Janasena vs TDP : పవన్ పై మంద కృష్ణ మాదిగ సీరియస్, మందకృష్ణ వెనుక చంద్రబాబు ఉన్నారా..?!

Pawan Kalyan Latest समाचार

Janasena vs TDP : పవన్ పై మంద కృష్ణ మాదిగ సీరియస్, మందకృష్ణ వెనుక చంద్రబాబు ఉన్నారా..?!
Cm Chandra BabuTDPJanasena
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 52 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

Janasena vs TDP: ఏపీ కూటమిలో ఏం జరుగుతుంది..? టీడీపీ, జనసేన మధ్య ఏదైనా గ్యాప్ ఉందా..? జనసేనాని పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ పై చేసిన కామెంట్స్ టీడీపీలో కాక రేపాయా..? పవన్ వ్యాఖ్యలకు కౌంటర్‌ గా టీడీపీ మంద కృష్ణను ప్రయోగించిందా..? పవన్ సొంత ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు చేశారు..

? చంద్రబాబును కలిసిన తర్వాత మంద కృష్ణ పవన్ పై ఎందుకు ఫైర్ అయ్యారు..? కూటమిలో పైకి అంతా బాగానే కనిపిస్తున్నా లోలోన మంటలు చెలరేగుతున్నాయా..?New Pension Scheme: 1,210 మిలియన్‌ రిటైర్మెంట్‌ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ప్రతి నెలా కేంద్ర నుంచి రూ.5 వేల పెన్షన్ పొందండి!ఏపీలో గత రెండు మూడు రోజులుగా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పిఠాపురంలో పవన్ కామెంట్స్ తరువాత ఏపీలో రాజకీయం ఒక్క సారిగా వేడెక్కింది.

దీనికి తోడు టీటీడీ బోర్డు మెంబర్ల విషయంలో చాలా హర్ట్ అయ్యారట.ఇటీవలే తిరుమల లడ్డు విషయంలో పెద్ద దుమారం చెలరేగిన నేపథ్యంలో పవన్ టీటీడీ బోర్డు ఏర్పాటులో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అనుకున్నారట. అంతే కాదు టీటీడీ ఛైర్మన్ గా రాజకీయాలకు అతీతంగా , సనాతన ధర్మాన్ని పాటించే వివాద రహితుడిని టీటీడీ ఛైర్మన్ గా ఎంపిక చేస్తే బాగుండని పవన్ చెప్పారట కానీ తీరా బీఆర్ నాయుడికి కట్టబెట్టడం బోర్డులోని కొందరి సభ్యుల నేపథ్యం కూడా బాగాలేదనేది పవన్ వాదన. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్‌ కలత చెందారని జనసేనలో టాక్.

ఇది ఇలా ఉండగానే సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకుడు మంద కృష్ణ మాదిగ తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలపై జనసేన శ్రేణులు సీరియస్ అవుతున్నాయి. చంద్రబాబు నేరుగా అనలేక ఇలా మంద కృష్ణతో ఇలా విమర్శలు చేయిస్తున్నారా అని జనసైనికులు అనుకుంటున్నారు. పవన్ ను ఎస్సీ వర్గాల నుంచి దూరం చేసేలా మంద కృష్ణ మాదిగ వ్యాఖ్యలు చేశారన్నది జనసేన నేతలు అంటున్నారు.

మొత్తానికి టీడీపీ,జనసేనలో కొనసాగుతున్న ప్రస్తుత పరిణామాలు టీ కప్పులో తుఫాన్ అవుతుందా లేక రెండు పార్టీల మధ్య మరింత అగాధాన్ని పెంచుతుందా అనేది మాత్రం మరి కొద్ది రోజులు వేచి చూడాలి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Cm Chandra Babu TDP Janasena Pawan Kalyan Controversial Comments AP Deputy CM Ap Home Minister Home Minister Anitha Ap Kutami

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Manda Krishna: పవన్‌ కల్యాణ్‌పై మంద కృష్ణ ఆగ్రహం.. అనితను అవమానిస్తావా?Manda Krishna: పవన్‌ కల్యాణ్‌పై మంద కృష్ణ ఆగ్రహం.. అనితను అవమానిస్తావా?Manda Krishna Madiga Slams Pawan Kalyan Comments: మా మాదిగ మహిళ మంత్రిపై అంతటి వ్యాఖ్యలు చేస్తావా? అంటూ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై మాల మహనాడు మంద కృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనితపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
और पढो »

Pawan Kalyan Delhi Tour: పవన్ కళ్యాణ్ ఆకశ్మిక ఢిల్లీ పర్యటన వెనుక కారణమేంటి, ఏం జరుగుతోందిPawan Kalyan Delhi Tour: పవన్ కళ్యాణ్ ఆకశ్మిక ఢిల్లీ పర్యటన వెనుక కారణమేంటి, ఏం జరుగుతోందిAndhra pradesh Deputy Cm Pawan Kalyan Sudden Delhi Tour to meet amit shah Pawan Kalyan Delhi Tour in Telugu: ఏపీలో రాజకీయాలు మారనున్నాయా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మారుతున్న స్వరం ఓ కారణం
और पढो »

Wine Shop Lottery: వైన్స్ షాప్ లాటరీ విజేతల బెదిరింపులపై సీఎం చంద్రబాబు సీరియస్‌Wine Shop Lottery: వైన్స్ షాప్ లాటరీ విజేతల బెదిరింపులపై సీఎం చంద్రబాబు సీరియస్‌Chandrababu Serious On Wine Shop Lottery: మద్యం విధానం అమలులో దుకాణాల కేటాయింపులో బెదిరింపులు జరుగుతుండడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »

Chandrababu Tea: నాకు టీ పెట్టడం నేర్పిస్తున్నావు.. చాయ్‌ పెట్టిన చంద్రబాబు వీడియో వైరల్‌Chandrababu Tea: నాకు టీ పెట్టడం నేర్పిస్తున్నావు.. చాయ్‌ పెట్టిన చంద్రబాబు వీడియో వైరల్‌Chandrababu Tea Making Video Viarl: ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా స్వయంగా టీ కాచిన వీడియో వైరల్‌గా మారింది. చంద్రబాబు చాయ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
और पढो »

US Election 2024: ట్రంప్ పై కమలాస్త్రం.. మొదలైన వైట్ హౌస్ అధ్యక్ష రేసు.. తొలిఫలితంలో ఎవరిది పై చేయిUS Election 2024: ట్రంప్ పై కమలాస్త్రం.. మొదలైన వైట్ హౌస్ అధ్యక్ష రేసు.. తొలిఫలితంలో ఎవరిది పై చేయిUS Election 2024: ట్రంప్ పై కమలాస్త్రం.. మొదలైన వైట్ హౌస్ అధ్యక్ష రేసు.. తొలిఫలితంలో ఎవరిది పై చేయి
और पढो »

Pawan Kalyan : హోం మంత్రి పదవి నుంచి అనితను తప్పుకోమన్న పవన్, ఇక హోం మంత్రిగా జనసేనాని ఖాయమా..!Pawan Kalyan : హోం మంత్రి పదవి నుంచి అనితను తప్పుకోమన్న పవన్, ఇక హోం మంత్రిగా జనసేనాని ఖాయమా..!Pawan Kalyan : సొంత ప్రభుత్వంపైనే ఏపీ డిప్యూటీ సీఎం అసంతృప్తిగా ఉన్నారా...? పిఠాపురంలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఇస్తున్న సంకేతాలేంటి...? కూటమి ప్రభుత్వం తన ఆలోచనలకు అనుగుణంగా పని చేయడం లేదని పవన్ భావిస్తున్నారా...? పొత్తు ధర్మంలో భాగంగా పవన్ కూటమిలో కాంప్రమైజ్ అయితున్నారా...
और पढो »



Render Time: 2025-02-16 09:26:39