Wine Shop Lottery: వైన్స్ షాప్ లాటరీ విజేతల బెదిరింపులపై సీఎం చంద్రబాబు సీరియస్‌

Chandrababu Naidu समाचार

Wine Shop Lottery: వైన్స్ షాప్ లాటరీ విజేతల బెదిరింపులపై సీఎం చంద్రబాబు సీరియస్‌
Wine ShopsAP New Liquor PolicyLiquor Shops
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 32 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

Chandrababu Serious On Wine Shop Lottery: మద్యం విధానం అమలులో దుకాణాల కేటాయింపులో బెదిరింపులు జరుగుతుండడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Diwali Bonus: కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దీపావళి సందర్భంగా భారీ బోనస్ ప్రకటన.. ఎవరు అర్హులంటే.?కొత్త మద్యం విధానంలో దుకాణాలు దక్కించుకున్న వారిని అపహరించడం.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర రచ్చ జరుగుతోంది. లాటరీ పొందిన వారిని నయానో.. భయానో బెదిరింపులకు పాల్పడి వారి దుకాణాలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామాలు తన దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు.

కాగా మద్యం దుకాణాల కేటాయింపుపై తెలుగుదేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మధ్య ఆరోపణలు, విమర్శలు మొదలయ్యాయి. ఇప్పటికే మద్యం టెండర్‌లలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులకు దక్కాయని ఆరోపణలు వస్తున్నాయి. మద్యం విధానంలో భారీ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సంచలన ఆరోపణలు చేశారు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు తమ పార్టీ నాయకులు సంపద సృష్టించుకునేలా చేస్తున్నారని ఆరోపించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Nara Rohit engagement

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Wine Shops AP New Liquor Policy Liquor Shops Ap Excise Policy Liquor Lottery AP News AP Liquor Liquor Tenders

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

RK Roja: తిరుమల లడ్డూ వివాదంపై నోరు విప్పిన ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా.. పవన్‌ దీక్షపై కీలక వ్యాఖ్యలుRK Roja: తిరుమల లడ్డూ వివాదంపై నోరు విప్పిన ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా.. పవన్‌ దీక్షపై కీలక వ్యాఖ్యలుRK Roja Reacts Reacts Tirupati Laddu Row: తిరుమల వివాదంపై మాజీ మంత్రి ఆర్‌కే రోజా స్పందించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
और पढो »

Chandrababu: సిక్కోలు గడ్డపై నుంచి చంద్రబాబు ఇది మన ప్రభుత్వం శ్రీకారంChandrababu: సిక్కోలు గడ్డపై నుంచి చంద్రబాబు ఇది మన ప్రభుత్వం శ్రీకారంChandrababu Naidu Completes 100 Days As CM: వంద రోజుల పాలన పూర్తవడంతో కూటమి ప్రభుత్వం సంబరాలకు సిద్ధమైంది. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని సిక్కోలు నుంచి సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
और पढो »

Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు హైఅలర్ట్.. మరో విజయవాడ కావొద్దని వార్నింగ్Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు హైఅలర్ట్.. మరో విజయవాడ కావొద్దని వార్నింగ్Chandrababu High Alert On Heavy Rains: కొన్ని వారాల ముందు వచ్చిన విజయవాడ వరదలను మరువకముందే ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన ఉండడంతో సీఎం చంద్రబాబు అప్రమత్తమై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
और पढो »

Chandrababu: ప్రధాని మోదీ కలకు చంద్రబాబు మద్దతు.. జమిలి ఎన్నికలకు భారీ మద్దతుChandrababu: ప్రధాని మోదీ కలకు చంద్రబాబు మద్దతు.. జమిలి ఎన్నికలకు భారీ మద్దతుChandrababu Supports To One Nation One Election: కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న జమిలి ఎన్నికలకు.. హర్యానా ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
और पढो »

Jagan: దేవుళ్లపై కూడా రాజకీయాలు.. తిరుమల లడ్డు వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్..Jagan: దేవుళ్లపై కూడా రాజకీయాలు.. తిరుమల లడ్డు వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్..YS Jagan on laddu controvercy: వందరోజుల చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు తిరోగమనం చెందాయని మాజీ సీఎం జగన్ అన్నారు. లడ్డు వివాదం కేవలం డైవర్షన్ రాజకీయాలన్నారు.
और पढो »

Tirumala Row: తిరుమల దేవుడిపై నమ్మకం ఉంటే జగన్‌ సంతకం పెట్టాలి: సీఎం చంద్రబాబు ఛాలెంజ్‌Tirumala Row: తిరుమల దేవుడిపై నమ్మకం ఉంటే జగన్‌ సంతకం పెట్టాలి: సీఎం చంద్రబాబు ఛాలెంజ్‌Chandrababu Naidu Condemns Ex CM YS Jagan Comments: తిరుపతి లడ్డూ వివాదంపై మాజీ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు తిప్పికొట్టారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఖండించారు.
और पढो »



Render Time: 2025-02-13 21:14:16