KT Rama Rao Pays Tribute to Manmohan Singh

Politics समाचार

KT Rama Rao Pays Tribute to Manmohan Singh
KT Rama RaoManmohan SinghBRS Party
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 74 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

BRS Party Leader and Former Minister KT Rama Rao paid his respects to former Prime Minister Manmohan Singh in Delhi. He expressed his condolences and recalled Singh's contributions to the nation, particularly his guidance during Telangana's formation.

KT Rama Rao మన్మోహన్‌ సింగ్‌కు నివాళులర్పించిది. ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్‌, ఎంపీల బృందం మన్మోహన్‌ సింగ్‌కు అంజలి ఘటించి.. నేటి అంత్యక్రియల్లో పాల్గొననుంది.భారత మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్‌కు బీఆర్ఎస్ పార్టీ హాజరై ఘన నివాళులర్పించింది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ ప్రధానికి బీఆర్‌ఎస్‌ బృందం ఢిల్లీ చేరుకుంది. నివాళులర్పించిన అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మాజీ ప్రధాని మన్మోహన్‌ సేవలను శ్లాఘించారు.

ఆయనను కోల్పోవడం భారతదేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు. భారతదేశానికి దిశానిర్దేశం చేయడం మాత్రమే కాకుండా ఒక ఆర్థిక వేత్తగా.. ఒక పరిపాలనాదక్షుడిగా పేరు తెచ్చుకున్న మహానుభావుడు డాక్టర్ మన్మోహన్ సింగ్‌ అని కొనియాడారు.ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నివాసంలో నివాళులర్పించిన అనంతరం వారి కుటుంబసభ్యులను కేటీఆర్‌తోపాటు ఎంపీలు సురేశ్‌, వద్దిరాజు రవిచంద్ర తదితరులు పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలో భారతదేశానికి వన్నె తెచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని తెలిపారు. 'ఏనాడు.. ఏ వివాదం జోలికిపోకుండా కేవలం భారతదేశం బాగోగులు.. మంచిని కాంక్షించిన వ్యక్తి. అందరితో కలిసిమెలిసి పనిచేసిన వ్యక్తి' అని కొనియాడారు.'తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు మన్మోహన్ సింగ్‌తో ఎంతో సాన్నిహిత్యం ఉండేది. దాదాపు రెండు సంవత్సరాలపాటు మన్మోహన్ మంత్రివర్గంలో కేసీఆర్‌ పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎప్పుడైనా కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. తెలంగాణ కోసం మన్మోహన్ సింగ్ దిశానిర్దేశం చేశారు. 2004లో మంత్రివర్గంలో చేరిన తర్వాత అనేక ఒడిదుడుకులు ఎదురైనప్పుడు మీరు మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దు అంటూ మన్మోహన్ ఎంతో భరోసా ఇచ్చారు' అని కేటీఆర్‌ గుర్తుచేశారు. 'తెలంగాణ ఏర్పాటులో న్యాయమైన డిమాండ్ ఉందని కాంక్షించిన నాయకుడు మన్మోహన్ సింగ్‌' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. భారతదేశంలో ఆర్థిక సంక్షోభంలో నుంచి బయట వేయడమే కాకుండా.. ప్రపంచంలోనే మన దేశానికి మంచి పేరు తీసుకురావడం మాత్రమే కాకుండా సౌమ్యుడుగా.. వివాదరహితుడుగా భారతదేశానికి గొప్ప పేరు తీసుకొచ్చారు' అని కేటీఆర్‌ వివరించారు

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

KT Rama Rao Manmohan Singh BRS Party Indian Politics Telangana

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Manmohan Singh Death: शिक्षक से प्रधानमंत्री तक, कुछ ऐसा रहा मनमोहन सिंह का राजीनितक सफरManmohan Singh Death: शिक्षक से प्रधानमंत्री तक, कुछ ऐसा रहा मनमोहन सिंह का राजीनितक सफरManmohan Singh Death: Former PM Manmohan Singh Passes Away: Manmohan Singh is no more, शिक्षक से प्रधानमंत्री तक, कुछ ऐसा रहा मनमोहन सिंह का राजीनितक सफर
और पढो »

His Life Is An Inspiration For Future Generations: PM Modi Pays Tribute To Manmohan SinghHis Life Is An Inspiration For Future Generations: PM Modi Pays Tribute To Manmohan SinghPrime Minister Narendra Modi expressed deep sorrow on Friday following the demise of former Prime Minister Manmohan Singh, calling it a great loss for the nation.
और पढो »

मनमोहन सिंह नहीं रहे: बतौर वित्तमंत्री देश में उदारीकरण लाए, नरसिम्हा राव बोले थे- सफल हुए तो श्रेय हम दोनो...मनमोहन सिंह नहीं रहे: बतौर वित्तमंत्री देश में उदारीकरण लाए, नरसिम्हा राव बोले थे- सफल हुए तो श्रेय हम दोनो...India Former Prime Minister Manmohan Singh Death News - Follow Manmohan Singh Life Story, Facts And Political News On Dainik Bhaskar.
और पढो »

KT Rama Rao: రైతుకు సంకెళ్లు రేవంత్ రెడ్డి క్రూర మనస్తత్వానికి నిదర్శనంKT Rama Rao: రైతుకు సంకెళ్లు రేవంత్ రెడ్డి క్రూర మనస్తత్వానికి నిదర్శనంKT Rama Rao Condemns Lagacharla Farmer Hand Cuffs: లగచర్ల గిరిజన రైతులకు బేడీలు వేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. రేవంత్‌ రెడ్డి క్రూర మనస్తత్వం కలిగిన వాడని.. అమానవీయ ప్రభుత్వం అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »

KT Rama Rao Press Meet On ACB FIRKT Rama Rao Press Meet On ACB FIRFormer Minister KTR made sensational comments regarding the ACB FIR filed against him over the prestigious Formula E race conducted in Telangana. He held a key press meet addressing the issue. He claimed that the government filed a false case against him. He asserted that he will face the case and defended his actions of placing Hyderabad on the global map. He also expressed anger towards Revanth Reddy, calling him a 'sadist' and accusing him of creating a 'drama' over the Formula E race.
और पढो »

KT Rama Rao: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 100 సీట్లతో బీఆర్ఎస్ గెలుపు పక్కాKT Rama Rao: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 100 సీట్లతో బీఆర్ఎస్ గెలుపు పక్కాBRS Party Will Be Win 100 MLAs Says KT Rama Rao: రేవంత్‌ రెడ్డి చేతకానితనంతో తెలంగాణ అస్తవ్యస్తమైందని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు తమదేనని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జోష్యం చెప్పారు. మళ్లీ వచ్చేది కేసీఆర్‌ ప్రభుత్వమని ప్రకటించారు.
और पढो »



Render Time: 2025-02-13 17:06:05