KTR Prediction On Andhra Pradesh Elections: మొన్న మాజీ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై స్పందించగా.. తాజాగా ఆయన తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికలపై జోష్యం చెప్పారు.
దేశవ్యాప్తంగా ఆసక్తిరేపుతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తుండగా.. ఏపీ ఎన్నికలపై మాత్రం పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. మొన్నటి దాకా అధికారంలో ఉండి ప్రస్తుతం ప్రతిపక్షానికి పరిమితమైన బీఆర్‌ఎస్ పార్టీ ఏపీ ఎన్నికలపై స్పందించింది. మొన్న ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 'జగన్ గెలుస్తున్నారనే సమాచారం ఉంది' అని ప్రకటించిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.YS Sharmila: బాంబు పేల్చిన షర్మిల.. వైఎస్సార్ పేరును సీబీఐ కేసులో చేర్చింది జగనే అంటూ సంచలన వ్యాఖ్యలు..IPS Sneha Mehra
AP Elections YS Jagan Mohan Reddy Andhra Pradesh Assembly Elections Ysrcp
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP Elections: ఏపీ ఎన్నికలపై ప్రముఖ హీరో జోష్యం.. ఆంధ్రప్రదేశ్‌లో గెలిచేది అతడే?Actor Vishal Predicts On AP Assembly Elections: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మళ్లీ గెలిచేది ఎవరో ప్రముఖ హీరో జోష్యం చెప్పారు. ఎన్నికల్లో గెలిచేది ఎవరో? అని ఎన్నికలపై తన విశ్లేషణను వివరించాడు. అతడి విశ్లేషణతో ఓ పార్టీ నాయకులు సంబరం వ్యక్తం చేస్తున్నారు.
और पढो »
KTR: రేవంత్ రెడ్డిది తప్పులేదు.. ముందు చెప్పినట్లే చేశాడు: కేటీఆర్KTR Comments On Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు చెప్పినట్లే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను మోసం చేశాడని అన్నారు. ఇందులో రేవంత్ రెడ్డి తప్పేమి లేదన్నారు.
और पढो »
Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Telangana - Lok Sabha Elections 2024: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
और पढो »
Election Commission: ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజీత్, విజయవాడ సీపీగా రామకృష్ణElection Commission appinted kumar vishwajeet as ap intelligence DG ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ, విజయవాడ పోలీస్ కమీషనర్ పోస్టుల్లో ముగ్గురేసి ఐపీఎస్ అధికార్లను ప్రతిపాదిించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఆదేశించింది.
और पढो »
AP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోండిAndhra pradesh SSC Results 2024 declared check your 10th class results పదవ తరగతి విద్యార్ధులు https: www.bse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ముందుగా హోం పేజిలో కన్పించే AP SSC Results 2024 క్లిక్ చేయాలి
और पढो »
AP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు రేపే, ఎలా చెక్ చేసుకోవాలంటేAP SSC Results 2024: ఏపీ పదో తరగతి విద్యార్ధులకు గుడ్‌న్యూస్. ఫలితాలు ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. ఏప్రిల్ 22వ తేదీ సోమవారం పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలకానున్నాయి. ఫలితాలు https://Results.bse.ap.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం..
और पढो »