Harish Rao Questions To Revanth Reddy On Paddy Procurement Centres: ఓట్లప్పుడు ప్రతి రైతు దగ్గరకు వెళ్లిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతుల వడ్లను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఓట్లు కావాలి కానీ వడ్లు అవసరం లేదా? అంటూ రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
తమ ప్రభుత్వ హయాంలో ప్రతి గింజ కొనుగోలు చేసి.. ఠంచన్‌గా రైతుల ఖాతాల్లో డబ్బులు వేసినట్లు బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీమంత్రి హరీశ్ రావు తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తోందని మండిపడ్డారు. కల్లాల్లో ధాన్యం వర్షాలకు తడుస్తూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఓట్లు కావాలి కానీ రైతుల వడ్లు వద్దా రేవంత్ రెడ్డి అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు.
'జగిత్యాల జిల్లా, మహబూబాబాద్, సూర్యాపేట, రాజన్న సిరిసిల్లలో రైతులంతా రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి రైతులను రోడ్డుపై పడేశాడు. రైతుల ఓట్లు కావాలి కానీ, రైతుల వడ్లు పట్టవా రేవంత్‌రెడ్డి' అంటూ బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు నిలదీశారు. రేవంత్ రెడ్డి ఒక్కరోజైనా వడ్ల కొనుగోలుపై రివ్యూ చేపట్టావా? అని ప్రశ్నించారు. ఓట్లప్పుడు ఊరురా తిరిగిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఎందుకు రైతుల దగ్గరికి వెళ్లట్లేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల బాధలు..
'వడ్ల కొనుగోలు జరుగుతున్నాయా? లేదా? అని రేవంత్ రెడ్డి, అతడి మంత్రులు ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. కేసీఆర్ రైతుబంధు ఏడాదికి రెండు సార్లు ఇస్తే.. మూడుసార్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసిండు. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా ఇవ్వలేదు' అని సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి రైతుల ఉసురుపోసుకుంటుండు అని శాపనార్థాలు పెట్టారు. 'రైతులకు గన్నీ బ్యాగులు, టార్పాలిన్ కవర్లు ఇచ్చే తెలివి కూడా రేవంత్ రెడ్డికి లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.EPFO: ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్.. ఇకపై EPFOతో కోటీశ్వరులు అయ్యే అవకాశం.. ఎలాగో తెలుసుకోండిGautham Ghattammaneni: యూఎస్ వీధుల్లో అనుకోకుండా యూట్యూబర్ కి దొరికిన మహేష్ బాబు కొడుకు.. వీడియో వైరల్..
Farmers Grains Brs Party Paddy Procurement Centres Siddipet Nanganooru Baddipadaga Revanth Reddy Failures Paddy Grain Buying Centres
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Harish Rao: పెళ్లి కాని మగపిల్లలకు రూ.5 లక్షలు ఇచ్చాం.. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఇవ్వాలిHarish Rao Fire On Revanth Reddy: తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్వాసితులకు భారీగా ఇచ్చామని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రేవంత్ రెడ్డి దమ్ముంటే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
और पढो »
Padi Kaushik Reddy: రేవంత్ రెడ్డి 10 నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటుండ్రుMLAs, MPs Drug Test: అస్తవ్యస్త విధానాలతో రేవంత్ రెడ్డి పది నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటున్నారని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు.
और पढो »
Harish Rao: రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష: హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలుRevanth Reddy CM Post KCR Alms: డబ్బు బ్యాగ్‌తో పట్టుబడి జైలుకు వెళ్లిన రేవంత్‌తో మాజీ సీఎం కేసీఆర్‌కు పోలికా? అతడికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
और पढो »
Pension Scheme: కేంద్రం బంపర్ ఆఫర్.. ప్రతినెలా రూ.3000 పొందే సూపర్ హిట్ స్కీమ్..!PM Kisan Mandhan Yojana: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను రైతుల కోసం అమల్లోకి తీసుకువచ్చింది. పీఎం కిసాన్ యోజన ద్వారా ఏడాదికి రూ.6,000 రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తోంది.
और पढो »
Revanth Reddy: కేసీఆర్ పిల్లలు రాజ్యాలు ఏలాలా? పేదల పిల్లలు బర్లు, గొర్రెలు కాయాల్నా?Young India Integrated Residential School Complex: మరోసారి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు. విద్యా మౌలిక వసతులపై గులాబీ బాస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
और पढो »
Telangana DAs: పెండింగ్‌లో ఉద్యోగుల ఐదు డీఏలు.. రేవంత్ సర్కార్‌కు ఆల్టిమేటంTelangana Five DAs Pending Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గడువు విధించారు. తమ ఐదు డిమాండ్లు నెరవేర్చకపోతే ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులేనని హెచ్చరించారు.
और पढो »