Keerthy Suresh: కీర్తి సురేష్.. తెలుగులో మహానటి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇక హీరోయిన్ గా కీర్తి కెరీర్ పీక్స్ లో ఉంది. కేవలం తెలుగులోనే కాదు.. దక్షిణాదిలో అన్ని చిత్ర పరిశ్రమల్లో కీర్తి ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. కెరీర్ లో పీక్స్ లో ఉండగానే..
ఈమె పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు అతగాడు ఫోటోతో పాటు బ్యాక్ గ్రౌండ్ సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.కీర్తి.. రీసెంట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ చిత్రంలో బుజ్జి కారుకు తన గొంతుతో మంచి క్రేజ్ తీసుకొచ్చింది కీర్తి సురేశ్. ఈ చిత్రంలో కారు పాత్రకు మంచి ఇంపార్టెంట్ ఉండటం విశేషం.కీర్తి సురేష్ బాలనటి..
తెలుగులో 'నేను శైలజా' మూవీతో పరిచయమైంది. రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యింది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవితంపై తెరకెక్కిన 'మహానటి' మూవీలో సావిత్రమ్మ పాత్రలో కీర్తి సురేష్ నటించిన విధానం ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు తీసుకొచ్చింది.కెరీర్ పీక్స్ లో ఉండగానే ఈమె పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈమె ఆంటోని తట్టిల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది.
Tollywood Telugu Cinema Mahanati
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ಇದೇ ಡಿಸೆಂಬರ್ ನಲ್ಲಿ ನಟಿ ಕೀರ್ತಿ ಸುರೇಶ್ ಮದುವೆ!? ವರ ಯಾರು ಗೊತ್ತಾ?South Actress Keerthy Suresh Marriage: ಡಿಸೆಂಬರ್ನಲ್ಲಿ ನಟಿ ಕೀರ್ತಿ ಸುರೇಶ್ ಮದುವೆಯಾಗಲಿದ್ದು, ಗೋವಾದಲ್ಲಿ ಮದುವೆ ನಡೆಯಲಿದೆ ಎಂದು ವರದಿಯಾಗಿದೆ.
और पढो »
Chiranjeevi: చిరంజీవి చేసిన ఆ పని వల్ల మా బతుకులు ఆగం అయ్యాయి.. స్టార్ హాస్పిటల్ అధినేత సంచలన వ్యాఖ్యలు..Chiranjeevi: చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో తన తరంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ గాతెలుగు సినీ ఇండస్ట్రీలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
और पढो »
ಹಸೆಮಣೆ ಏರಲಿರುವ ಕೀರ್ತಿ ಸುರೇಶ್ ತಾಯಿ ಕೂಡ ಖ್ಯಾತ ನಟಿ.. ಇವರ ಹೆಸರಲ್ಲಿರುವ ಒಟ್ಟು ಆಸ್ತಿ ಎಷ್ಟು ಕೋಟಿ?Keerthy Suresh mother And Net Worth: ನಟಿ ಕೀರ್ತಿ ಸುರೇಶ್ ಸೌತ್ ಸಿನಿಮಾರಂಗದ ಖ್ಯಾತ ನಟಿ. ಈವರ ಹೆಸರಲ್ಲಿರುವ ಒಟ್ಟು ಆಸ್ತಿ ಎಷ್ಟು ಕೋಟಿ ತಿಳಿಯೋಣ...
और पढो »
தனது நீண்ட கால நண்பரை திருமணம் செய்யும் கீர்த்தி சுரேஷ்! டிசம்பரில் டும் டும் டும்!Keerthy Suresh Marriage: கீர்த்தி சுரேஷ் மற்றும் இசையமைப்பாளர் அனிருத் ரவிச்சந்தர் இருவரும் திருமணம் செய்து கொள்ள உள்ளனர் என்று கூறப்பட்ட நிலையில், அவை முற்றிலும் வதந்தி என்று தெளிவுபடுத்தப்பட்டுள்ளது.
और पढो »
CM Convoy Collide: మహిళ చేసిన తప్పు.. ప్రమాదానికి గురయిన సీఎం కాన్వాయ్.. వీడియో వైరల్CM Pinarayi Vijayan Convoy Collide: రోడ్డు నిబంధనలు పాటించకపోవడం వలన ఓ ముఖ్యమంత్రి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఓ మహిళ చేసిన తప్పు ముఖ్యమంత్రిని ప్రమాదంలోకి నెట్టింది.
और पढो »
Business Ideas: ఈ ఒక్క మెషీన్ తో బిజినెస్ చేస్తే చాలు మీకు ప్రతి నెల రూ.1 లక్ష తగ్గకుండా సంపాదించుకునే చాన్స్Business Ideas: వ్యాపారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »