KCR: జనంలోకి కేసీఆర్ వచ్చేది అప్పుడే..? గులాబీ బాస్ స్ట్రాటజీ అదేనా..!

KCR समाचार

KCR: జనంలోకి కేసీఆర్ వచ్చేది అప్పుడే..? గులాబీ బాస్ స్ట్రాటజీ అదేనా..!
KCR Farm HouseTelanganaBrs
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 90 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 56%
  • Publisher: 63%

KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయంగా ప్రస్ ఎందుకు మౌనంగా ఉంటున్నట్లు..! అసెంబ్లీ ఎన్నికల ఫలితార తర్వాత కేసీఆర్ ఫాం హౌజ్ కే ఎందుకు పరిమితమయ్యారు. ప్రస్తుతం కేసీఆర్ పాం హౌజ్ లో ఏం చేస్తున్నట్లు అనే చర్చ మొదలైంది. ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ డీలా పడ్డారన్న దాంట్లో నిజమెంతుంది.

ఫాం హౌజ్ లో కేసీఆర్ ను కలుస్తున్న కార్యకర్తలకు ఏం చెబుతున్నారు..! కేసీఆర్ ను కలిసిన ముఖ్య నేతలు ఎందుకు షాక్ అవుతున్నారు.: తెలంగాణ ఏర్పాటు తర్వాత తొమ్మిదిన్నరేళ్లు కేసీఆర్ రాష్ట్రాన్ని కనుసైగలతో శాసించారు. తెలంగాణ ఫస్ట్ ఛీఫ్ మినిస్టర్ గా కేసీఆర్ గుర్తింపు పొందారు. అంతేకాదు ఉద్యమ నాయకుడి నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించే కీలక బాధ్యతలు తీసుకున్నాడు. అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ తనదైన శైలిలో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపారు. సంచలనమైన సంక్షేమ పథకాలతో తెలంగాణ జనాలకు చాలా దగ్గరయ్యారు.

ఇక కేసీఆర్ ఫాం హౌజ్ లో ఏం చేస్తున్నారనే దానిపై తెలంగాణ వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓటమి తర్వాత కేసీఆర్ డీలా పడ్డారని కొందరు, ఓటమి నుంచి కేసీఆర్ కోలువకోవడం లేదని అంటున్నారు. ఇంకొందరైతే అసలు కేసీఆర్ ఆనారోగ్యంతో బాధపడుతున్నారని ఇలా రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ ఆ ప్రచారాల్లో ఎలాంటి నిజం లేదని బీఆర్ఎస్ వర్గాలు, కేసీఆర్ సన్నిహిత వర్గాలు చాలా సందర్భాల్లో కొట్టిపారేశాయి. ఇంతకీ మరి కేసీఆర్ ఫాం హౌజ్ లో ఏం చేస్తున్నట్లు అందరిలో అనుమానం ఉంది.

గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్‌.. కొంత అలసటగా ఫీల్‌ అయ్యేవారట. కానీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటున్నారట. ఎన్నికల తర్వాత చాలా మంది కార్యకర్తలు ఓటమిని తట్టుకోలేక కేసీఆర్ ను కలిసి బాధపడుతుంటే కేసీఆరే వారిని ఓదార్చినట్టు తెలిసింది. ఎందుకు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. ప్రజా నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాలి..ఆ ప్రజలే నిర్ణయమే అంతిమం అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారట. అంతే కాదు కేసీఆర్ మాటలు.. ఆయన తీరు చూసిన నేతలు, కార్యకర్తలు షాక్ అవుతున్నారట.

గత 5 దశాబ్దాలుగా రాజకీయాలతో ప్రతినిత్యం కేసీఆర్ బిజీబిజీగా గడిపారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పెట్టిన 2001 నాటి నుంచి మొన్నటి వరకు కేసీఆర్ చాలా బిజీగా బిజీగా మారారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అలాంటి కేసీఆర్ ఇటీవల కాస్తా ప్రశాంతంగా ఉంటున్నట్లు వారు చెబుతున్నారు. దీనికి తోడు కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువ సమయాన్ని కేసీఆర్ గడుపుతున్నారట. ఈ మధ్య కాలంలో కేసీఆర్ తమకు ఎక్కువ సమయం కేటాయిస్తుండంతో తెగ సంతోష పడుతున్నారు.

మొత్తంగా బయట జరుగుతున్న ప్రచారాలను పటాపంచలు చేస్తూ కేసీఆర్ చాలా కూల్ గా ఉంటున్నట్టు సమాచారం. ఫామ్‌ హౌజ్ లో తనకు ఇష్టమైన పనులను చేస్తూనే మరోవైపు తనను కలవడానికి వస్తున్న కార్యకర్తలతో కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారట. అతి త్వరలోను మళ్లీ సార్ బయటకు వస్తారు. కారును పరుగులు పెట్టిస్తారు అని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

KCR Farm House Telangana Brs TRS Telangana Politics

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

KCR Yagam: మాజీ సీఎం కేసీఆర్‌ యాగం.. తన గారాలపట్టీ కల్వకుంట్ల కవిత కోసమే?KCR Yagam: మాజీ సీఎం కేసీఆర్‌ యాగం.. తన గారాలపట్టీ కల్వకుంట్ల కవిత కోసమే?Ex CM KCR Performs Navagraha Yagam At Erravelli Farmhouse:గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అనూహ్యంగా యాగం చేపట్టడం రాజకీయాల్లో కలవరం మొదలైంది. కేసీఆర్‌ యాగం ఎందుకు చేస్తున్నారని చర్చ జరుగుతోంది.
और पढो »

Raja Singh Vs Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ని పొగడ్తలతో ముంచెత్తిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్..అసలు స్ట్రాటజీ అదేనా..!Raja Singh Vs Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ని పొగడ్తలతో ముంచెత్తిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్..అసలు స్ట్రాటజీ అదేనా..!Raja Singh Vs Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తీరును ఎపుడు ఖండిస్తూ ఉండే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.. తాజాగా నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వం తరుపున రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరును ప్రశంసించడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
और पढो »

KCR Donation: వరద బాధితులకు మాజీ సీఎం కేసీఆర్‌ విరాళం.. కేటీఆర్‌, కవితతో సహా అందరూKCR Donation: వరద బాధితులకు మాజీ సీఎం కేసీఆర్‌ విరాళం.. కేటీఆర్‌, కవితతో సహా అందరూKCR One Month Salary Donation Along With BRS Party MLA MP And MLCs: వరద బాధితులకు బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా నిలిచింది. ఇప్పటికే బాధితులను పరామర్శించి భరోసా ఇవ్వగా తాజాగా మాజీ సీఎం కేసీఆర్‌తో సహా ప్రజాప్రతినిధులు విరాళం ఇచ్చారు.
और पढो »

Pawan Kalyan Vs Prakash Raj: పవన్ ను టార్గెట్ చేయడం వెనక ప్రకాష్ రాజ్ వ్యూహం అదేనా..!Pawan Kalyan Vs Prakash Raj: పవన్ ను టార్గెట్ చేయడం వెనక ప్రకాష్ రాజ్ వ్యూహం అదేనా..!Pavan Kalyan Vs Prakash Raj: పదే పదే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం వెనక ప్రకాష్ రాజ్ వ్యూహం అదేనా.. ! గత కొన్ని రోజులుగా తిరుపతి లడ్డూ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం ను ప్రకాష్ రాజ్ పదే పదే టార్గెట్ చేయడం వెనక ఉన్న రహస్య అజెండా ఉందా అంటే ఔననే మాట వినిపిస్తోంది సినీ రాజకీయ వర్గాల్లో.
और पढो »

Harish Rao: టాప్ గేరులో ట్రబుల్ షూటర్.. తెర వెనక ఏం జరిగింది..?Harish Rao: టాప్ గేరులో ట్రబుల్ షూటర్.. తెర వెనక ఏం జరిగింది..?Harish Rao: మాజీమంత్రి హరీశ్ రావు బీఆర్‌ఎస్ పార్టీకి పెద్ద దిక్కులా మారారా..! కేటీఆర్‌ అమెరికా టూర్‌ను వాడుకుని పార్టీ వ్యవహారాల్లో అన్ని తానై నడిస్తున్నారా..! అటు గులాబీ బాస్‌ ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం హరీశ్‌ రావు అడ్వాంటేజ్‌గా మారిందా.
और पढो »

Bigg Boss 8 Telugu: కరీంనగర్‌ పిల్ల సోనియా ఆస్తుల విలువ అన్ని కోట్లా..? ఈ ఆర్జీవీ భామ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?Bigg Boss 8 Telugu: కరీంనగర్‌ పిల్ల సోనియా ఆస్తుల విలువ అన్ని కోట్లా..? ఈ ఆర్జీవీ భామ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?Bigg Boss 8 Telugu Contestant Sonia Akula: బిగ్ బాస్ కంటెస్టెంట్ సోనియా ఆకుల ఆర్జీవి బ్యూటీ ఇప్పటి వరకు అషు రెడ్డి, అరియాణా గ్లోరీ, ఇనయా సుల్తానా తర్వాత ఈ ఆకుల సోనియా ఆర్జీవి బ్యూటీగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది.
और पढो »



Render Time: 2025-02-15 12:42:20