Supreme court: గ్రూప్ 1 ఎగ్జామ్ పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడిందని చెప్పుకొవచ్చు. దీనిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
Group-1 Exam: సీఎం రేవంత్ సర్కారుకు బిగ్ రిలీఫ్.. గ్రూప్ 1 ఎగ్జామ్‌పై సంచలన ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు..
ap rainsతెలంగాణ గ్రూప్ 1 అభ్యర్ఠుల పిటిషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు విచారించింది. గ్రూప్ 1 అభ్యర్థుల తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు విన్పించారు. తెలంగాణ సర్కారు జారీ చేసిన జీవో నంబర్ 29 ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులు పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం.. ఈ సమయంలో జోక్యం చేసుకొలేమని స్పష్టం చేసింది. హైకోర్టులో కేసు పెండింలో ఉన్న నేపథ్యంలో అక్కడకు వెళ్లాలని చెప్పినట్లు తెలుస్తొంది.
జీవో నంబర్ 55 నే ఈ ఎగ్జామ్లలో అమలు చేయాలన్న కూడా రేవంత్ సర్కారు పట్టించుకోవట్లేదని గ్రూప్ 1 అభ్యర్టులు పిటిషన్ లో పేర్కొన్నట్లు తెలుస్తొంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు డీవై చంద్రచూడ్ ధర్మాసనం నిరాకరించినట్లు తెలుస్తొంది. ఇవాల్టి నుంచి ఈనెల 27వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని టీజీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. మధ్యాహ్నం 1.30 నిముషాల నుంచి గ్రూప్ 1 ఎగ్జామ్ లు యథాతథంగా జరగనున్నట్లు తెలుస్తొంది.సుప్రీంకోర్టు తీర్పు రేవంత్ సర్కారు బిగ్ రిలీఫ్ ఇచ్చిందని చెప్పుకొవచ్చు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలుస్తొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చేపట్టారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Kadapa girl incident: అడవిలో శృంగారం..!.. ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో వెలుగులోకి వస్తున్న విస్తుపోయే విషయాలు..Muthyalamma issue: సికింద్రాబాద్ లో హైటెన్షన్.. హిందూ సంఘాలపై లాఠీ చార్జీ.. భారీగా చేరుకుంటున్న బలగాలు... వీడియో వైరల్..
Group 1 Supreme Court In News Group 1 Petition Telangana CM Revanth Reddy
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!Telangana Government Key Decision: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు Telangana: ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు.
और पढो »
Amrapali: చంద్రబాబు మరో సంచలనం.. ఆమ్రపాలీకి కీలక బాధ్యతలు..?..ఏపీలో కూడా జాక్ పాట్ కొట్టేసిందిగా..Chandrababu naidu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల ఏపీకి వెళ్లి రిపోర్టు చేసిన ఆమ్రపాలీకి కీలక బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది.
और पढो »
Jagan: జగన్ తిరుమల పర్యటన.. అమల్లోకి వచ్చిన పోలీస్ యాక్ట్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన పోలీసులు..Jagan Tirumala Tour controversy: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల తిరుమలకు వెళ్తానని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుమలలో శాంతి భద్రతల నేపథ్యంలో ఎస్పీ కీలక ఆదేశాలు జారీ చేశారు.
और पढो »
Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు హైఅలర్ట్.. మరో విజయవాడ కావొద్దని వార్నింగ్Chandrababu High Alert On Heavy Rains: కొన్ని వారాల ముందు వచ్చిన విజయవాడ వరదలను మరువకముందే ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన ఉండడంతో సీఎం చంద్రబాబు అప్రమత్తమై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
और पढो »
Group -1 Exam: ఇటు గ్రూప్ -1 ఎగ్జామ్ - అటు సుప్రీంకోర్టు తీర్పు..Group -1 Exam: తెలంగాణ రాజధాని హైదరాబాద్ గత వారం రోజులుగా రణ రంగంగా మారింది. ఓ వైపు గ్రూప్ 1 అభ్యర్ధుల నిరసన.. మరోవైపు సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి విగ్రహ ధ్వంసంతో రేవంత్ సర్కార్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు గ్రూప్ 1 ఎగ్జామ్ ..
और पढो »
Tirumala: తిరుమలలో వీఐపీ దర్శనాలకు బ్రేక్‌లు పడ్డట్లేనా..?.. టీటీడీకి సంచలన ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు.. డిటెయిల్స్..Chandrababu naidu Review meeting: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు పాల్గొన్నారు. ఈ నేథ్యంలో స్వామివారికి నిన్న సీఎం హోదాలో పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆ తర్వాత పలు కైంకర్య సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.
और पढो »