Optical Illusion: ఈ ఆకుల్లో కప్ప దాగి ఉంది...15 సెకండ్లలో కనుక్కుంటే మీరే జీనియస్

Optical Illusion समाचार

Optical Illusion: ఈ ఆకుల్లో కప్ప దాగి ఉంది...15 సెకండ్లలో కనుక్కుంటే మీరే జీనియస్
Optical IllusionsIllusionIllusions
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 63 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

Optical Illusion: ఒక పజిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ పజిల్ పది మందిలో ఒకరు మాత్రమే పరిష్కరిస్తారు. ఆ పజిల్ ఏంటో చూద్దాం.

Pension Hike: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించిన మోదీ సర్కార్.. ఇకపై భారీగా పెరగనున్న పెన్షన్..ఎంతంటే?7th Pay Commission DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్.. డీఏ పెరిగినా ఆ రూల్ మాత్రం అంతే..!School Holidays: విద్యార్థులకు బంపర్ గుడ్‌న్యూస్‌.. దీపావళికి వరుసగా 4 రోజులు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

ఆప్టికల్ ఇల్యూషన్స్, సుడోకు, పజిల్స్ వంటి మైండ్ గేమ్స్, బ్రెయిన్ టీజర్స్, ఐ టిప్స్ చాలా మంది ఇష్టపడుతుంటారు. వీటిని క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే మెదడు పనితీరు కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. ఆలోచించే విధానం మారి, లైఫ్ స్కిల్స్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంటాయి. అయితే కొన్ని రకాల ఆప్టికల్స్ మాత్రం చాలా కఠినంగా ఉంటాయి. ఇలాంటి వాటిని సాల్వ్ చేయాలంటే చాలా తెలివిగా ఆలోచించాల్సి ఉంటుంది. అలాంటి ఒక ఇల్యూషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. దీన్ని పది మందిలో ఒక్కరు మాత్రమే పరిష్కరిస్తారు.

ఈ కప్పును గుర్తించాలంటే కళ్లు చాలా షార్ప్ గా ఉన్నవారికి మాత్రమే సాధ్యం అవుతుంది. మీకు కళ్లు కత్తులకంటే పదునుగా ఉంటే ఈ ఛాలెంజ్ స్వీకరించండి. అందులో ఉన్న కప్పను గుర్తించండి. మీరే జీనియస్ అని నిరూపించుకోండి. కాబట్టి మీకు 15 సెకండ్ల సమయం మాత్రమే ఉంది. ఇమేజ్ ను జాగ్రత్తగా చూడండి..మీ సమయం స్టార్ట్ అయ్యింది. 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 , 1. ఇక ఆపేయ్యండి. కప్ప కనిపించిందా?

ఆ కప్ప దొరికిందా? అయితే మీ కళ్లు చాలా షార్ప్. ఒకవేళ కప్పును గుర్తించకపోయినా పర్వాలేదు సమాధానం మీకు మేము చెబుతాము.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.YS Jagan Mohan Reddy

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Optical Illusions Illusion Illusions Optical Illusions For Kids

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ಈ ಚಿತ್ರದಲ್ಲಿ ಅಡಿಗರುವ ಐಸ್‌ಕ್ರೀಮ್‌ ಅನ್ನು 12 ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ ಕಂಡುಹಿಡಿಯಬಹುದೇ? ಮೆದುಳು ಇದ್ದವರಿಗೆ ಮಾತ್ರ ಸಾಧ್ಯ!ಈ ಚಿತ್ರದಲ್ಲಿ ಅಡಿಗರುವ ಐಸ್‌ಕ್ರೀಮ್‌ ಅನ್ನು 12 ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ ಕಂಡುಹಿಡಿಯಬಹುದೇ? ಮೆದುಳು ಇದ್ದವರಿಗೆ ಮಾತ್ರ ಸಾಧ್ಯ!Optical Illusion Viral Photo: ಆಪ್ಟಿಕಲ್ ಇಲ್ಯೂಷನ್ ಫೋಟೋಗಳಲ್ಲಿ ಅಡಗಿರುವ ಒಗಟುಗಳನ್ನು ಬಿಡಿಸುವುದು ಪ್ರತಿಯೊಬ್ಬರಿಂದಲೂ ಸಾಧ್ಯವಿಲ್ಲ.
और पढो »

Madhavi latha: జగన్‌ను కొండ కిందే ఆపేయాలి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవీలత..Madhavi latha: జగన్‌ను కొండ కిందే ఆపేయాలి.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవీలత..Tirupati laddu controversy: తిరుమల లడ్డు వివాదం దేశంలో సలసల కాగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ మాధవీలత తిరుమలకు వెళ్లి ప్రాయిశ్చిత్తం చేపట్టారు.ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
और पढो »

Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024 Puja: దేవీ శరన్నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు అమ్మవారిని ఏ అలంకరణలో దర్శనమిస్తారు.
और पढो »

Bank Holiday: ఈ రాష్ట్రాల్లో ఈ నెల 14 వరకూ బ్యాంకులకు సెలవులు, బ్యాంకులకు దసరా సెలవులివేBank Holiday: ఈ రాష్ట్రాల్లో ఈ నెల 14 వరకూ బ్యాంకులకు సెలవులు, బ్యాంకులకు దసరా సెలవులివేDussehra Bank Holidays 2024 list check here these states have holidays Dussehra Bank Holidays: అక్టోబర్ నెలంటేనే ఫెస్టివల్ సీజన్. ఈ ఏడాది అయితే దసరా, దీపావళి రెండూ ఇదే నెలలో ఉన్నాయి. దాంతో సహజంగానే సెలవులు అధికంగా ఉన్నాయి. అందులో భాగంగానే బ్యాంకులకు సైతం దేశవ్యాప్తంగా సెలవులున్నాయి.
और पढो »

Mystery Temples: అక్కడి ఆలయంలో అమ్మవారికి ఏసీ లేకుంటే చెమటలు పడతాయట..!Mystery Temples: అక్కడి ఆలయంలో అమ్మవారికి ఏసీ లేకుంటే చెమటలు పడతాయట..!Mystery Temples In India: భారతదేశవ్యాప్తంగా ఎన్నో మిస్టరీలు కలిగిన దేవాలయాలు ఉన్నాయి. అందులో ఈ కాళికాదేవి టెంపుల్ ఒకటి. ఈ ఆలయానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రాముఖ్యత రావడానికి కారణాలేంటో తెలుసుకోండి..
और पढो »

Shani dev Transit: 2027 వరకు ఈ రాశుల వారిపై శని దేవుడు అపార అనుగ్రహం.. తిరుగులేని రాజయోగం..Shani dev Transit: 2027 వరకు ఈ రాశుల వారిపై శని దేవుడు అపార అనుగ్రహం.. తిరుగులేని రాజయోగం..Shani dev transit: నవగ్రహాల్లో శనిదేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. శనీశ్వరుడు ఒక్క రాశిలో రెండున్నరేళ్లు సంచరిస్తూ ఉంటాడు. అందువలన శని దేవుడికి మంద గమనుడు అనే పేరు ఉంది. అందుకే శనిదేవుడు రాశి మార్పు వలన వచ్చే ఫలితాలు కూడా చాలా కాలం పాటు ఈ రాశుల పై ప్రభావం చూపిస్తూ ఉంటాయి.
और पढो »



Render Time: 2025-02-16 09:22:45