Keerthy Suresh: అప్పుడు మహానటి.. ఇప్పుడు మరొక సెలబ్రిటీ బయోపిక్ లో

Keerthy Suresh समाचार

Keerthy Suresh: అప్పుడు మహానటి.. ఇప్పుడు మరొక సెలబ్రిటీ బయోపిక్ లో
SavitriMahanatiLegendary Singer MS Subba Lakshmi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 26%
  • Publisher: 63%

Keerthy Suresh in Biopic: లెజెండరీ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మైమరిపించిన కీర్తి సురేష్ ఇప్పుడు ఒక లెజెండరీ గాయని పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కీర్తి సురేష్ మరోక సెలబ్రిటీ బయోపిక్ లో నటించనున్నట్లు తెలుస్తోంది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో లెజెండరీ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. కీర్తి సురేష్ ఈ సినిమాలో సావిత్రి పాత్రలో నటించారు అనడం కంటే జీవించారు అనడం కరెక్ట్. 2018 లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు కూడా అందుకుంది.

ప్రముఖ గాయని ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ లో కీర్తి సురేష్ సుబ్బలక్ష్మి పాత్రలో కనిపించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి తెలియని వారు ఉండరు. బయోపిక్ అయినప్పటికీ సుబ్బలక్ష్మి జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. మధురైలో ఒక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆమె ప్రపంచమంతా కీర్తించే సింగర్ గా ఎదిగిన జర్నీలో ఎన్నో చెప్పుకోదగ్గ ఘట్టాలు ఉన్నాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Savitri Mahanati Legendary Singer MS Subba Lakshmi Keerthy Suresh In Another Biopic

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Mamitha Baiju : ప్రేమలు బ్యూటీ తెలుగు ఎంట్రీ…ఏకంగా స్టార్ హీరో సినిమాతోMamitha Baiju : ప్రేమలు బ్యూటీ తెలుగు ఎంట్రీ…ఏకంగా స్టార్ హీరో సినిమాతోMamatha Biju Next Movie : ప్రేమలు సినిమాతో మలయాళం ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన మమిత బైజు ఇప్పుడు టాలీవుడ్ లో కూడా అడుగుపెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
और पढो »

ಕೀರ್ತಿ ಸುರೇಶ್ ಗೆ ಬಾಲಿವುಡ್ ನಲ್ಲಿ ಬಂಪರ್ ಆಫರ್ಕೀರ್ತಿ ಸುರೇಶ್ ಗೆ ಬಾಲಿವುಡ್ ನಲ್ಲಿ ಬಂಪರ್ ಆಫರ್Keerthy Suresh Bollywood Movies : ಸ್ಟೈಲಿಶ್ ಪಾತ್ರಗಳಿಂದ ಪ್ರಭಾವ ಬೀರುವ ಕೀರ್ತಿ ಸುರೇಶ್ ಈಗ ಗ್ಲಾಮರಸ್ ಲುಕ್ ನಲ್ಲಿ ಕಾಣಿಸಿಕೊಂಡು ಶಾಕ್ ನೀಡಿದ್ದಾರೆ. ತೆಲುಗು, ತಮಿಳಿನ ಜೊತೆಗೆ ಬಾಲಿವುಡ್ ನಲ್ಲೂ ನಟಿಸಲಿದ್ದಾರೆ.
और पढो »

Keerthy Suresh: ಸೌತ್‌ ಸುಂದರಿ ಕೀರ್ತಿ ಸುರೇಶ್‌ ಉಟ್ಟಿರುವ ಡಿಸೈನರ್ ಸೀರೆಯ ಬೆಲೆಯೆಷ್ಟು ಗೊತ್ತೇ?Keerthy Suresh: ಸೌತ್‌ ಸುಂದರಿ ಕೀರ್ತಿ ಸುರೇಶ್‌ ಉಟ್ಟಿರುವ ಡಿಸೈನರ್ ಸೀರೆಯ ಬೆಲೆಯೆಷ್ಟು ಗೊತ್ತೇ?ಕೀರ್ತಿ ಸುರೇಶ್ ದುಬಾರಿ ಸೀರೆಯು ಹೂವು ಹಾಗೂ ಜಿಯೋಮೆಟ್ರಿಕ್ ಪ್ಯಾಟ್ರನ್ ಅನ್ನು ಥೀಮ್ ಆಗಿ ಇಟ್ಟುಕೊಂಡು ಡಿಸೈನ್‌ ಮಾಡಲಾಗಿದೆ.
और पढो »

Jr NTR: ఎన్టీఆర్ పెద్ద స్కెచ్.. బాలీవుడ్ లో హవా కొనసాగించనున్న తారక్Jr NTR: ఎన్టీఆర్ పెద్ద స్కెచ్.. బాలీవుడ్ లో హవా కొనసాగించనున్న తారక్War 2 Update: రెండు తెలుగురాష్ట్రాల్లో కోట్లాదిమంది అభిమానులను గెలుచుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బాలీవుడ్ లో పట్టు సాధించడంకోసం ఎన్టీఆర్ స్ట్రాటజీ ప్రకారం వెళుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
और पढो »

Pushpa 2: పుష్ప2 లో కూడా మళ్ళీ అవే తప్పులు చేసిన చిత్రబృందం..వర్క్ అవుట్ అవుతుందా?Pushpa 2: పుష్ప2 లో కూడా మళ్ళీ అవే తప్పులు చేసిన చిత్రబృందం..వర్క్ అవుట్ అవుతుందా?Pushpa 2 update : 2021 లో విడుదలైన పుష్ప: ది రైజ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ గా.. పుష్ప : ది రూల్ 2024 లో విడుదల కాబోతోంది. ఈ సినిమా పూర్తి చేయడానికి మూడేళ్ల సమయం దొరికినప్పటికీ చిత్ర బృందం మాత్రం పుష్ప పార్ట్ 1 లో చేసిన పొరపాట్లే పుష్ప 2 లో కూడా రిపీట్ చేస్తోంది అని..
और पढो »

Thalaimai Seyalagam: రాధిక నిర్మాణంలో శ్రియారెడ్డి..ZEE5 లో రానున్న పొలిటికల్ థ్రిల్లర్ తలమై సెయల్గమ్Thalaimai Seyalagam: రాధిక నిర్మాణంలో శ్రియారెడ్డి..ZEE5 లో రానున్న పొలిటికల్ థ్రిల్లర్ తలమై సెయల్గమ్Thalaimai Seyalagam Teaser: ఈ మధ్యనే సలార్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న నటి శ్రియ రెడ్డి. ఇప్పుడు జి ఫైవ్ లో రానున్న వెబ్ సిరీస్ లో కనిపించి అలరించనుంది.. ఈ సిరీస్ ను రాధిక నిర్మించడం మరో విశేషం..
और पढो »



Render Time: 2025-02-15 17:13:36