Cheating Case Filed Against KA Paul: తనదైన చేష్టలతో తెలుగు రాజకీయాల్లో హల్‌చల్ చేస్తున్న కేఏ పాల్‌కు భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే టికెట్ పేరిట మోసం చేశాడని ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
తెలుగు రాష్ట్రాల్లో తనదైన రాజకీయాలతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చిక్కుల్లో పడ్డాడు. ఎన్నికలను అడ్డం పెట్టుకుని తనకు భారీ మోసం చేశాడని ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని చెప్పి రూ.లక్షల్లో డబ్బులు తీసుకుని కేఏ పాల్ మోసం చేశాడని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో తెలంగాణలో కేఏ పాల్‌పై చీటింగ్ కేసు నమోదైంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేఏ పాల్ హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్యే టికెట్ పేరిట తనను మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందజేశాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'ఎల్బీ నగర్ అసెంబ్లీ టికెట్ కోసం కేఏ పాల్ రూ.50 లక్షలు అడిగాడు. టికెట్ కోసం నేను రూ.30 లక్షలు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేశా. మిగిలిన రూ.20 లక్షలు విడతల వారీగా పాల్‌కు ఇచ్చాను. కానీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా పాల్ మోసం చేశాడు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలి' అని కిరణ్ కుమార్ డిమాండ్ చేశాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Mamata Banerjee
Kiran Kumar Praja Shanthi Party LB Nagar MLA Ticket Panjagutta Police Station
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Theatres Closed: థియేటర్లు బంద్.. 10 రోజులపాటు బొమ్మపడదు.. ఎందుకో తెలుసా?Theatres Closed In telangana: తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు పదిరోజులపాటు షోలు వేయకూడదని నిర్ణయం తీసుకున్నారు.
और पढो »
Hyderabad Parliament: హైదరాబాదులో ఐదు లక్షల బోగస్ వోట్ల తొలగింపు.. ఏ పార్టీకి లాభం..Hyderabad Parliament: ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో అందరి దృష్టిని ఎక్కువ ఆకర్షిస్తోన్న పార్లమెంట్ స్థానం హైదరాబాద్.
और पढो »
Tamilisai Soundararajan: ఈసారి తెలంగాణ నుంచే ఎక్కువ మంది కేంద్ర మంత్రులు.. కీలక వ్యాఖ్యలు చేసిన తమిళి సై..Tamilisai Soundararajan: లోక్ సభ ఎన్నికలలో ఈసారి తెలంగాణ నుంచి మెజారీటీ కేంద్రమంత్రులు ఉంటారని తెలంగాణ మాజీ గవర్నర్, చెన్నై సౌత్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి తమిళి సై సౌందర రాజన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
और पढो »
TS Inter Result 2024 Live: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్.. డైరెక్ట్ లింక్ ఇదే..!TS Inter Result 2024 Live: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్.. డైరెక్ట్ లింక్ ఇదే..!
और पढो »
TS Speaker: ఇరకాటంలో తెలంగాణ స్పీకర్.. ఎన్నికల్లో అనూహ్య పరిణామంEC Received Complaints Against TS Speaker: రాజ్యాంగ పదవిలో ఉన్న తెలంగాణ స్పీకర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వివాదాస్పదమైంది. ఆయన తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది.
और पढो »
KCR Entry X Insta: కేసీఆర్ కొత్త ప్రయాణం.. ఎక్స్, ఇన్‌స్టాలోకి ప్రవేశించిన గులాబీ బాస్Former CM KCR Entry Into X Instagram Social Media: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సోషల్ మీడియాలోకి ప్రవేశించారు. ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లోకి ఆయన ప్రవేశించి సామాజిక మాధ్యమాల్లో అందుబాటులోకి వచ్చారు.
और पढो »