King Cobra Food: ఎలుకలు, కప్పలు కాదు బ్రదర్.. కింగ్ కోబ్రాకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా..!

King Cobra समाचार

King Cobra Food: ఎలుకలు, కప్పలు కాదు బ్రదర్.. కింగ్ కోబ్రాకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా..!
King Cobra NewsKing Cobra FoodKing Cobra Video
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

King Cobra Snake Lifespan: పాములు ఎక్కువగా కప్పలు, ఎలుకలను తిని బతుకుతాయని తెలుసు. కానీ అత్యంత విషపూరితమైన పాములలో ఒకటి అయిన కింగ్ కిబ్రో ఏం తింటుందో తెలుసా..? ఇవి కప్పలు, ఎలుకలను తినవు. వీటికి ఇష్టమైన ఆహారం వేరే ఉంది. ఆహారం కోసం ఇతర జీవుల్లానే కింగ్ కోబ్రా వేటాడి తింటుంది.

కింగ్ కోబ్రా ఏ జీవులను వేటాడుతుంది..? వాటి జీవన విధానం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..ప్రపంచంలో అత్యంత డేంజరస్ స్నేక్స్‌లో కింగ్ కోబ్రా ముందు వరుసలో ఉంటుంది. ఈ పాములు మనుషులపై ఈజీగా అటాక్ చేస్తాయి. ఇతర పాములు మాదరికి కింగ్ కోబ్రాలు ఎలుకలు, కప్పలను తినవు. కింగ్ కోబ్రాలు ఎక్కువగా కోల్డ్ బ్లడెడ్ జంతువులను వేటాడుతాయి. ముఖ్యంగా ఇతర పాములపై దాడి చేసి తినేస్తాయి. 10 అడుగుల పొడవు వరకు ఆసియా ఎలుక పాములు, కొండచిలువలు వంటిపై దాడి చేస్తాయి.

ఇవి ఉత్తర భారతదేశంలో తూర్పు నుంచి దక్షిణ చైనా వరకు, దక్షిణాన మలయ్ ద్వీపకల్పం అంతటా, తూర్పు నుంచి పశ్చిమ ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌ దేశాలలో ఎక్కువగా కనిపిస్తాయి. కింగ్ కోబ్రాల సంతానోత్పత్తి సాధారణంగా జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరుగుతుంది. తల్లి గుడ్లు పెట్టే ముందు ఆకులతో గూడు నిర్మిస్తుంది. ఒక పాము 21 నుంచి 40 తెల్లటి, తోలు గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టిన తరువాత ఆకులతో కప్పి ఉంచి.. అవి పొదిగే వరకు జాగ్రత్తగా చూసుకుంటుంది. కింగ్ కోబ్రాలు అడవిలో దాదాపు 20 సంవత్సరాలు జీవిస్తాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

King Cobra News King Cobra Food King Cobra Video King Cobra Facts

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Mahesh Babu : సిగరెట్ మానేయడానికి గల కారణం ఏంటో తెలుసా..?Mahesh Babu : సిగరెట్ మానేయడానికి గల కారణం ఏంటో తెలుసా..?Mahesh Babu Quits Smoking: ఎలెన్ కార్ రాసిన ది ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్ అనే పుస్తకాన్ని చదివిన తర్వాత.. అసలు సిగరెట్ జోలికి వెళ్లలేదట మహేష్ బాబు. ఆ పుస్తకం తన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని, ఇతర మనుషులతో మాట్లాడినప్పుడు కలగని సంతృప్తి పుస్తకాలతో దొరుకుతుందని మహేష్ బాబు తెలిపారు.
और पढो »

Pawan Kalyan First Crush: పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఏంటో తెలుసా.. ముగ్గురు భార్యల్లో ఎవరూ కాదు!Pawan Kalyan First Crush: పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఏంటో తెలుసా.. ముగ్గురు భార్యల్లో ఎవరూ కాదు!Pawan Kalyan Wife: ఒకవైపు సినిమాలతో మరొకవైపు రాజకీయాలతో.. పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి ఒక ఆసక్తికరమైన వార్త.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ గురించిన.. ఒక వార్త అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
और पढो »

घर के गार्डन में शख्स को दिखा 12 फुट लंबा किंग कोबरा, घरवालों के उड़े होश; कड़ी मशक्कत से हुआ रेस्क्यूघर के गार्डन में शख्स को दिखा 12 फुट लंबा किंग कोबरा, घरवालों के उड़े होश; कड़ी मशक्कत से हुआ रेस्क्यूKing Cobra: King Cobra: कर्नाटक के एक घर में सुबह सवेरे कुछ ऐसा नजारा देखने को मिला की घरवालों के Watch video on ZeeNews Hindi
और पढो »

12ft King Cobra Viral Video: হাড়হিমকাণ্ড, বাড়ির বাগানে ঝুলছে ১২ ফিটের কিং কোবরা! তেড়ে এল ফণা উঁচিয়ে...12ft King Cobra Viral Video: হাড়হিমকাণ্ড, বাড়ির বাগানে ঝুলছে ১২ ফিটের কিং কোবরা! তেড়ে এল ফণা উঁচিয়ে...12 feet long King Cobra Viral Video hanging from bush Inside Residential Compound in Karnataka
और पढो »

Malbazar: রান্নাঘরে কিং কোবরা, সকালবেলা দরজা খুলতেই চরম বিপদ...Malbazar: রান্নাঘরে কিং কোবরা, সকালবেলা দরজা খুলতেই চরম বিপদ...King Cobra found at kitchen of a house in Malbazar
और पढो »

Khairatabad: సప్త ముఖ మహాశక్తి రూపంలో ఖైరతాబాద్ గణపయ్య... ఈసారి విశిష్టత ఏంటో తెలుసా..?Khairatabad: సప్త ముఖ మహాశక్తి రూపంలో ఖైరతాబాద్ గణపయ్య... ఈసారి విశిష్టత ఏంటో తెలుసా..?Hyderabad: ఖైరతాబాద్ గణపయ్య వందల ఏళ్ల నుంచి కూడా భక్తులతో పూజలందుకుంటున్నాడు. ప్రతి ఏడాది కూడా ఏదో ఒక కొత్తదనంతో భక్తులు ముందుకు వస్తున్నాడు.ఈసారి ఖైరతాబాద్ గణపయ్య.. సప్తముఖ మహశక్తి రూపంలో తయారు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ వెల్లడించింది.
और पढो »



Render Time: 2025-02-15 14:43:09