Harish Rao: హరీష్‌ రావుకు టార్గెట్ ఫిక్స్ చేసిన రేవంత్, ఇక ట్రబుల్ షూటర్ కు అన్నీ ట్రబుల్సేనా..!?

Harish Rao समाचार

Harish Rao: హరీష్‌ రావుకు టార్గెట్ ఫిక్స్ చేసిన రేవంత్, ఇక ట్రబుల్ షూటర్ కు అన్నీ ట్రబుల్సేనా..!?
BrsPhone Tapping CaseCM Revanth Reddy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 91 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 75%
  • Publisher: 63%

Congress vs Harish Rao: బీఆర్ఎస్ కీ లీడర్లను కాంగ్రెస్ టార్గెట్ చేస్తుందా..? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టిందా..?

నిన్న,మొన్నటి వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అరెస్ట్ అవుతాడంటూ ప్రచారం జరగగా తాజాగా మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ హరీష్‌ రావును కాంగ్రెస్ ఫిక్స్ చేయాలనుకుంటుందా..? గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు దానినే సూచిస్తున్నాయా..?EPFO New Year Gift: ప్రైవేటు ఉద్యోగులకు 2025 న్యూ ఇయర్ బంఫర్‌ గిఫ్ట్‌.. EPFO నుంచి ఏకంగా రూ.9,000 పెన్షన్!తెలంగాణలో రోజురోజుకు రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి.అధికార, ప్రతిపక్షాల మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయాలు మారుతున్నాయి.

ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన నాటి నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన పలు కీలక నిర్ణయాలపై సమీక్షలు నిర్వహిస్తుంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు వేల కోట్లు అవనీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు గుప్పిస్తూ వస్తుంది. అంతే కాదు కాళేశ్వరం,ఫార్ములా ఈ రేస్ వంటి వాటిపైనా విచారణకు కూడా ఆదేశించింది. వీటిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ ను విచారించడం ఖాయం అన్నట్లుగా ప్రచారం జరుగుతూ వస్తుంది. ఇది ఇలా ఉంటే మరో కీలక అంశం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కూడా రోజుకో మలుపు తిరుగుతుంది.

గత వారం పది రోజులగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ ను టార్గెట్ చేసినట్లు కనపడుతుంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ మంత్రి హరీష్‌ రావు పేరును కాంగ్రెస్ తెరమీదకు తేవడం రాజకీయంగా సంచలనంగా మారింది.సిద్దిపేట్ కాంగ్రెస్ నేత చక్రధర్ గౌండ్ హరీష్‌ రావుపై పంజాగుట్ట పీఎస్ ఫిర్యాదు చేయడం రాజకీయంగా కలకలంగా మారింది.ఐతే కాంగ్రెస్ ఇలా ఉన్నట్లుండి హరీష్‌ రావును టార్గెట్ చేయడం వెనుక కారణాలు ఏంటా అని ఆరా తీసే పనిలో బీఆర్ఎస్ ఉంది.

రుణమాఫీ, హైడ్రా, మూసీ విషయంలో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి వరుసగా సవాళ్లు విసురుతూ రాజకీయంగా కొరకరాని కొయ్యగా మారారు. తెలంగాణ రాజకీయాల్లో హరీష్ రావుకు క్లీన్ ఇమేజ్ ఉందని రాజకీయ పరిశీలకుల మాట. హరీష్‌ రావు తీరుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం జరుగుతుందని రేవంత్ సర్కార్ గుర్తించింది. దీంతో ఎలాగైనా హరీష్‌ రావు దూకుడుకు కళ్లెం వేయాలని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌ రావు పేరు తెరమీదకు తెచ్చారనేది హరీష్‌ అనచరుల మాట.

హరీష్ రావు మాత్రం కాంగ్రెస్ తీరుపై మండిపడుతున్నారు. రాజకీయ కక్షలో భాగంగా తనను రేవంత్ సర్కార్ లక్ష్యం చేసుకుందని హరీష్‌ రావు అంటున్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ తప్పిదాలను ప్రశ్నిస్తున్నందుకే కాంగ్రెస్ ఇలా అక్రమ కేసులు బనాయిస్తుందని మాజీ మంత్రి మాట. కాంగ్రెస్ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా తాను మాత్రం ప్రజల కోసం పోరాడడం మానను అని హరీష్‌ రావు కాంగ్రెస్ ను హెచ్చరిస్తున్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Brs Phone Tapping Case CM Revanth Reddy KCR Congress KTR Kaleshwaram Project Hydra Musi River Telangana Politics

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Hareesh Rao : హరీష్ రావుపై బండి సంజయ్ పొగడ్తల వర్షం..ఇక హరీష్‌రావు ఆ నిర్ణయం తీసుకోబోతున్నారా..?Hareesh Rao : హరీష్ రావుపై బండి సంజయ్ పొగడ్తల వర్షం..ఇక హరీష్‌రావు ఆ నిర్ణయం తీసుకోబోతున్నారా..?Hareesh Rao : బీజేపీ బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావుపై గురి పెట్టిందా..? ఇటీవల కేంద్ర మంత్రి హరీష్ రావును పొగడ్తలతో ముంచెత్తడం వెనుక మతలబు ఏంటి..? హరీష్ రావును ఏమైనా లైన్లో పెట్టే పనిలో బీజేపీ ఉందా..?
और पढो »

Harish Rao: కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్‌హౌజ్‌ లేకుంటే రేవంత్‌ రాజీనామా చేస్తావా?Harish Rao: కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్‌హౌజ్‌ లేకుంటే రేవంత్‌ రాజీనామా చేస్తావా?Harish Rao Challenge To Revanth Reddy: ముఖ్యమంత్రి, రైతులు ఎంత మొత్తుకున్నా మహబూబ్‌నగర్ రైతు పండుగ దండుగే అయ్యిందని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. మహబూబ్‌నగర్‌ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.
और पढो »

Harish Rao: తెలంగాణకు కేసీఆర్‌ వందేళ్లకు అభివృద్ధి బాటలు వేస్తే రేవంత్‌ రెడ్డి రివర్స్‌ చేస్తుండుHarish Rao: తెలంగాణకు కేసీఆర్‌ వందేళ్లకు అభివృద్ధి బాటలు వేస్తే రేవంత్‌ రెడ్డి రివర్స్‌ చేస్తుండుHarish Rao Visits Vemulawada Temple: వేములవాడ రాజన్నపై ఒట్టేసి రేవంత్‌ రెడ్డి మాట తప్పాడని.. రైతులకు తీవ్ర అన్యాయం చేశాడని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. దండుకోవడం తప్ప అభివృద్ధి చేయడం లేదని రేవంత్‌ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
और पढो »

Harish Rao: రేవంత్ రెడ్డి అపరిచితుడు.. ప్రతిపక్షంలో రజినీ.. ఇప్పుడు గజినీ: హరీష్‌ రావుHarish Rao: రేవంత్ రెడ్డి అపరిచితుడు.. ప్రతిపక్షంలో రజినీ.. ఇప్పుడు గజినీ: హరీష్‌ రావుHarish Rao Vs Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్‌ రావు. డబుల్ స్టాండర్డ్‌లో రేవంత్ పీహెచ్‌డీ చేశారని.. మూడో స్టాండర్డ్ కూడా చెబుతాడని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పడు ఒకలా.. అధికారంలోకి వచ్చిన తరువాత మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు.
और पढो »

Harish Rao: రేవంత్‌ రెడ్డి వదురుబోతు తనంతో ఒరిగేదేమీ లేదు.. హరీశ్ రావు స్ట్రాంగ్‌ కౌంటర్‌Harish Rao: రేవంత్‌ రెడ్డి వదురుబోతు తనంతో ఒరిగేదేమీ లేదు.. హరీశ్ రావు స్ట్రాంగ్‌ కౌంటర్‌Harish Rao Condemns Revanth Reddy Vulgar Comments: వరంగల్‌ సభలో రేవంత్‌ రెడ్డి చేసిన అసభ్య వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ పార్టీ గుర్రుమంది. అతడు చేసిన దరిద్రపు వ్యాఖ్యలను ఖండించి రేవంత్‌ రెడ్డిపై గులాబీ దళం విరుచుకుపడింది.
और पढो »

KT Rama Rao: లగచర్ల గ్రామాన్ని రేవంత్‌ రెడ్డి సమాధి చేస్తుండు: కేటీఆర్KT Rama Rao: లగచర్ల గ్రామాన్ని రేవంత్‌ రెడ్డి సమాధి చేస్తుండు: కేటీఆర్KT Rama Rao Mulakhat With Lagacharla Farmers: ఫార్మా క్లస్టర్‌కు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని రేవంత్‌ రెడ్డి దుర్మార్గంగా అణచివేసి.. అమాయక రైతులను జైలు పాలు చేస్తున్నాడని మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు.
और पढो »



Render Time: 2025-02-13 14:31:30