Harish Rao Vs Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. డబుల్ స్టాండర్డ్‌లో రేవంత్ పీహెచ్‌డీ చేశారని.. మూడో స్టాండర్డ్ కూడా చెబుతాడని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పడు ఒకలా.. అధికారంలోకి వచ్చిన తరువాత మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు.
Latest Small Business Idea: బిజినెస్ అంటే ఇది.. ఇంట్లోనే ఉండి నెలకు రూ.3 లక్షలు.. రోజుకు రూ.5,000 సంపాదించండి.. డోంట్ మిస్!సీఎం రేవంత్ రెడ్డి నిజస్వరూపం బయటపడుతోందని.. ఆయన డబుల్ స్టాండర్డ్ నిన్న ఒక్క మాట నేడు ఒక్క మాట రేపు ఒక్క మాట మాట్లాడుతాడని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రెండు నాలుకుల మనుషులు ఉంటారని.. వారి గురించి పెద్దగా పట్టించుకోరని, కానీ చాలా ప్రమాదకరమన్నారు. డబుల్ స్టాండర్డ్‌లో రేవంత్ రెడ్డి పీహెచ్‌డీ చేశారని.. మూడో స్టాండర్డ్‌ని చెప్పగల నేర్పరి అని ఎద్దేవా చేశారు.
శిలాఫలకలపై ఫోటోలు పెట్టుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఎక్కడ చూసినా నిర్భంధాలు.. లగచర్లను టెర్రరిస్ట్‌లాగా చేసినావు. సంధ్య గారు వెళితే అక్కడ వారిని అరెస్ట్ చేశావు. ప్రశ్నస్తే దాడులు, ప్రజాస్వామ్య ఖునీ చేస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నక్సలైట్స్ ఉంటే బాగుండు అన్నాడు. ఇప్పుడు ఎన్‌కౌంటర్లు చేస్తున్నాడు. ఇది మూడో ఎన్‌కౌంటర్. లెఫ్ట్ పార్టీ వాళ్లు వెళితే ఫార్మా నోటిఫికేషన్ రద్దు చేయాలని వెళితే ఎవరు చెప్పారు అని అన్నాడు. ఇప్పుడు ఫార్మా నోటిఫికేషన్ రద్దు చేశాడు.
రేవంత్ రెడ్డి అపరిచితుడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రజినీ.. ఇప్పుడు గజినీ అన్నట్లు ఉంది వ్యవహారం. మోసం చేయడం మాకు అలవాటు.. మోసపోవడం ప్రజలకు అలవాటు అన్నాడు. రేవంత్ రెడ్డి మోసాన్ని ప్రజలకు చూపించాలనేది నా ప్రయత్నం. ప్రజలు చాలా కోల్పోయారు." అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Ex Minister Harish Rao Harish Rao News CM Revanth Reddy Harish Rao Vs Revanth Reddy
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Harish Rao: తెలంగాణకు కేసీఆర్ వందేళ్లకు అభివృద్ధి బాటలు వేస్తే రేవంత్ రెడ్డి రివర్స్ చేస్తుండుHarish Rao Visits Vemulawada Temple: వేములవాడ రాజన్నపై ఒట్టేసి రేవంత్ రెడ్డి మాట తప్పాడని.. రైతులకు తీవ్ర అన్యాయం చేశాడని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. దండుకోవడం తప్ప అభివృద్ధి చేయడం లేదని రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
और पढो »
Harish Rao: రేవంత్ రెడ్డి వదురుబోతు తనంతో ఒరిగేదేమీ లేదు.. హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్Harish Rao Condemns Revanth Reddy Vulgar Comments: వరంగల్ సభలో రేవంత్ రెడ్డి చేసిన అసభ్య వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ పార్టీ గుర్రుమంది. అతడు చేసిన దరిద్రపు వ్యాఖ్యలను ఖండించి రేవంత్ రెడ్డిపై గులాబీ దళం విరుచుకుపడింది.
और पढो »
KT Rama Rao: లగచర్ల గ్రామాన్ని రేవంత్ రెడ్డి సమాధి చేస్తుండు: కేటీఆర్KT Rama Rao Mulakhat With Lagacharla Farmers: ఫార్మా క్లస్టర్‌కు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని రేవంత్ రెడ్డి దుర్మార్గంగా అణచివేసి.. అమాయక రైతులను జైలు పాలు చేస్తున్నాడని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
और पढो »
Harish Rao: కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్‌హౌజ్ లేకుంటే రేవంత్ రాజీనామా చేస్తావా?Harish Rao Challenge To Revanth Reddy: ముఖ్యమంత్రి, రైతులు ఎంత మొత్తుకున్నా మహబూబ్‌నగర్ రైతు పండుగ దండుగే అయ్యిందని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. మహబూబ్‌నగర్ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
और पढो »
Harish Rao అబద్ధాల్లో రేవంత్ రెడ్డి ఓ డాక్టర్.. మహారాష్ట్ర ప్రజలు గట్టి బుద్ది చెప్పారుHarish Rao Counter Attack Revanth Reddy Fake Promises: అబద్దాలతో పాలన చేస్తున్న రేవంత్ రెడ్డికి మహారాష్ట్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. అక్కడ మోసం చేయబోయి బోల్తా కొట్టారని చెప్పారు.
और पढो »
KTR Harish Rao: రేవంత్ రెడ్డి కుత్సిత బుద్ధితోనే కలెక్టర్‌పై దాడి.. ప్రజలు తిరగబడే పాలన ఇదిKT Rama Rao And Harish Rao Reacts Vikarabad Collector Incident: ఫార్మా కంపెనీ భూమి కేటాయింపుపై ప్రజాభిప్రాయ సేకరణలో కలెక్టర్‌పై దాడి జరగ్గా ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్ పార్టీ స్పందించింది. ఈ ఘటనకు రేవంత్ రెడ్డి కారణమని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తెలిపారు.
और पढो »