BRS Party Will Be Win 100 MLAs Says KT Rama Rao: రేవంత్ రెడ్డి చేతకానితనంతో తెలంగాణ అస్తవ్యస్తమైందని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు తమదేనని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోష్యం చెప్పారు. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమని ప్రకటించారు.
Syria: అధ్యక్ష భవనంలో తిరుగుబాటుదారులు బీభత్సం.. ప్రెసిడెంట్ తండ్రి విగ్రహాన్ని ఎలా తొక్కారో చూడండి!Hyderabd Houses: తక్కువ ధరకే ఇండిపెండెంట్ హౌస్, త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్..హైదరాబాద్ లోని ఈ ఏరియాలో ఇండ్లు చాలా చీప్ గురూ
BRS Party: దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి కేసీఆర్ తన దీక్షతో తెలంగాణ ప్రకటనకు శ్రీకారం చుట్టారని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఉన్నంత వరకు రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ నాయకత్వంలో జరిగిందని గుర్తిస్తారని స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వంద సీట్లతో బీఆర్‌ఎస్ పార్టీ గెలుపు పక్కా అని ప్రకటించారు. మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని తెలిపారు.
'తెలంగాణ ఇస్తే మీకు పరిపాలన రాదని సమైక్య పాలకులు అన్నారు. వచ్చిన తెలంగాణను పదేళ్లలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. తెలంగాణ భాషను.. యాసను వెక్కిరించారు. ఇందిరాగాంధీ భారతమాతను హరిద్వార్‌లో ఏర్పాటు చేశారు. సమైక్య పాలకులు పగబడితే 2007లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం' అని కేటీఆర్ చరిత్రను గుర్తు చేశారు. హంతకులే సంతాపం తెలిపినట్లు ఉందని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Annamayya district
Brs Party Medchal Telangana Mother Statue Inauguration BRS Party Office Opening Telangana News Telangana Politics Breaking News KCR KTR
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Harish Rao: హరీష్ రావుకు టార్గెట్ ఫిక్స్ చేసిన రేవంత్, ఇక ట్రబుల్ షూటర్ కు అన్నీ ట్రబుల్సేనా..!?Congress vs Harish Rao: బీఆర్ఎస్ కీ లీడర్లను కాంగ్రెస్ టార్గెట్ చేస్తుందా..? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టిందా..?
और पढो »
KTR: లగచర్లపై రేవంత్ కుట్ర బట్టబయలు.. దాన్ని కవర్ చేసుకునేందుకు తంటాలుKT Rama Rao With Lagacharla Farmers: లగచర్లలో మేం ఎలాంటి కుట్ర పన్నలేదని అక్కడి రైతులే చెబుతున్నారని.. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయమి జాతీయస్థాయిలో పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
और पढो »
KT Rama Rao: లగచర్ల గ్రామాన్ని రేవంత్ రెడ్డి సమాధి చేస్తుండు: కేటీఆర్KT Rama Rao Mulakhat With Lagacharla Farmers: ఫార్మా క్లస్టర్‌కు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని రేవంత్ రెడ్డి దుర్మార్గంగా అణచివేసి.. అమాయక రైతులను జైలు పాలు చేస్తున్నాడని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
और पढो »
KTR Harish Rao: రేవంత్ రెడ్డి కుత్సిత బుద్ధితోనే కలెక్టర్‌పై దాడి.. ప్రజలు తిరగబడే పాలన ఇదిKT Rama Rao And Harish Rao Reacts Vikarabad Collector Incident: ఫార్మా కంపెనీ భూమి కేటాయింపుపై ప్రజాభిప్రాయ సేకరణలో కలెక్టర్‌పై దాడి జరగ్గా ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్ పార్టీ స్పందించింది. ఈ ఘటనకు రేవంత్ రెడ్డి కారణమని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తెలిపారు.
और पढो »
KT Rama Rao: పెండ్లికి పోతావో .. సావుకు పోతావో రేవంత్ రెడ్డి నీ ఇష్టంWhere You Go Your Wish Mr Revanth Reddy Says KT Rama Rao: గౌతమ్ అదానీ వ్యవహారంలో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఈ వ్యవహారంలో తనపై చేసిన విమర్శలకు మాజీ మంత్ర కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
और पढो »
KT Rama Rao: లగచర్ల గ్రామానికి వెళ్తాం.. ఎవడు ఆపుతాడో చూస్తాం: కేటీఆర్ సంచలనంKTR Visits After Arrest Patnam Narender Reddy House In Hyderabad: విధ్వంస పాలనతో తీవ్ర ప్రజాగ్రహం మూటగట్టుకుంటున్న రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. లగచర్లకు వెళ్లి తీరుతామని సంచలన ప్రకటన చేశారు.
और पढो »