Kissik Song: ఏపీ రాజకీయాల్లో పుష్ప 2 కిస్సిక్ పాట రచ్చ.. వారికి అల్లు అర్జున్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌?

Allu Arjun समाचार

Kissik Song: ఏపీ రాజకీయాల్లో పుష్ప 2 కిస్సిక్ పాట రచ్చ.. వారికి అల్లు అర్జున్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌?
Pushpa 2 Kissik SongPushpa 2 The RulePhoto Morphing
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 84%
  • Publisher: 63%

Political Heat With Pushpa 2 Kissik Song: ఎన్నికల సమయంలో అల్లు అర్జున్‌ వేసిన ఒకడుగు రాజకీయంగా తీవ్ర దుమారం రేపగా.. ప్రస్తుతం పుష్ప 2లోని పాట ద్వారా రాజకీయాలపై బన్నీ స్పందించినట్లు హాట్‌ టాపిక్‌గా మారింది. కిస్సిక్‌ పాట రాజకీయంగాను రచ్చ రేపుతోంది.

Kissik Song : ఏపీ రాజకీయాల్లో పుష్ప 2 'కిస్సిక్' పాట రచ్చ.. వారికి అల్లు అర్జున్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌?

Epfo Good News: ప్రతి ప్రైవేటు ఉద్యోగి గంతేసే వార్త.. ప్రతి నెల EPF నుంచి రూ.9,000 పెన్షన్ పొందండి..ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తన సినిమా పాటతో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తిప్పికొట్టారు. కిస్సిక్‌ పాటతో ఏపీ వ్యవహారాలపై కౌంటర్‌ ఇచ్చారు. అలా చేస్తే దెబ్బలు పడతాయి అంటూ హెచ్చరిక జారీ చేసినట్టు ఉంది. పుష్ప 2 నుంచి విడుదల చేసిన 'కిస్సిక్‌' పాట రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలపై ఉద్దేశపూర్వకంగా ఆ పాట రాయించినట్లు చర్చ జరుగుతోంది.

అంటూ రెండో చరణంలో వీఐపీల ఫొటోలపై నెటిజన్లు చేస్తున్న అసభ్య కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఉన్నాయి. ఆఖరి చరణంలో.. ప్రస్తుతం ఏపీలో రాజకీయ నాయకులపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న అసభ్య దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది.అంటూ సాగుతున్న పాటలో రాజకీయ నాయకుల ఫొటోలు తీసి మార్ఫింగ్‌లు చేసి సోషల్‌ మీడియాలో కొందరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్న పరిణామాలపై స్పందించినట్టు ఉంది. ప్రస్తుతం అలాంటివే ఏపీ రాజకీయాల్లో చూస్తూనే ఉన్నాం. వాటిని ఈ పాట ద్వారా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Waynad Bypoll Election Results 2024

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pushpa 2 Kissik Song Pushpa 2 The Rule Photo Morphing Negative Comments Social Media Pushpa 2 Movie Kissik Song Icon Star Allu Arjun Sreeleela Kissik Song Lyrical Video Devi Sri Prasad Singer Sublahshini Kissik Song Review Allu Arjun Sreeleela Dance Writer Chandrabose Sukumar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pushpa 2: ఆ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కంటే వెనకబడ్డ అల్లు అర్జున్.. ఆ ఒక్కటే లేకుంటే పుష్ప 2కు తిరుగులేదు..Pushpa 2: ఆ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కంటే వెనకబడ్డ అల్లు అర్జున్.. ఆ ఒక్కటే లేకుంటే పుష్ప 2కు తిరుగులేదు..Pushpa 2: ప్యాన్ ఇండియా మూవీస్ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఆ జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 విషయంలో ఆ జాగ్రత్త తీసుకొని ఉంటే.. ఈ సినిమా వేరే లెవల్లో ఉండేదని అభిమానులు చెప్పుకుంటున్నారు. పుష్ప 2 విషయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అదే ఫీల్ అవుతున్నారు.
और पढो »

YS Jagan VS YS Sharmila: ఆడబిడ్డ కంట తడి మంచిది కాదు.... సంచలన వ్యాఖ్యలు చేసిన బాలినేని..YS Jagan VS YS Sharmila: ఆడబిడ్డ కంట తడి మంచిది కాదు.... సంచలన వ్యాఖ్యలు చేసిన బాలినేని..Balineni Srinivas Reddy: ఏపీలో ప్రస్తుతం మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల ఆస్తుల వివాదం ఏపీ రాజకీయాల్లో పెనుదుమారంగా మారిందని చెప్పుకొవచ్చు.
और पढो »

Liquor: మందుబాబులకు డబుల్‌ కిక్కిచ్చే అప్డేట్‌.. ఆ ప్రముఖ బ్రాండ్లు కూడా రూ. 99కే విక్రయం..Liquor: మందుబాబులకు డబుల్‌ కిక్కిచ్చే అప్డేట్‌.. ఆ ప్రముఖ బ్రాండ్లు కూడా రూ. 99కే విక్రయం..AP Liquor News: మద్యం ప్రియులకు ఏపీ ప్రభుత్వం మరో భారీ శుభవార్తను చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం. దీంతో వారికి డబుల్‌ కిక్కెచ్చే వార్త అయింది.
और पढो »

Pushpa 2: పుష్ప 2 ఐటమ్ సాంగ్ లీక్.. శ్రీలీలతో అల్లు అర్జున్ ఊరమాస్ స్టెప్పులుPushpa 2: పుష్ప 2 ఐటమ్ సాంగ్ లీక్.. శ్రీలీలతో అల్లు అర్జున్ ఊరమాస్ స్టెప్పులుPushpa 2 Item Song Leaked: భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఐటమ్‌ పాట లీక్‌ అయ్యిందనే ప్రచారం కలకలం రేపుతోంది. శ్రీలీల, అల్లు అర్జున్‌ స్టెప్పు వేస్తున్న ఫొటో ఒకటి నెట్టింట్లో అలజడి సృష్టిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
और पढो »

Pushpa 2 Item Song: పుష్ప 2.. ఐటమ్ సాంగ్ లో ఒకరు కాదు ఇద్దరు.. మోత మొగిపోద్ది..!Pushpa 2 Item Song: పుష్ప 2.. ఐటమ్ సాంగ్ లో ఒకరు కాదు ఇద్దరు.. మోత మొగిపోద్ది..!Pushpa 2 Item song: అల్లు అర్జున్ హీరోగా మ..సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో.. సమంత రెచ్చిపోయి మరీ నటించింది అని చెప్పవచ్చు. ఇప్పుడు పుష్ప -2 లో ఎవరు ఐటమ్ సాంగ్ లో..
और पढो »

Pushpa 2 Ticket Rates hike: ‘పుష్ప 2’ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. భారీగా టికెట్ రేట్ల పెంపు..!Pushpa 2 Ticket Rates hike: ‘పుష్ప 2’ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. భారీగా టికెట్ రేట్ల పెంపు..!Pushpa 2 Ticket Rates hike: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2 - ది రూల్’. పుష్ప 1 - ది రైజ్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే పాట్నాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది.
और पढो »



Render Time: 2025-02-16 08:24:57