KTR Visits After Arrest Patnam Narender Reddy House In Hyderabad: విధ్వంస పాలనతో తీవ్ర ప్రజాగ్రహం మూటగట్టుకుంటున్న రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. లగచర్లకు వెళ్లి తీరుతామని సంచలన ప్రకటన చేశారు.
ఏపీలో జరిగిన పరిస్థితే రిపీట్ అవుతుందని కేటీఆర్ హెచ్చరించారు.EPF: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్తరూల్ ప్రకారం 75 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకునే బంపర్ ఛాన్స్..Krish: దర్శకుడు క్రిష్ భార్యది కూడా రెండో వివాహమే.. ప్రీతి చల్లా మొదటి భర్త ఎవరో తెలుసా..? బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో దారుణ పరిస్థితులు ఉన్నాయని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ ఆరోపించారు.
భూమిని కోల్పోతామని బాధపడుతున్న గిరిజన, దళిత, బీసీ రైతులను జైళ్లలో పెట్టి వాళ్లను కొడుతూ చిత్రహింసలు పెట్టిన నికృష్ట ప్రభుత్వం ఇది అని విమర్శించారు. ఒక ఇంట్లో మహిళ ఛాతిపై కాలితో తొక్కి ఆ మహిళ భర్తను అరెస్ట్ చేశారని వివరించారు. 'గతంలో ఏ నియంత.. అప్రజాస్వామిక పాలకుడు కూడా చేయని దుర్మార్గ వ్యవహారం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో చేస్తున్నాడు. ప్రజల సొమ్ముతో జీతం తీసుకుంటున్నామనే విషయాన్ని డీజీపీతోపాటు పోలీసులు గుర్తించాలి' హితవు పలికారు.'లగచర్లకు రేపు మేము కూడా వెళ్తాం.
Patnam Narender Reddy Brs Party Hyderabad Lagacharla Incident Patnam Narender Reddy Arrest Kodangal Farmers Protest Pharma Village Vikarabad Collector
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
KTR: రోడ్డు ప్రమాదం చూసి చలించిపోయిన కేటీఆర్.. స్వయంగా రంగంలోకి దిగిKT Rama Rao Emotional On Road Accident: రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న కేటీఆర్ మార్గమధ్యలో రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించిపోయారు. వెంటనే బాధితులకు సహాయం చేశారు.
और पढो »
KTR Case: నేను సాదాసీదా వ్యక్తి కాదు.. కొండా సురేఖను శిక్షించాల్సిందే: కోర్టులో కేటీఆర్KT Rama Rao Court Statement Against Konda Surekha: తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
और पढो »
KTR Arrest: గవర్నర్ అనుమతిస్తే కేటీఆర్ అరెస్ట్ పక్కా: రేవంత్ రెడ్డి సంచలనంWe Will Arrest To KT Rama Rao Says Revanth Reddy: విచారణకు గవర్నర్ అనుమతిస్తే మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ తప్పక ఉంటదని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు.
और पढो »
KT Rama Rao: జైలుకు పోతా.. బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా: కేటీఆర్ సంచలన ప్రకటనKT Rama Rao Formula E Race Arrest: డైవర్షన్ రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డి అందులో భాగంగానే ఫార్మూల ఈ రేసులో అవకతవకలు జరిగాయని ప్రచారం చేస్తున్నాడు. చేస్తే చేయని అరెస్టయితే వెళ్లి హాయిగా వచ్చి పాదయాత్ర చేస్తానని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
और पढो »
KTR Harish Rao: రేవంత్ రెడ్డి కుత్సిత బుద్ధితోనే కలెక్టర్‌పై దాడి.. ప్రజలు తిరగబడే పాలన ఇదిKT Rama Rao And Harish Rao Reacts Vikarabad Collector Incident: ఫార్మా కంపెనీ భూమి కేటాయింపుపై ప్రజాభిప్రాయ సేకరణలో కలెక్టర్‌పై దాడి జరగ్గా ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్ పార్టీ స్పందించింది. ఈ ఘటనకు రేవంత్ రెడ్డి కారణమని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తెలిపారు.
और पढो »
Raj Pakala: బావమరిది రేవ్ పార్టీలో కేటీఆర్, ఆయన భార్య శైలిమ లేరుKT Rama Rao And His Wife Not Present Brother In Law Party: బావ మరిది పార్టీ రేవ్ పార్టీ కాదని.. కుటుంబసభ్యులు చేసుకున్న విందు అని.. ఆ పార్టీలో కేటీఆర్, ఆయన సతీమణి లేరనిఆర్‌ఎస్ పార్టీ స్పష్టం చేసింది.
और पढो »