Mahesh Babu : సిగరెట్ మానేయడానికి గల కారణం ఏంటో తెలుసా..?

Mahesh Babu समाचार

Mahesh Babu : సిగరెట్ మానేయడానికి గల కారణం ఏంటో తెలుసా..?
RajamouliSsmb 29 UpdateMahesh Babu Smoking
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 58 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

Mahesh Babu Quits Smoking: ఎలెన్ కార్ రాసిన ది ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్ అనే పుస్తకాన్ని చదివిన తర్వాత.. అసలు సిగరెట్ జోలికి వెళ్లలేదట మహేష్ బాబు. ఆ పుస్తకం తన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని, ఇతర మనుషులతో మాట్లాడినప్పుడు కలగని సంతృప్తి పుస్తకాలతో దొరుకుతుందని మహేష్ బాబు తెలిపారు.

Mahesh Babu Quits Smoking: ఎలెన్ కార్ రాసిన"ది ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్"అనే పుస్తకాన్ని చదివిన తర్వాత.. అసలు సిగరెట్ జోలికి వెళ్లలేదట మహేష్ బాబు. ఆ పుస్తకం తన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని, ఇతర మనుషులతో మాట్లాడినప్పుడు కలగని సంతృప్తి పుస్తకాలతో దొరుకుతుందని మహేష్ బాబు తెలిపారు.మహేష్ బాబు సినిమా జీవితం ఒక తెరిచిన పుస్తకం. అయితే ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది.కానీ ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట పడరు..

ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మహేష్ బాబు.. ఇప్పటివరకు తెలుగు సూపర్ స్టార్ గానే రాణిస్తున్నారు కానీ ఆయనకు పాన్ ఇండియా మార్కెట్ లేదు. మొదటిసారి పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు.. అంతేకాదు ఏకంగా గ్లోబల్ మార్కెట్నే టార్గెట్ చేశారు మహేష్ బాబు..

ఇక ఈయన వ్యక్తిగత విషయానికొస్తే.. ఈయన పెద్దగా మాట్లాడరు. అంతేకాదు మొదట్లో నమ్రతాకి మహేష్ బాబు విషయంలో ఇదే ఫిర్యాదు కూడా ఉండేది.. ఆ తర్వాత నెమ్మదిగా ఆయనను మారుస్తూ వచ్చింది. ఇప్పుడు మహేష్ బాబు.. ఎక్కడైనా సరే చాలా బాగా మాట్లాడుతారు.. అంతలా ఆయనను మార్చేసింది నమ్రత.. ఈ విషయంలో నమ్రతాకే ఫుల్ క్రెడిట్ అని చెప్పడంలో సందేహం లేదు.

అయితే ఇక్కడ మహేష్ బాబుకు ఇంకొక అలవాటు కూడా ఉండేదట.. అదే ధూమపానం. కెరియర్ బిగినింగ్ లో ఆయన బాగా సిగరెట్ తాగేవారట..సినిమాల్లో కూడా ఆయన సిగరెట్ తాగే సన్నివేశాలు ఉండేవి. అయితే ఆ అలవాటు ఆయనను ఎంతగానో వెంటాడింది.. మానేయాలని ఎంతో ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు.. ఈ క్రమంలోనే ఒక చిన్న ట్రిక్ ఉపయోగించి సింపుల్గా మానేశారు మహేష్ బాబు. అదేమిటంటే పుస్తకాలు చదవడం. ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదువుతారట అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది సిగరెట్ మానేయాలనుకున్నప్పుడు ఎలా అని పరిశీలించగా.. ఒక పుస్తకం గురించి తెలిసిందట.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rajamouli Ssmb 29 Update Mahesh Babu Smoking Mahesh Babu Mahesh Babu Smoking Style

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pawan kalyan: వారాహి అమ్మవారి దీక్షలో డిప్యూటీ సీఎం.. 11 రోజుల పాటు ఆయన డైట్ ఏంటో తెలుసా..?Pawan kalyan: వారాహి అమ్మవారి దీక్షలో డిప్యూటీ సీఎం.. 11 రోజుల పాటు ఆయన డైట్ ఏంటో తెలుసా..?Varashi Diksha: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం (జూన్ 26) నుంచి వారాహి అమ్మవారి దీక్షలో ఉండనున్నారు. ఈ క్రమంలో ఎంతో కఠినంగా ఉపవాసాం ఉండనున్నట్లు తెలుస్తోంది.
और पढो »

Nayanthara: ఆ సినిమా కోసం మాత్రం నయనతార పెట్టుకున్న కండిషన్ కి చెక్.. ఎందుకో తెలుసా?Nayanthara: ఆ సినిమా కోసం మాత్రం నయనతార పెట్టుకున్న కండిషన్ కి చెక్.. ఎందుకో తెలుసా?Nayanthara-Vishnuvardhan: ప్రమోషన్స్ అంటేనే నయనతార.. ఆమడ దూరంలో ఉంటారు. తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు.. కూడా రాని నయన్.. తాజాగా విష్ణువర్ధన్ దర్శకత్వంలో.. వస్తున్న ఒక సినిమా పోస్టర్ రిలీజ్ ఈవెంట్ లో.. కనిపించింది. దీనికి కారణం ఏంటో తెలుసా..
और पढो »

Chitti Potti: గ్లింప్స్ తో ఆకట్టుకున్న చిట్టి పొట్టి సినిమా.. కథ ఏంటో తెలుసా?Chitti Potti: గ్లింప్స్ తో ఆకట్టుకున్న చిట్టి పొట్టి సినిమా.. కథ ఏంటో తెలుసా?Chitti Potti First Look: త్వరలో డైరెక్టర్ భాస్కర్ యాదవ్ దాసరి స్వీయ నిర్మాణంలో.. తెరకెక్కిస్తున్న.. సినిమా చిట్టి పొట్టి. రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి మెయిన్ లీడ్స్ గా నటిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. చిత్ర బృందం సినిమాకి సంబంధించి..
और पढो »

Khairatabad: సప్త ముఖ మహాశక్తి రూపంలో ఖైరతాబాద్ గణపయ్య... ఈసారి విశిష్టత ఏంటో తెలుసా..?Khairatabad: సప్త ముఖ మహాశక్తి రూపంలో ఖైరతాబాద్ గణపయ్య... ఈసారి విశిష్టత ఏంటో తెలుసా..?Hyderabad: ఖైరతాబాద్ గణపయ్య వందల ఏళ్ల నుంచి కూడా భక్తులతో పూజలందుకుంటున్నాడు. ప్రతి ఏడాది కూడా ఏదో ఒక కొత్తదనంతో భక్తులు ముందుకు వస్తున్నాడు.ఈసారి ఖైరతాబాద్ గణపయ్య.. సప్తముఖ మహశక్తి రూపంలో తయారు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ వెల్లడించింది.
और पढो »

Anant ambani Wedding: రిలయన్స్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ముఖేష్ అంబానీ ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఏంటో తెలుసా..?Anant ambani Wedding: రిలయన్స్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ముఖేష్ అంబానీ ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఏంటో తెలుసా..?Anant and Radhika wedding: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ ముస్తాబైంది.
और पढो »

Snana Yatra 2024: প্রায় ৫০ বছর পরে মোক্ষ-যোগ!২৮ ঘড়া গঙ্গাজল, দেড় মন দুধে গ্র্যান্ড স্নান মাহেশে...Snana Yatra 2024: প্রায় ৫০ বছর পরে মোক্ষ-যোগ!২৮ ঘড়া গঙ্গাজল, দেড় মন দুধে গ্র্যান্ড স্নান মাহেশে...Snana Yatra of Mahesh Mahesh Snana Yatra 2024 snana Yatra auspicious bathing festival for Lord Jagannath observed on Purnima today
और पढो »



Render Time: 2025-02-16 12:57:14