Mamitha Baiju : ప్రేమలు బ్యూటీ తెలుగు ఎంట్రీ…ఏకంగా స్టార్ హీరో సినిమాతో

Mamitha Baiju समाचार

Mamitha Baiju : ప్రేమలు బ్యూటీ తెలుగు ఎంట్రీ…ఏకంగా స్టార్ హీరో సినిమాతో
Premalu Mamitha BaijuMamatha Baiju In TeluguMamitha Baiju Upcoming Movies
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 15 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 19%
  • Publisher: 63%

Mamatha Biju Next Movie : ప్రేమలు సినిమాతో మలయాళం ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన మమిత బైజు ఇప్పుడు టాలీవుడ్ లో కూడా అడుగుపెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

హీరోయిన్గా నటించే అవకాశం వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు కోడైకూస్తున్నాయిPatangi Toll plaza: సంక్రాంతిని గుర్తుకు తెచ్చిన ఓట్ల పండగ.. పతంగీ టోల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్..

నిజానికి ప్రేమలు సినిమా కంటే ముందు ఆమె పది సినిమాలకు పైగానే నటించింది. అందులో కొన్నిట్లో హీరోయిన్ గా కూడా నటించింది. కానీ ఆ సినిమాలు ఏమీ.. తీసుకురాని పేరు ప్రేమలు సినిమా మమిత బైజు కి తీసుకువచ్చింది. ఈ ఒక్క సినిమాతో ఆమె మలయాళంలో మాత్రమే కాక తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Premalu Mamitha Baiju Mamatha Baiju In Telugu Mamitha Baiju Upcoming Movies

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
और पढो »

Jayaram Daughter Wedding: సింపుల్‌గా స్టార్ హీరో కుమార్తె పెళ్లి..Jayaram Daughter Wedding: సింపుల్‌గా స్టార్ హీరో కుమార్తె పెళ్లి..Jayaram Daughter Wedding: మల్లూవుడ్ స్టార్ జయరాం గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన తెలుగులో అల వైకుంఠపురములో , ధమాకా వంటి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. తాజాగా ఈయన కుమార్తె పెళ్ళి వేడుకలు కేరళలో సింపుల్‌గా జరిగింది.
और पढो »

Thalaivar 171: రజినీకాంత్ సినిమాలో తెలుగు స్టార్ హీరో క్యామియో.. పెరిగిపోతున్న అంచనాలు!Thalaivar 171: రజినీకాంత్ సినిమాలో తెలుగు స్టార్ హీరో క్యామియో.. పెరిగిపోతున్న అంచనాలు!Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో అతి త్వరలో ఒకే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తన సమాచారం ప్రకారం ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నారట. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Vijay Devarakonda: నెక్స్ట్ సూపర్ స్టార్ నుంచి డిజాస్టర్ స్టార్..అసలు విజయ్ దేవరకొండ కి ఏమైంది?Vijay Devarakonda: నెక్స్ట్ సూపర్ స్టార్ నుంచి డిజాస్టర్ స్టార్..అసలు విజయ్ దేవరకొండ కి ఏమైంది?Vijay Deverakonda Disasters: ఒకప్పుడు విజయ్ దేవరకొండ అంటే ఒక బ్రాండ్. రౌడీ బాయ్ అనే పేరుతో, తన యాటిట్యూడ్ తో ప్రేక్షకులకి ఒక రేంజ్ లో కనెక్ట్ అయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నారు. ఒకప్పుడు వైలెంట్ గా ఉండే విజయ్ దేవరకొండ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.
और पढो »

Tollywood Top10 Heroes: టాలీవుడ్ లో టాప్ టెన్ హీరోస్ వీరే.. బయటపెట్టిన ఫేమస్ సర్వేTollywood Top10 Heroes: టాలీవుడ్ లో టాప్ టెన్ హీరోస్ వీరే.. బయటపెట్టిన ఫేమస్ సర్వేOrmax Survey 2024: సినీ ఇండస్ట్రీలో నెంబర్ గేమ్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హీరో అభిమానులు అందరూ తమ హీరో నెంబర్ వన్ అంటే తమ హీరో నెంబర్ వన్ అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుపుతూనే ఉంటారు. ముఖ్యంగా ఈ జనరేషన్ తెలుగు హీరోస్ లో టాప్ వన్ ఎవరు అనేది ఇప్పటికీ తేలని విషయమే.
और पढो »

R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబు, పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి రెండు విభిన్న ధృవాలు. ఈ ఇద్దరు కూడా తమ కంటూ ప్రత్యేక మైన ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరి మధ్య ఓ విచిత్రమైన పోలిక ఉంది. అదేమిటంటే..
और पढो »



Render Time: 2025-02-19 06:30:40