Harish Rao: రేవంత్‌ రెడ్డి వదురుబోతు తనంతో ఒరిగేదేమీ లేదు.. హరీశ్ రావు స్ట్రాంగ్‌ కౌంటర్‌

Harish Rao समाचार

Harish Rao: రేవంత్‌ రెడ్డి వదురుబోతు తనంతో ఒరిగేదేమీ లేదు.. హరీశ్ రావు స్ట్రాంగ్‌ కౌంటర్‌
Brs PartyWarangalRevanth Reddy Fails
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Harish Rao Condemns Revanth Reddy Vulgar Comments: వరంగల్‌ సభలో రేవంత్‌ రెడ్డి చేసిన అసభ్య వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ పార్టీ గుర్రుమంది. అతడు చేసిన దరిద్రపు వ్యాఖ్యలను ఖండించి రేవంత్‌ రెడ్డిపై గులాబీ దళం విరుచుకుపడింది.

'శాతగానోనికి మాటలెక్కువ.. చేవలేనోనికి బూతులెక్కువ అన్నట్లు రేవంత్ రెడ్డి పరిస్థితి అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్‌ సభ వేదికగా రేవంత్‌ రెడ్డి చేసిన అసభ్య.. రాయలేని రీతిలో చేసిన వ్యాఖ్యలపై మళ్లీ ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి పదవిలో ఉండీ వీధి రౌడీలా అతడు చేసిన వ్యాఖ్యలపై ప్రజలతోపాటు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అతడి మాటలను ఖండించారు. అతడి పాపం పోదని..

Revanth Reddy Shock: రేవంత్‌ రెడ్డికి మూడో షాక్‌.. వరంగల్‌ పర్యటనకు మళ్లీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డుమ్మా 'పదకొండు నెలల పాలనలో ఆయన నోటి నుంచి బూతులు తప్ప నీతులు రాలేదు. కాంగ్రెస్ విజయోత్సవ సభ అని పేరు పెట్టుకొని చేసింది ఏమీ లేక.. చెప్పుకోవడానికి ఏమీ లేక ఎప్పటి లాగే పిచ్చి మాటలు వదిలిండు' అని హరీశ్ రావు తెలిపారు. 'ఇక నువ్వు ఎంత గింజుకున్నా లాభం లేదు. అశోక్ నగర్ నుంచి లగచర్ల దాకా.. రైతుల నుంచి లంబాడీ బిడ్డల దాకా నువ్వు చేసిన ఘోరాలు సమసిపోవు. తెలంగాణ ప్రజలు మరిచిపోరు' అని వివరించారు.' కేసీఆర్.. కేసీఆర్ అంటూ కేసీఆర్ నామస్మరణ చేసినంత మాత్రాన రేవంత్ రెడ్డి నీ పాపం పోదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Public Holiday November 20: ఎల్లుండి నవంబర్ 20న స్కూల్స్, కాలేజీలు, బ్యాంకులకు సెలవు ఎందుకో తెలుసాmaharashtra elections

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Brs Party Warangal Revanth Reddy Fails Telangana News Revanth Reddy Vulgar Comments Telangana Politics Telangana Breaking News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Harish Rao: పెళ్లి కాని మగపిల్లలకు రూ.5 లక్షలు ఇచ్చాం.. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఇవ్వాలిHarish Rao: పెళ్లి కాని మగపిల్లలకు రూ.5 లక్షలు ఇచ్చాం.. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఇవ్వాలిHarish Rao Fire On Revanth Reddy: తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్వాసితులకు భారీగా ఇచ్చామని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రేవంత్‌ రెడ్డి దమ్ముంటే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
और पढो »

Harish Rao: రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష: హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలుHarish Rao: రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష: హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలుRevanth Reddy CM Post KCR Alms: డబ్బు బ్యాగ్‌తో పట్టుబడి జైలుకు వెళ్లిన రేవంత్‌తో మాజీ సీఎం కేసీఆర్‌కు పోలికా? అతడికి సీఎం పదవి కేసీఆర్‌ పెట్టిన భిక్ష అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.
और पढो »

Harish Rao: తెలంగాణకు కేసీఆర్‌ వందేళ్లకు అభివృద్ధి బాటలు వేస్తే రేవంత్‌ రెడ్డి రివర్స్‌ చేస్తుండుHarish Rao: తెలంగాణకు కేసీఆర్‌ వందేళ్లకు అభివృద్ధి బాటలు వేస్తే రేవంత్‌ రెడ్డి రివర్స్‌ చేస్తుండుHarish Rao Visits Vemulawada Temple: వేములవాడ రాజన్నపై ఒట్టేసి రేవంత్‌ రెడ్డి మాట తప్పాడని.. రైతులకు తీవ్ర అన్యాయం చేశాడని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. దండుకోవడం తప్ప అభివృద్ధి చేయడం లేదని రేవంత్‌ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
और पढो »

KT Rama Rao: లగచర్ల గ్రామాన్ని రేవంత్‌ రెడ్డి సమాధి చేస్తుండు: కేటీఆర్KT Rama Rao: లగచర్ల గ్రామాన్ని రేవంత్‌ రెడ్డి సమాధి చేస్తుండు: కేటీఆర్KT Rama Rao Mulakhat With Lagacharla Farmers: ఫార్మా క్లస్టర్‌కు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని రేవంత్‌ రెడ్డి దుర్మార్గంగా అణచివేసి.. అమాయక రైతులను జైలు పాలు చేస్తున్నాడని మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు.
और पढो »

Harish Rao: ఎన్నికల్లో రైతుల ఓట్లు కావాలి.. రైతుల వడ్లు వద్దా రేవంత్‌ రెడ్డి?Harish Rao: ఎన్నికల్లో రైతుల ఓట్లు కావాలి.. రైతుల వడ్లు వద్దా రేవంత్‌ రెడ్డి?Harish Rao Questions To Revanth Reddy On Paddy Procurement Centres: ఓట్లప్పుడు ప్రతి రైతు దగ్గరకు వెళ్లిన రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతుల వడ్లను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఓట్లు కావాలి కానీ వడ్లు అవసరం లేదా? అంటూ రేవంత్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు.
और पढो »

Padi Kaushik Reddy: రేవంత్ రెడ్డి 10 నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటుండ్రుPadi Kaushik Reddy: రేవంత్ రెడ్డి 10 నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటుండ్రుMLAs, MPs Drug Test: అస్తవ్యస్త విధానాలతో రేవంత్‌ రెడ్డి పది నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి తెలిపారు.
और पढो »



Render Time: 2025-02-13 12:43:54