We Will Arrest To KT Rama Rao Says Revanth Reddy: విచారణకు గవర్నర్ అనుమతిస్తే మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ తప్పక ఉంటదని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు.
Krish: దర్శకుడు క్రిష్ భార్యది కూడా రెండో వివాహమే.. ప్రీతి చల్లా మొదటి భర్త ఎవరో తెలుసా..? బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!EPF: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈ కొత్తరూల్ ప్రకారం 75 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకునే బంపర్ ఛాన్స్..TTD Chairman: టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు మరో సంచలన అడుగు.. ఆయన చేసిన పనికి చేతులెత్తి మొక్కాల్సిందే..
ఈ రేసులో నిధుల బదలాయింపుపై లేనిపోని వాస్తవాలు చెబుతున్న రేవంత్ రెడ్డి మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. ఈ రేసుపై గవర్నర్‌కు లేఖ రాశామని.. ఆయన అనుమతి రాగానే విచారణ చేపట్టి కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటామని కుండబద్దలు కొట్టారు. ఈ సందర్భంగా తన కుటుంబంపై వచ్చిన అవినీతి ఆరోపణలను కొట్టిపారేశారు. ఏమైనా చేసుకోండి అంటూ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
తన కుటుంబం అమృత్ టెండర్లలో కుంభకోణం చేసిందని కేటీఆర్ చేసిన ఆరోపణలపై రేవంత్ రెడ్డి స్పందించారు. 'అమృత్ టెండర్లపై బీఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. రెడ్డి పేరు ఉన్నంత మాత్రాన నా బంధువులు కాదు. సృజన్ రెడ్డి గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడే. ఈ టెండర్ల గురించి ఇష్టమొచ్చిన చోట మొరపెట్టుకో. న్యాయస్థానాల్లో కేసులు కూడా వేసుకోండి' అని రేవంత్ తెలిపారు.
అంతకుముందు ఓ ఆంగ్ల మీడియా నిర్వహించిన సదస్సులో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై స్పందించారు. ముఖ్యంగా జనాభా పెరుగుదల, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేశారు. 'పదేళ్లలో మోదీ ఈ దేశ ప్రజలను ఎలా మోసం చేశారో చెప్పగలిగాం. రాజ్యాంగం రద్దుకు మోదీ ప్రభుత్వం ఎలా ప్రయత్నించింది మేం చెప్పగలిగాం. బీజేపీ రహస్య జెండాను బయటపెట్టాం' అని వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Governor Permission E Race Case KT Rama Rao New Delhi Hyderabad Brs Party E Race Funds Transfer Telangana News Telangana Politcs
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
KTR: రేవంత్ రెడ్డి అవినీతి బట్టలు విప్పి నగ్నంగా నిలబెడతా: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలుKTR Alleges Revanth Reddy Trio Corruption: కాంగ్రెస్ వచ్చాక తెలంగాణను దోచుకుంటున్నారని.. రేవంత్ రెడ్డి, అతడి మంత్రులు కలిసి రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా పంచేసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »
Raj Pakala Party: మాకు చిచ్చుబుడ్లు.. వారికి సారాబుడ్లు.. కేటీఆర్ బావ మరిది పార్టీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy First Reaction About Raj Pakala Party: తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన మాజీ మంత్రి కేటీఆర్ బావ మరిది పార్టీ వ్యవహారంపై తొలిసారి రేవంత్ రెడ్డి స్పందించారు.
और पढो »
Power Bill Hike: దీపావళికి రేవంత్ రెడ్డి విద్యుత్ ఛార్జీల భారం మోపితే చూస్తూ కూర్చోలేం: కేటీఆర్Revanth Reddy Big Shock To Public With Electricity Bill Hike: పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచేలా చూస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. చార్జీలు పెంచాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు.
और पढो »
KTR: ఢిల్లీకి డబ్బుల మూటలు పంపేందుకు రేవంత్ రెడ్డి మూసీ నది జపంKT Rama Rao Criticised On Musi Development Project: మూసీ నది ప్రాజెక్టు అభివృద్ధిపై కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీకి డబ్బులు పంపించేందుకు ఈ ప్రాజెక్టు ముందర వేసుకున్నారని విమర్శించారు.
और पढो »
KTR Vs Revanth Reddy: గుర్తు పెట్టుకో మిస్టర్ చీఫ్ మినిస్టర్ రేవంత్.. కేటీఆర్ స్ట్రాంగ్ రియాక్షన్KTR Fires on CM Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. శుక్రవారం మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రలో కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. స్పందించిన కేటీఆర్..
और पढो »
Padi Kaushik Reddy: రేవంత్ రెడ్డి 10 నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటుండ్రుMLAs, MPs Drug Test: అస్తవ్యస్త విధానాలతో రేవంత్ రెడ్డి పది నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటున్నారని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు.
और पढो »