Pawan Kalyan Vs Prakash Raj: పవన్ ను టార్గెట్ చేయడం వెనక ప్రకాష్ రాజ్ వ్యూహం అదేనా..!

Prakash Raj समाचार

Pawan Kalyan Vs Prakash Raj: పవన్ ను టార్గెట్ చేయడం వెనక ప్రకాష్ రాజ్ వ్యూహం అదేనా..!
Pawan KalyanTirupati LadduAnimal Fat
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 59%
  • Publisher: 63%

Pavan Kalyan Vs Prakash Raj: పదే పదే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం వెనక ప్రకాష్ రాజ్ వ్యూహం అదేనా.. ! గత కొన్ని రోజులుగా తిరుపతి లడ్డూ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం ను ప్రకాష్ రాజ్ పదే పదే టార్గెట్ చేయడం వెనక ఉన్న రహస్య అజెండా ఉందా అంటే ఔననే మాట వినిపిస్తోంది సినీ రాజకీయ వర్గాల్లో.

Pawan Kalyan Vs Prakash Raj : పదే పదే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం వెనక ప్రకాష్ రాజ్ వ్యూహం అదేనా.. ! గత కొన్ని రోజులుగా తిరుపతి లడ్డూ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం ను ప్రకాష్ రాజ్ పదే పదే టార్గెట్ చేయడం వెనక ఉన్న రహస్య అజెండా ఉందా అంటే ఔననే మాట వినిపిస్తోంది సినీ రాజకీయ వర్గాల్లో.IRCTC: ప్రయాణికులు ఎగిరి గంతేసే శుభవార్త.. దసరా, దీపావళి నేపథ్యంలో అదరిపోయే ప్రకటన చేసిన కేంద్ర మంత్రి.. డిటెయిల్స్..: పవన్ కళ్యాణ్‌, ప్రకాష్ రాజ్.. ఇద్దరు సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లో వచ్చిన వారే.

అయితే తాను చేసిన ట్వీట్‌ను మరోసారి చదువుకోవాలంటూ పవన్ కల్యాణ్‌కు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు నటుడు ప్రకాశ్‌రాజ్. లడ్డూ వ్యవహారంపై తాను చేసిన వ్యాఖ్యలను సరిగ్గా అర్థం చేసుకోలేదన్నారు. తాను ప్రస్తుతం తాను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నాను. వచ్చాక అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు. తన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ప్రెస్‌ మీట్ పెట్టి మాట్లాడిన మాటలపై ప్రకాశ్‌రాజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా పవన్ ఉద్దేశించి ప్రకాశ్ రాజ్‌ పెట్టిన ట్వీట్‌ సంచలనం రేపింది. గెలిచే ముందు ఒక అవతారం. గెలిచాక ఇంకో అవతారం.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pawan Kalyan Tirupati Laddu Animal Fat Tirumala Laddu Animal Fat AP News Pawan Kalyan Vs Prakash Raj Rahul Gandhi రుమల వందే భారత్ ట్రైన్ బీజేపీ మాధవీలత వీడియో వైరల్ తిరుమల లడ్డు వివాదం పవన్ కల్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ పవన్ కల్యాణ్ వర్సెస్ ప్రకాశ్ రాజ్ ట్విట్ వార్

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Prakash raj vs Pawan: మరోసారి నిప్పు రాజేసిన ప్రకాష్ రాజ్.. డిప్యూటీ సీఎం పవన్‌కు కౌంట‌ర్‌గా సంచలన ట్విట్..Prakash raj vs Pawan: మరోసారి నిప్పు రాజేసిన ప్రకాష్ రాజ్.. డిప్యూటీ సీఎం పవన్‌కు కౌంట‌ర్‌గా సంచలన ట్విట్..Prakash raj tweet: నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి పవన్ కల్యాన్ కు ఎక్స్ వేదికగా ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య ట్విట్ ల వార్ పీక్స్ కు చేరిందని చెప్పుకొవచ్చు.
और पढो »

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ బిరుదు వెనక ఆ వైసీపీ నేత హస్తం..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ బిరుదు వెనక ఆ వైసీపీ నేత హస్తం..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పేరు చెబితే అభిమానులకు పూనకం. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. అన్నకు తగ్గ తమ్ముడిగా రాణించాడు. అయితే పవన్ కళ్యాణ్ ను అభిమానులు పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఈ బిరుదు వెనక ఓ వైపీసీ నేత ఉన్నారు. వివరాల్లోకి వెళితే..
और पढो »

Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ ఇవే..Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ ఇవే..Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా అడుగుపెట్టి పవర్ స్టార్ గా ఎదిగాడు. ఆపై జనసేన అధినేతగా..ఏపీ డిప్యూటీ సీఎంగా తెలుగు ప్రజలపై చెరగని ముద్రవేసారు. ఈ నెల 2 పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా ఈయన కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ విషయానికొస్తే..
और पढो »

Pawan Kalyan: పవన్ సింప్లిసిటి చూసి హ్యాట్సాప్ చెప్పాల్సిందేPawan Kalyan: పవన్ సింప్లిసిటి చూసి హ్యాట్సాప్ చెప్పాల్సిందేPawan Kalyan:మంగళగిరిలోని తన నివాసాన్ని ఇక నుంచి క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు.
और पढो »

Pawan Kalyan: టార్గెట్ పవన్.. పూనమ్ వెనక ఉన్నదెవరు.. ?Pawan Kalyan: టార్గెట్ పవన్.. పూనమ్ వెనక ఉన్నదెవరు.. ?Pawan Kalyan: అటు తిరిగి ఇటు తిరిగి జానీ మాస్టర్ వ్యవహారం పవన్ కళ్యాణ్ కు లింకు పెట్టే పనులు మొదలయ్యయా ? అంటే ఔననే అంటున్నా సినీ, రాజకీయ వర్గాలు. మొత్తంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయాలనే ఉద్దేశ్యంతోనే పూనమ్ కౌర్ సరిగ్గా ఈ సమయంలోనే ట్వీట్ చేసిందనేది సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
और पढो »

Pawan Kalyan Vs Mahesh Babu: మహేష్ బాబు ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోయిన పవన్ కళ్యాణ్..Pawan Kalyan Vs Mahesh Babu: మహేష్ బాబు ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోయిన పవన్ కళ్యాణ్..Pawan Kalyan Vs Mahesh Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ హీరో క్రియేట్ చేసిన రికార్డును మరో హీరో బ్రేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. తాజాగా తెలుగులో మహేష్ బాబు సెట్ చేసిన ఓ రికార్డును పవన్ కళ్యాణ్ బ్రేక్ చేయలేకపోయాడు.
और पढो »



Render Time: 2025-04-26 10:27:07