Kiran Abbavaram KA: హిట్లు.. ఫ్లాపులతో.. సంబంధం లేకుండా వరస సినిమాలు చేస్తూ.. దూసుకుపోతున్న హీరో కిరణ్ అబ్బవరం. తాజాగా ఇప్పుడు మరో సినిమాతో.. ఈ హీరో తెలుగు ప్రేక్షకుల ముందుకి రానున్నారు. క అనే టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం టీజర్..
ఈరోజు విడుదల కాగా…ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచిండుPuri Ratna Bhandar: తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం.. సొమ్మసిల్లి పడిపోయిన జిల్లా ఎస్పీ.. అసలేం జరిగిందంటే..?BSNL superhit plan: బీఎస్‌ఎన్‌ఎల్ సూపర్ హిట్ ప్లాన్ 35 రోజుల వ్యాలిడిటీ కేవలం రూ. 107.. మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోండి..
కొద్ది రోజుల క్రితమే.. కిరణ్ అబ్బవరం ‘క’ అనే సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో గోపాలకృష్ణ నిర్మాణంలో సుజీత్, సందీప్ ఇద్దరు దర్శకుల.. దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ సినిమా ‘క’ తెరకెక్కుతుంది. కాగా ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొత్తం పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది.
మరో ఆసక్తికర విషయం ఏమిటి అంటే ‘క’ సినిమాని ఏకంగా 20 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా విడుదల చేస్తారని సమాచారం. కిరణ్ అబ్బవరం ఇన్ని సంవత్సరాలు.. లవ్, కమర్షియల్ సినిమాలతో పలకరించగా.. ఇప్పుడు మాత్రం రూటు మార్చి సరికొత్త కాన్సెప్ట్ తో భారీ పీరియాడిక్, భారీ బడ్జెట్ వస్తున్నాడు. మరి ఈ చిత్రం అన్న ఈ హీరోకి తగిన స్థాయి విజయం అందిస్తుందో..లేదో చూడాలి.
Kiran Abbavaram Movies Kiran Abbavaram New Movie Kiran Abbavaram Meter Teaser
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kannappa: కన్నప్ప టీజర్ సెన్సేషన్.. ఏకంగా అన్ని మిలియన్ వ్యూస్..Kannappa Teaser: మంచు విష్ణు హీరోగా.. భారీ బడ్జెట్ తో వస్తోన్న సినిమా కన్నప్ప. ఈ చిత్రంపై మంచు ఫ్యామిలీకి ఎన్నో ఆశలు ఉన్నాయి. అలానే తెలుగు సినీ అభిమానంలో కూడా ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా టీజర్ యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
और पढो »
Maa Kaali Teaser Review:‘మా కాళీ’ టీజర్ రివ్యూ.. ‘రజాకార్’ ను మించిన బెంగాల్ రక్త చరిత్ర..Maa Kaali Teaser Review: గత కొన్నేళ్లుగా బాలీవుడ్ సహా ఇతర చిత్ర పరిశ్రమల్లో నిజీ జీవిత ఘటనల ఆధారంగా మరుగున పడిన చరిత్ర నేపథ్యంలో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ కోవలో వచ్చిన మరో చిత్రం ‘మా కాళీ’. తాజాగా విడుదలైన ఈ టీజర్ ను చూస్తుంటే.. రజాకార్ ను మించి పోయింది.
और पढो »
Stree 2 Teaser: 'जे तो सच में आ गई'! लीक होने के बाद मेकर्स ने आधिकारिक रूप से जारी किया 'स्त्री 2' का टीजरStree 2 Teaser:
और पढो »
Kannappa: 52 గంటల సినిమా.. ఫైనల్ గా ఎంతకి కుదించారంటే!Kannappa Teaser: హీరో మంచు విష్ణు త్వరలో కన్నప్ప..అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. మంచు మోహన్ బాబు.. స్వయంగా ఈ భారీ బడ్జెట్ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన చిత్ర టీజర్ కి.. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమా రన్ టైం.. గురించి ఒక షాకింగ్ వార్త ఇప్పుడు..
और पढो »
Aaj Ka Panchang: आज 20 जून 2024 का शुभ मुहूर्त, राहु काल, आज की तिथि और ग्रहAaj Ka Panchang
और पढो »
Aaj Ka Panchang: आज 16 जून 2024 का शुभ मुहूर्त, राहु काल, आज की तिथि और ग्रहAaj Ka Panchang
और पढो »