KTR Harish Rao: రేవంత్ రెడ్డి కుత్సిత బుద్ధితోనే కలెక్టర్‌పై దాడి.. ప్రజలు తిరగబడే పాలన ఇది

KT Rama Rao समाचार

KTR Harish Rao: రేవంత్ రెడ్డి కుత్సిత బుద్ధితోనే కలెక్టర్‌పై దాడి.. ప్రజలు తిరగబడే పాలన ఇది
Harish RaoBrs PartyCollector Attack Incident
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 34 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

KT Rama Rao And Harish Rao Reacts Vikarabad Collector Incident: ఫార్మా కంపెనీ భూమి కేటాయింపుపై ప్రజాభిప్రాయ సేకరణలో కలెక్టర్‌పై దాడి జరగ్గా ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ పార్టీ స్పందించింది. ఈ ఘటనకు రేవంత్‌ రెడ్డి కారణమని మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్ రావు తెలిపారు.

TTD Chairman: టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు మరో సంచలన అడుగు.. ఆయన చేసిన పనికి చేతులెత్తి మొక్కాల్సిందే..పరిపాలనా వైఫల్యం, శాంతిభద్రతల వైఫల్యానికి రేవంత్‌ రెడ్డి కారణమని.. అందులో భాగంగానే వికారాబాద్‌ కలెక్టర్‌పై జరిగిన దాడి అంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రేవంత్‌ రెడ్డి కుత్సిత బుద్ధితోనే ఈ సంఘటన జరిగిందని పేర్కొన్నారు. అధికారులపై రైతుల దాడి దురదృష్టకరమని చెప్పారు.

'నిజానికి రేవంత్ రెడ్డి దురాశ వల్ల, అవగాహనారాహిత్యం వల్లనే ఈ దుస్థితి దాపురించింది. భూసేకరణ పూర్తయి అన్ని అనుమతులు వచ్చి.. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫార్మాసిటీని రద్దు చేసి రాష్ట్రంలో పది చోట్ల ఫార్మా క్లస్టర్లు పెట్టాలనే తుగ్లక్ అలోచన వల్లనే ఇంత అలజడి రేగింది' అని కేటీఆర్‌ వివరించారు. 'ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములు అమ్ముకొని సొమ్ము చేసుకుందామన్న రేవంత్ కుత్సిత బుద్ధితోనే ఇప్పుడు ఇక్కడ ఫార్మా సిటీ భవితవ్యం ప్రమాదంలో పడింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Shocking Incident

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Harish Rao Brs Party Collector Attack Incident Dudyala Kodangal Revanth Reddy Failures Law And Order Mahabubnagar Police Telangana News Telangana Politics

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Padi Kaushik Reddy: రేవంత్ రెడ్డి 10 నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటుండ్రుPadi Kaushik Reddy: రేవంత్ రెడ్డి 10 నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటుండ్రుMLAs, MPs Drug Test: అస్తవ్యస్త విధానాలతో రేవంత్‌ రెడ్డి పది నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి తెలిపారు.
और पढो »

Harish Rao: పెళ్లి కాని మగపిల్లలకు రూ.5 లక్షలు ఇచ్చాం.. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఇవ్వాలిHarish Rao: పెళ్లి కాని మగపిల్లలకు రూ.5 లక్షలు ఇచ్చాం.. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఇవ్వాలిHarish Rao Fire On Revanth Reddy: తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్వాసితులకు భారీగా ఇచ్చామని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రేవంత్‌ రెడ్డి దమ్ముంటే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
और पढो »

KTR: రేవంత్‌ రెడ్డి అవినీతి బట్టలు విప్పి నగ్నంగా నిలబెడతా: కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలుKTR: రేవంత్‌ రెడ్డి అవినీతి బట్టలు విప్పి నగ్నంగా నిలబెడతా: కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలుKTR Alleges Revanth Reddy Trio Corruption: కాంగ్రెస్‌ వచ్చాక తెలంగాణను దోచుకుంటున్నారని.. రేవంత్ రెడ్డి, అతడి మంత్రులు కలిసి రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా పంచేసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »

KTR: సెక్యూరిటీ లేకుండా వస్తే రేవంత్‌ రెడ్డిని ప్రజలు తన్నే పరిస్థితిKTR: సెక్యూరిటీ లేకుండా వస్తే రేవంత్‌ రెడ్డిని ప్రజలు తన్నే పరిస్థితిKT Rama Rao Auto Journey Video Viral: అన్ని వర్గాలతోపాటు ఆటో డ్రైవర్లు కూడా కాంగ్రెస్‌ పార్టీని నమ్మి మోసపోయారని.. రేవంత్‌ రెడ్డి, మంత్రులు పోలీస్‌ సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్తే ప్రజలు తన్నే పరిస్థితి ఉందని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.
और पढो »

KTR: ఢిల్లీకి డబ్బుల మూటలు పంపేందుకు రేవంత్‌ రెడ్డి మూసీ నది జపంKTR: ఢిల్లీకి డబ్బుల మూటలు పంపేందుకు రేవంత్‌ రెడ్డి మూసీ నది జపంKT Rama Rao Criticised On Musi Development Project: మూసీ నది ప్రాజెక్టు అభివృద్ధిపై కేటీఆర్‌ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీకి డబ్బులు పంపించేందుకు ఈ ప్రాజెక్టు ముందర వేసుకున్నారని విమర్శించారు.
और पढो »

Harish Rao: రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష: హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలుHarish Rao: రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష: హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలుRevanth Reddy CM Post KCR Alms: డబ్బు బ్యాగ్‌తో పట్టుబడి జైలుకు వెళ్లిన రేవంత్‌తో మాజీ సీఎం కేసీఆర్‌కు పోలికా? అతడికి సీఎం పదవి కేసీఆర్‌ పెట్టిన భిక్ష అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.
और पढो »



Render Time: 2025-02-13 15:11:01