KT Rama Rao Graduate MLC Bypoll Campaign: హామీలు ఇచ్చి వాటి నుంచి తప్పించుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తీన్మార్ మల్లన్నను సమాజానికి పట్టిన చీడ పురుగు అని అభివర్ణించారు.
Yadadri Dress Code: యాదాద్రికి వస్తున్న భక్తులకు అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్తరూల్.. అలా వస్తే నో దర్శనం..
'మెగా డీఎస్సీ దగా డీఎస్సీ. ఎంట్రన్స్ పరీక్షకు ఫీజు పెట్టమని చెప్పి ఇప్పుడు టెట్ పరీక్ష కోసం ఐదు రెట్లు ఫీజు పెంచి రూ.2 వేలు వసూలు చేస్తున్నారు' అని గుర్తు చేశారు. గెలిచే వరకు ఒక మాట. గెలిచిన తర్వాత మరొక మాట అని తెలిపారు. ఇలాంటి మోసకారి ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేలా నిలదీయాలంటే ప్రశ్నించే వ్యక్తులు కావాలని.. రాకేశ్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు.
శాసనమండలిలో యోగ్యులు, అర్హులకు అవకాశం ఇవ్వాలి కానీ.. బ్లాక్ మెయిలర్లు, దందాలు చేస్తూ బెదిరించే వాళ్లకు అవకాశం ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి కూడా చీటర్లు, బ్లాక్ మెయిలర్లను ప్రోత్సహిస్తే రేపు మీకే ఎసరు పెడుతారని హెచ్చరించారు. సమాజానికి పట్టిన చీడపురుగు, దొంగను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిందో చెప్పాలని సవాల్ విసిరారు. యూట్యూబ్‌ను అడ్డంపెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ దందాలు చేసే చీటర్‌ను ఓడించాలని పరోక్షంగా తీన్మార్ మల్లన్నపై విమర్శలు చేశారు.
Brs Party Hot Comments Teenmar Mallanna Nalgonda Enugula Rakesh Reddy
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Once Again KCR CM: ఎంపీ సీట్లు 10-12 వస్తే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి: కేటీఆర్ ప్రకటనKT Rama Rao Said After Lok Sabha Polls KCR Will Be CM: లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు ఇస్తే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
और पढो »
Himanshu Rao: తొలిసారి ఓటు వేసిన మాజీ సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు రావుHimanshu Rao: తొలిసారి ఓటు హక్కును మాజీ సీఎం కేసీఆర్ మనుమడు, మాజీమంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు వినియోగించుకున్నాడు. తల్లీతండ్రితో వచ్చి ఓటు వేసి తన బాధ్యత పూర్తి చేసుకున్నాడు.
और पढो »
कभी बदसूरत कहे जाते थे 94 किलो के जूनियर NTR: आज साउथ के फिट एक्टर्स में से एक, 41वें बर्थडे पर देखें कैसे ...Nandamuri Taraka Rama Rao Jr's 41st Birthday Special Story: Follow Telugu Fittest Actor Junior NTR Body Transformation Journey And Interesting Facts On Dainik Bhaskar.
और पढो »
KTR AP Elections: ఏపీ ఎన్నికలపై కేటీఆర్ జోష్యం.. మళ్లీ ఆయనే గెలవాలంటూ వ్యాఖ్యలుKTR Prediction On Andhra Pradesh Elections: మొన్న మాజీ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై స్పందించగా.. తాజాగా ఆయన తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికలపై జోష్యం చెప్పారు.
और पढो »
Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నకు జాక్ పాట్.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ స్థానం నుంచి పోటీ..Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.
और पढो »
KTR Vs Revanth: చీర నువ్వు కట్టుకుంటావా లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? రేవంత్‌కు కేటీఆర్ కౌంటర్KT Rama Rao Counter To Revanth Reddy On Saree Were Comments: తెలంగాణలో ఉచిత బస్సు పథకంపై రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ మాదిరి విమర్శలు కొనసాగాయి. ముఖ్యంగా చీర వ్యాఖ్యలతో ఆసక్తికరంగా రాజకీయాలు కొనసాగుతున్నాయి.
और पढो »