How to caste your vote, do follow these precautions and instructions How to Caste Your Vote: తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలు, ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. హోరాహోరీ పోరు నెలకొన్న నేపధ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు అన్ని ప్రయత్నాలు చేశాయి.
How to Caste Your Vote: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ పోలింగ్ జరగనుంది. దేశంలో 18వ లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇవాళే జరగనున్నాయి. ఐదేళ్లకోసారి పాలకుల్ని ఎన్నుకునే అవకాశమిది. అందుకే ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవడమే కాకుండా మీరు వేసిన ఓటు సరిగ్గా పడిందో లేదో కూడా చెక్ చేసుకోవాలి.Patangi Toll plaza: సంక్రాంతిని గుర్తుకు తెచ్చిన ఓట్ల పండగ.. పతంగీ టోల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్..
How to Caste Your Vote: తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలు, ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. హోరాహోరీ పోరు నెలకొన్న నేపధ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు అన్ని ప్రయత్నాలు చేశాయి. ఇక మిగిలింది ఈవీఎంలలో ఓటరు తన తీర్పును నిక్షిప్తం చేయడమే. ఓటు వేసే సమయంలో ప్రతి ఓటరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. లేకపోతే మీ ఓటు వృధా అయ్యే ప్రమాదం లేకపోలేదు.
పోలింగ్ బూత్‌లో ప్రవేశించాక ముందుగా మీ దగ్గరున్న ఓటర్ స్లిప్పును చూపించి ఓటర్ పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్, ఇతర వివరాలు సరిగా ఉన్నాయో లేవో చూసుకోవాలి.అన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్నాక పోలింగ్ అధికారి మీ ఎడమ చూపుడు వేలికి సిరా ఇంకుతో గుర్తు వేస్తారు. దీనర్ధం మీరు ఓటేసినట్టే. ఆ తరువాత ఓటరు జాబితాలో సంతకం, వేలిముద్ర తీసుకుంటారు.తో పాటు వీవీ ప్యాట్ కూడా ఉంటుంది. మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో ఆ గుర్తు పేరు సరిచూసుకుని బ్లూ కలర్ బటన్ నొక్కాలి.
4th Phase Lok Sabha Polls 2024 : దేశ వ్యాప్తంగా నాల్గో దశలో ఎలక్షన్ పోలింగ్ జరిగేది ఈ లోక్ సభ సీట్లలోనే.. ! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Case Registered on Allu Arjun: అల్లు అర్జున్ పై ఐపీసీ సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు..
AP Elections 2024 Andhra Pradesh Elections 2024 Andhra Pradesh Assembly Elections 2024 How To Caste Your Vote Instruction While Casting Vote Confirm Your Vote Casted Or Not
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Weather Report: వడదెబ్బ నివారణకు ఈ చిట్కాటు పాటించండి..NCDC మార్గదర్శకాలు..Weather Report: దేశ వ్యాప్తంగా ఎన్నడు లేనంతగా ఉష్ణోగ్రతలు గత రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. ఎండ వేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో NCDC పలు మార్గదర్శకాలను సూచించింది.
और पढो »
Gold Purity Test: బంగారం ఒరిజినలా కాదా ఎలా తెలుసుకోవడం, ఈ చిట్కాలు చాలుGold Purity Check, how to know the gold original or not use these home methods బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతుండటంతో బంగారంపై పెట్టుబడి పెడుతుంటారు అందరూ. బంగారం ఆభరణాల రూపంలో లేదా బిస్కట్ల రూపంలో లేదా బార్ రూపంలో కొనుగోలు చేస్తుంటారు.
और पढो »
Skin Rashes In Summer: వేసవిలో వచ్చే చర్మ సమస్యలను తగ్గించుకునేందుకు ఈ చిట్కాలను పాటించండి..!Summer Skin Rashes Home Remedies: వేసవిలో చర్మం సమస్య రావడం చాలా సాధారణ విషయం. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందాలి అనుకుంటే మీరు తప్పకుండా ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
और पढो »
Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
और पढो »
Summer Health Tips For Kids: వేసవిలో పిల్లలు ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే.. టిప్స్‌ను పాటించండి!Summer Safety Tips For Kids: సమ్మర్‌లో పిల్లల పట్ల పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో పెద్దల కంటే పిల్లలు ఎన్నో అనారోగ్యసమస్యలు కలుగుతాయి. ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం.
और पढो »
Telangana Weather Report: తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఈ నెల 15 వరకూ భారీ వర్షాలుIMD Issues yellow alert to these telangana districts will have moderate to heavy rains తెలంగాణలో రానున్న 4 రోజులు వాతావరణం ఎంలా ఉంటుంది. ఎక్కడెక్కడ గత నాలుగు రోజులు వాతావరణం ఎలా ఉందనే వివరాలు వాతావరణ శాఖ వివరించింది
और पढो »