Kidney Health tips: ఈ 4 టిప్స్ పాటిస్తే కిడ్నీలు సదా ఆరోగ్యంగా ఉంటాయి

Kidney Problems समाचार

Kidney Health tips: ఈ 4 టిప్స్ పాటిస్తే కిడ్నీలు సదా ఆరోగ్యంగా ఉంటాయి
Kidney DamageKidney Disease SymptomsKidney Importanace
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

Kidney health tips and precautions and symptoms do follow these 4 tips to make kidneys always healthy శరీరంలోని విష, వ్యర్ధ పదార్ధాలను ఫిల్టర్ చేసే అతి ముఖ్యమైన పని కిడ్నీలు నిర్వహిస్తాయి. దీనికి నీటి అవసరం చాలా ఎక్కువ.

Kidney Health tips: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగాల్లో కిడ్నీలు కీలకమైనవి. గుండె ఎంతముఖ్యమో ఇదీ అంతే. కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నంతవరకే శరీరంలోని అవయవాల పనితీరు సక్రమంగా ఉంటుంది. అందుకే కిడ్నీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.Bollywood Top Heroine: ఒకప్పుడు స్కూల్ ఫీజ్ కట్టేందుకు ఇబ్బంది పడిన ఈ అమ్మాయి.. నేడు వెయ్యి కోట్ల ప్యాలెస్‌లో నివసించే స్టార్ హీరోయిన్..Kidney Health tips: ఇతర సీజన్లతో పోలిస్తే వేసవి కాలంలో చాలావరకూ ఆరోగ్యం ఉంటుంది.

శరీరంలోని విష, వ్యర్ధ పదార్ధాలను ఫిల్టర్ చేసే అతి ముఖ్యమైన పని కిడ్నీలు నిర్వహిస్తాయి. దీనికి నీటి అవసరం చాలా ఎక్కువ. ఒకవేళ శరీరంలో నీటి కొరత ఏర్పడితే ఆ ప్రభావం అంతా కిడ్నీలపై ఒత్తిడి పెంచేందుకు దారితీస్తుంది. కిడ్నీలు విఫలం కావడం లేదా దెబ్బతినడం జరగవచ్చు. అందుకే ఎప్పటికప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కిడ్నీలను ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగిన పరిమాణంలో నీళ్లు తప్పకుండా తాగాలి. వేసవి కాలంలో మరింత ఎక్కువ తాగాల్సి ఉంటుంది. శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. శరీరంలో వ్యర్ధాలు, యాసిడ్ పేరుకుపోవడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. అందుకే వేసవిలో ప్రతి రెండు గంటలకోసారి ఒక గ్లాసు నీళ్లు తాగుతుండాలి. అంతేకాకుండా వాటర్ కంటెంట్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.పాడు చేస్తాయి. ఈ అలవాట్లుంటే వెంటనే మానేయడం మంచిది. స్థూలకాయం కూడా కిడ్నీ సమస్యలకు కారణం అవుతుంది.

అన్నింటికంటే ముఖ్యంగా తినే ఆహారంలో ఉప్పు, షుగర్ తక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. ఈ రెండు ఎక్కువైతే కిడ్నీలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kidney Damage Kidney Disease Symptoms Kidney Importanace How To Protect Kidneys How To Protect Kidneys In Summer Healthy Kidney Tips

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Heart Health: వయస్సుతో పాటు గుండెను ఎలా కాపాడుకోవాలి, ఈ టిప్స్ పాటించండిHeart Health: వయస్సుతో పాటు గుండెను ఎలా కాపాడుకోవాలి, ఈ టిప్స్ పాటించండిHealthy Heart tips and precautions how to protect your heart గుండె ఆరోగ్యం చాలా ముఖ్యం. వయసు పెరిగే కొద్దీ కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. ఇందులో ముఖ్యమైంది శరీరం ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి
और पढो »

Telangana Weather Report: తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఈ నెల 15 వరకూ భారీ వర్షాలుTelangana Weather Report: తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఈ నెల 15 వరకూ భారీ వర్షాలుIMD Issues yellow alert to these telangana districts will have moderate to heavy rains తెలంగాణలో రానున్న 4 రోజులు వాతావరణం ఎంలా ఉంటుంది. ఎక్కడెక్కడ గత నాలుగు రోజులు వాతావరణం ఎలా ఉందనే వివరాలు వాతావరణ శాఖ వివరించింది
और पढो »

Vote Casting Tips: ఓటు సరిగ్గా పడిందో లేదో ఎలా తెలుస్తుంది, ఈ జాగ్రత్తలు పాటించండిVote Casting Tips: ఓటు సరిగ్గా పడిందో లేదో ఎలా తెలుస్తుంది, ఈ జాగ్రత్తలు పాటించండిHow to caste your vote, do follow these precautions and instructions How to Caste Your Vote: తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలు, ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. హోరాహోరీ పోరు నెలకొన్న నేపధ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు అన్ని ప్రయత్నాలు చేశాయి.
और पढो »

Diabetes Tips: ఈ మూడు సూప్స్ తాగితే మధుమేహం ఇట్టే మాయం, ఎలా చేయాలంటేDiabetes Tips: ఈ మూడు సూప్స్ తాగితే మధుమేహం ఇట్టే మాయం, ఎలా చేయాలంటేHow to control diabetes and blood sugar levels try these 3 vegetarian soups మధుమేహం వ్యాధి ప్రధానంగా ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల సంభవిస్తుంటుంది. చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు.
और पढो »

IT Return Tips: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా, ఈ పొరపాట్లు చేయవద్దు లేకపోతే చట్టపరమైన చర్యలుIT Return Tips: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా, ఈ పొరపాట్లు చేయవద్దు లేకపోతే చట్టపరమైన చర్యలుIncome tax returns filing deadline july 31 never do these mistakes 2023-24 సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు గడువు తేదీ జూలై 31. మీరు కూడా రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి
और पढो »

Fit and Slim Tips: డైట్‌లో ఈ 6 పండ్లు ఉంటే ఫిట్ అండ్ స్లిమ్ బాడీ మీ సొంతంFit and Slim Tips: డైట్‌లో ఈ 6 పండ్లు ఉంటే ఫిట్ అండ్ స్లిమ్ బాడీ మీ సొంతంWeight loss, fit and slim tips add these 6 fruits to your diet ఫిట్ అండ్ స్లిమ్‌గా ఫ్లాట్ స్టమక్ లేదా బెల్లీ కలిగి ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. చూడ్డానికి అందంగా ఉండటమే కాకుండా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనకరం.
और पढो »



Render Time: 2025-02-13 21:52:17