Allu arjun: అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్.. కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు.. ఆ రోజు తీర్పు..

Allu Arjun Pushpa 2 समाचार

Allu arjun: అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్.. కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు.. ఆ రోజు తీర్పు..
Ap High CourtAllu Arjun In PushpaAp Election Code
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

pushpa 2 hero allu arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఏపీ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లు తెలుస్తొంది. ఇటీవల జరిగిన ఎన్నికలలో అల్లు అర్జున్ పై ఎన్నికల కోడ్ వయోలేషన్ కింద కేసు నమోదైన విషయం తెలిసిందే.

ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తరపున ప్రచారానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెళ్లారు.అప్పుడు నంద్యాలలో భారీ ర్యాలీలు కూడా నిర్వహించినట్లు తెలుస్తొంది. ఒక వైపు వైసీపీ కార్యకర్తలు, మరోవైపు అల్లు అర్జున్ అభిమానులు భారీగా తరలివచ్చారు.దీంతో ఆ సమయంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ తో పాటు, ప్రజలకు అసౌకర్యం ఏర్పడినట్లు తెలుస్తొంది. అంతే కాకుండా.. ఎన్నికల నియమావళి ఉండగా.. ఇలా చేయడం కూడా ఎన్నికల కోడ్ కు విరుద్దం.

నవంబరు 6 వరకు తదుపరి చర్యలు తీసుకొవద్దని పోలీసులకు ఆదేశించింది. అంతే కాకుండా..నవంబరు 6 న తీర్పును వెలువరిస్తామని కూడా ధర్మసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు మాత్రం ఇది బిగ్ రిలీఫ్ గా చెప్పుకొవచ్చు. డిసెంబరు 5 న పుష్ఫ మూవీ అభిమానుల ముందుకు రానుంది. అంతే కాకుండా.. ఇప్పటికే పుష్ప 2 బిజినెస్ 1000 కోట్లు దాటిపోయిందని కూడా టాక్ నడుస్తొంది.Pension Hike: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించిన మోదీ సర్కార్.. ఇకపై భారీగా పెరగనున్న పెన్షన్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ap High Court Allu Arjun In Pushpa Ap Election Code Icon Star Allu Arjun

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Allu Arjun: కేసు కొట్టేయండి.. ఏపీ హైకోర్టుకు అల్లు అర్జున్..Allu Arjun: కేసు కొట్టేయండి.. ఏపీ హైకోర్టుకు అల్లు అర్జున్..Allu Arjun: తెలుగు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. 2024 మే 11న నంద్యాలలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర తరుపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. అప్పట్లో ఈ ఎన్నికల ర్యాలీకి అనుమతులు లేకపోవడంతో అల్లు అర్జున్ పై కేసు నమోదు అయింది.
और पढो »

Amrapali Kata: ఆమ్రపాలీని అందుకే టార్గెట్ చేశారా..?... ఆమె ఏపీ వెళ్లడం వెనుక అసలు కథ ఏంటంటే..?Amrapali Kata: ఆమ్రపాలీని అందుకే టార్గెట్ చేశారా..?... ఆమె ఏపీ వెళ్లడం వెనుక అసలు కథ ఏంటంటే..?Amrapali: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలీ కాటతో పాటు, మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్ లను ఏపీ క్యాడర్ కు రిపోర్టు చేసుకొవాలని కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
और पढो »

Group-1 Exam: సీఎం రేవంత్ సర్కారుకు బిగ్ రిలీఫ్.. గ్రూప్ 1 ఎగ్జామ్‌పై సంచలన ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు..Group-1 Exam: సీఎం రేవంత్ సర్కారుకు బిగ్ రిలీఫ్.. గ్రూప్ 1 ఎగ్జామ్‌పై సంచలన ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు..Supreme court: గ్రూప్ 1 ఎగ్జామ్ పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడిందని చెప్పుకొవచ్చు. దీనిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
और पढो »

Jagan: జగన్ తిరుమల పర్యటన.. అమల్లోకి వచ్చిన పోలీస్ యాక్ట్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన పోలీసులు..Jagan: జగన్ తిరుమల పర్యటన.. అమల్లోకి వచ్చిన పోలీస్ యాక్ట్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన పోలీసులు..Jagan Tirumala Tour controversy: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల తిరుమలకు వెళ్తానని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుమలలో శాంతి భద్రతల నేపథ్యంలో ఎస్పీ కీలక ఆదేశాలు జారీ చేశారు.
और पढो »

Amrapali: చంద్రబాబు మరో సంచలనం.. ఆమ్రపాలీకి కీలక బాధ్యతలు..?..ఏపీలో కూడా జాక్ పాట్ కొట్టేసిందిగా..Amrapali: చంద్రబాబు మరో సంచలనం.. ఆమ్రపాలీకి కీలక బాధ్యతలు..?..ఏపీలో కూడా జాక్ పాట్ కొట్టేసిందిగా..Chandrababu naidu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల ఏపీకి వెళ్లి రిపోర్టు చేసిన ఆమ్రపాలీకి కీలక బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది.
और पढो »

Pawan kalyan: పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్.. సమన్లు జారీ చేసిన కోర్టు.. అసలేం జరిగిందంటే..?Pawan kalyan: పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్.. సమన్లు జారీ చేసిన కోర్టు.. అసలేం జరిగిందంటే..?Hyderabad: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. తమ ముందు వ్యక్తిగతంలో హజరు కావాలని కూడా కోర్టు ఆదేశించింది.
और पढो »



Render Time: 2025-02-20 23:40:45