్యకర్త మరియు మీడియా నిపుణురాలు, కావ్య మండవ, న్యాయవాది, POSH నిపుణురాలు అంతేకాదు కంప్లైంట్ నిమిత్తమై మమ్మల్ని పోస్ట్ లేదా కొరియర్ ద్వారా క్రింది చిరునామాకు పంపవచ్చునని ఓ అడ్రస్ మెన్షన్ చేశారు.
Jani Master Case Filed Jani Master Tollywood Telugu Cinema
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Jani Master: ప్యాంట్ జిప్ తీసి కోరికలు తీర్చుకున్నాడు: జానీ మాస్టర్‌పై సంచలన ఆరోపణలుAssistant Choreographer Shocking Allegations On Jani Master: లైంగిక ఆరోపణల అంశంలో జానీ మాస్టర్‌పై బాధితురాలు సంచలన ఆరోపణలు చేశారు. వ్యాన్‌లోకి వచ్చి లైంగిక దాడులకు పాల్పడ్డాడని ఆరోపించారు.
और पढो »
Jani Master: లైంగిక వేధింపుల ఆరోపణలపై కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ పై పోలీసు కేసు నమోదు..Jani Master: లైంగిక వేధింపులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా ఎక్కడ ఆగడం లేదు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం తార స్థాయికి చేరింది. ఇంత జరుగుతున్న కొంత మంది బుద్ధి మాత్రం మారడం లేదు.
और पढो »
Heavy Rains: వర్షాల వేళ తెలుగు రాష్ట్ర ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి కీలక సూచనChiranjeevi Request To Telugu People On Heavy Rainfall: తెలుగు రాష్ట్రాలు వర్షాలతో భయానక పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రకటన చేశారు.
और पढो »
KTR Challenge: నిమజ్జనం సాక్షిగా రాజీవ్ విగ్రహం తొలగిస్తాం: కేటీఆర్ సంచలన ప్రకటనKTR Perform Palabhishekam To Telangana Talli Statue: రాజీవ్ గాంధీ విగ్రహం తప్పక తొలగిస్తామని.. తమను ఎవరూ ఆపలేరని కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. గణేశ్ నిమజ్జనం సాక్షిగా రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
और पढो »
Kolkata Rape Case: సాక్ష్యాల టాంపరింగ్ లో కోల్ కతా పోలీసులు డైరెక్ట్ ఇన్వాల్వమెంట్.. మమతా ఇన్వాల్వ్ మెంట్ పై ప్రతిపక్ష నేత సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు..Kolkata Rape Case: కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారం ఆపై మర్డర్ చేసిన ఘటన దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
और पढो »
CM Revanth Reddy: సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాం.. సంచలన ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..Rajiv Gandhi statue inauguration: సెక్రటేరియట్ ముందర దివంగత మాజీ ప్రధాని విగ్రహాంను పూర్తయింది. అయితే.. దీని ఆవిష్కరణ కోసం కాంగ్రెస్ అగ్రనాయకత్వం నుంచి సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీలు వస్తారని ప్రచారం జరిగింది.
और पढो »