Pushpa 2: ఆ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కంటే వెనకబడ్డ అల్లు అర్జున్.. ఆ ఒక్కటే లేకుంటే పుష్ప 2కు తిరుగులేదు..

Allu Arjun समाचार

Pushpa 2: ఆ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కంటే వెనకబడ్డ అల్లు అర్జున్.. ఆ ఒక్కటే లేకుంటే పుష్ప 2కు తిరుగులేదు..
Pushpa 2 The RuleJr NtrRam Charan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Pushpa 2: ప్యాన్ ఇండియా మూవీస్ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఆ జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 విషయంలో ఆ జాగ్రత్త తీసుకొని ఉంటే.. ఈ సినిమా వేరే లెవల్లో ఉండేదని అభిమానులు చెప్పుకుంటున్నారు. పుష్ప 2 విషయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అదే ఫీల్ అవుతున్నారు.

Pushpa 2: ఆ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కంటే వెనకబడ్డ అల్లు అర్జున్.. ఆ ఒక్కటే లేకుంటే పుష్ప 2కు తిరుగులేదు..: ప్యాన్ ఇండియా మూవీస్ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఆ జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 విషయంలో ఆ జాగ్రత్త తీసుకొని ఉంటే.. ఈ సినిమా వేరే లెవల్లో ఉండేదని అభిమానులు చెప్పుకుంటున్నారు. పుష్ప 2 విషయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అదే ఫీల్ అవుతున్నారు.Pushpa 2: ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో లేనట్టుగా తెలుగులోనే ఎక్కువ మంది స్టార్ హీరోలతో పాటు ప్యాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం హిందీ, తమిళం, కన్నడలో తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకున్నారు రామ్ చరణ్, ఎన్టీఆర్. ఒక్క మలయాళ భాషలో మాత్రమే వేరే వాళ్లు వీళ్ల పాత్రకు డబ్బింగ్ చెప్పారు.ఇక ‘దేవర’ సినిమా కోసం మలయాళం తప్పించి అన్ని భాషల్లో ఎన్టీఆర్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఆయా భాషల్లో ఆడియన్స్ కు కనెక్ట్ కావడానికి ఇది బాగా యూజ్ అవుతోంది.ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’ సినిమా హిందీ వెర్షన కోసం అల్లు అర్జున్ పాత్రకు శ్రేయస్ తల్పడే డబ్బింగ్ బాగా పాపులర్ అయింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pushpa 2 The Rule Jr Ntr Ram Charan Tollywood Telugu Cinema Director Sukumar Village

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Revanth Vs KCR: ఆ విషయంలో కేసీఆర్ ఆదర్శమంటున్న రేవంత్ రెడ్డి..Revanth Vs KCR: ఆ విషయంలో కేసీఆర్ ఆదర్శమంటున్న రేవంత్ రెడ్డి..Revanth Vs KCR: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం ఉప్పు నిప్పులా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే కదా. అంతేకాదు రాజకీయంగా బీఆర్ఎస్ దెబ్బ తీయడానికి రేవంత్ ఎక్కడా తగ్గడం లేదు. కానీ ఓ విషయంలో మాత్రం కేసీఆర్ ఫాలో అయిన ఆ రూట్లోనే వెళుతున్నారు తెలంగాణ సీఎం.
और पढो »

Devara OTT Streaming Date: ఆ రోజు నుంచే ప్రముఖ ఓటీటీలో ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ స్ట్రీమింగ్..Devara OTT Streaming Date: ఆ రోజు నుంచే ప్రముఖ ఓటీటీలో ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ స్ట్రీమింగ్..Devara OTT Streaming Date:: ఆర్ఆర్ఆర్ వంటి ప్యాన్ ఇండియా సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం ‘దేవర’. అంతేకాదు ఈ మూవీ రూ. 500 కోట్ల కోట్ల క్లబ్బులో ప్రవేశించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు మినహా మిగిలిన భాషల్లో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది.
और पढो »

Top Hero Net Worth: సౌత్ సినీ ఇండస్ట్రీలో ఆస్తుల్లో ఈ హీరోను మించిన తోపు లేడు.. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, చరణ్ కాదు..Top Hero Net Worth: సౌత్ సినీ ఇండస్ట్రీలో ఆస్తుల్లో ఈ హీరోను మించిన తోపు లేడు.. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, చరణ్ కాదు..Top Hero Net Worth: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఈ హీరోకు ఉన్న ఆస్తులు విలువ.. మిగతా ప్యాన్ ఇండియా హీరోలా ఆస్తులను కలిపినా ఆ హీరో ఆస్తుల దరిదాపుల్లో లేవు. మీరు గెస్ చేసినట్టు ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా కాదు. ఇంతకీ ఆ హీరో ఎవరనేగా మీ డౌటు..
और पढो »

Allu arjun: అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్.. కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు.. ఆ రోజు తీర్పు..Allu arjun: అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్.. కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు.. ఆ రోజు తీర్పు..pushpa 2 hero allu arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఏపీ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లు తెలుస్తొంది. ఇటీవల జరిగిన ఎన్నికలలో అల్లు అర్జున్ పై ఎన్నికల కోడ్ వయోలేషన్ కింద కేసు నమోదైన విషయం తెలిసిందే.
और पढो »

Pushpa 2: పుష్ప 2 ఐటమ్ సాంగ్ లీక్.. శ్రీలీలతో అల్లు అర్జున్ ఊరమాస్ స్టెప్పులుPushpa 2: పుష్ప 2 ఐటమ్ సాంగ్ లీక్.. శ్రీలీలతో అల్లు అర్జున్ ఊరమాస్ స్టెప్పులుPushpa 2 Item Song Leaked: భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఐటమ్‌ పాట లీక్‌ అయ్యిందనే ప్రచారం కలకలం రేపుతోంది. శ్రీలీల, అల్లు అర్జున్‌ స్టెప్పు వేస్తున్న ఫొటో ఒకటి నెట్టింట్లో అలజడి సృష్టిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
और पढो »

Optical Illusion: ఈ ఆకుల్లో కప్ప దాగి ఉంది...15 సెకండ్లలో కనుక్కుంటే మీరే జీనియస్Optical Illusion: ఈ ఆకుల్లో కప్ప దాగి ఉంది...15 సెకండ్లలో కనుక్కుంటే మీరే జీనియస్Optical Illusion: ఒక పజిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ పజిల్ పది మందిలో ఒకరు మాత్రమే పరిష్కరిస్తారు. ఆ పజిల్ ఏంటో చూద్దాం.
और पढो »



Render Time: 2025-02-19 04:44:17