MLAs, MPs Drug Test: అస్తవ్యస్త విధానాలతో రేవంత్ రెడ్డి పది నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటున్నారని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు.
మాజీ మంత్రి కేటీఆర్ బావ మరిది ఇంట్లో చేసుకున్న దావత్‌పై ఇంకా రాజకీయంగా తీవ్ర వివాదం కొనసాగుతోంది. ఆ వివాదం కాస్త బీఆర్‌ఎస్ పార్టీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర వివాదం మొదలైంది. డ్రగ్స్ వ్యవహారం మధ్యలోకి వచ్చింది. డ్రగ్స్ టెస్టుకు సిద్ధమా? అంటూ పరస్పరం ఆ పార్టీ నాయకుల మధ్య సవాళ్లు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కేటీఆర్‌తో సహా తమ 28 మంది ఎమ్మెల్యేలు డ్రగ్స్ టెస్టుకు సిద్ధమని ప్రకటించారు.
'ఆరు గ్యారంటీలు విషయాన్ని అడిగితే డైవర్ట్ చేస్తారు. రైతులకు వంద శాతం రుణమాఫీ చేయలేదు. రైతులకు బోనస్ ఇచ్చి పంట కొనాల్సి ఉండగా కనీసం ఒక్క గింజ కొన్నారా? అన్యాయంగా ఇరికించి బద్నామ్ చేయాలనీ చూస్తే ఇక్కడ ఊరుకోనేది ఎవరు లేరు' అని కౌశిక్ రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పందించారు. 'కేసీఆర్ లేకుండా మీ మీటింగ్ ఉందా? కేసీఆర్ చరిత్ర లేకుండా చేస్తాడనని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలు విని నవ్వాలా ఏడవాలా అర్ధం కావడం లేదు' అని ఎద్దేవా చేశారు. 'కేసీఆర్ ప్రజల గుండెల్లో నిత్యం ఉంటాడు. ప్రజలు నీకు మంచి అవకాశం ఇస్తే రేవంత్ రెడ్డి వచ్చిన పదినెలలు ప్రజలు చీ చీ తూ తూ అంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Electricity charges
Brs Party Drugs Test Telangana Bhavan KTR Brother In Law Party KT Rama Rao Hyderabad
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
MLA Padi Kaushik Reddy: రాజ్ పాకాల ఇంట్లో అదే జరిగింది.. రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్: పాడి కౌశిక్ రెడ్డిPadi Kaushik Reddy Fires On CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. డ్రగ్స్ కేసులో కేటీఆర్‌ను ఇరికించాలని చూశారని అన్నారు. తన ఫోన్లు టాప్ చేస్తున్నారని ఆరోపించారు.
और पढो »
Raj Pakala Party: మాకు చిచ్చుబుడ్లు.. వారికి సారాబుడ్లు.. కేటీఆర్ బావ మరిది పార్టీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy First Reaction About Raj Pakala Party: తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన మాజీ మంత్రి కేటీఆర్ బావ మరిది పార్టీ వ్యవహారంపై తొలిసారి రేవంత్ రెడ్డి స్పందించారు.
और पढो »
Dusshera: దసరా సంబరాల్లో రేవంత్ రెడ్డి.. స్వగ్రామంలో అభివృద్ధి జాతరRevanth Reddy Dusshera Celebrations: తెలంగాణలోనే అతిపెద్ద పండుగ అయిన దసరాను రేవంత్ రెడ్డి తన స్వగ్రామంలో చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీగా అభివృద్ధి పనులు ప్రారంభించారు.
और पढो »
Telangana Olympics: తెలంగాణలో ఒలింపిక్స్ నిర్వహించడం నా లక్ష్యం: రేవంత్ రెడ్డిHyderabad ISB Leadership Summit Revanth Reddy Speech: తెలంగాణ వాళ్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికోసం తన ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందని చెప్పారు.
और पढो »
Harish Rao: పెళ్లి కాని మగపిల్లలకు రూ.5 లక్షలు ఇచ్చాం.. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఇవ్వాలిHarish Rao Fire On Revanth Reddy: తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్వాసితులకు భారీగా ఇచ్చామని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రేవంత్ రెడ్డి దమ్ముంటే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
और पढो »
Konda Surekha: సమంత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగడమా ఛీ ఛీ.. కొండా సురేఖమ్మ నీకిది తగునా అమ్మా?Konda Surekha Comments Shameless: రాజకీయాల్లోకి హీరోయిన్ జీవితాన్ని లాగి కొండా సురేఖ తీవ్ర దుమారం రేపారు. హుందాతనంతో రాజకీయం చేయాల్సిన ఆమె వ్యక్తిగత జీవితాలను లాగడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతోంది.
और पढो »